ఆదిపురుష్‏లో హనుమంతుడిగా నటించింది ఇతనే… అతని పాత్ర చాలా కీలకం!

దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్ ఎట్టకేలకు రిలీజై దుమ్ముదులుపుతోంది. ఆదివారం సాయంత్రం అయోధ్యలోని సరయు నది తీరాన గ్రాండ్‏గా విడుదల చేశారు. రిలీజ్ అయిన కాసేపట్లోనే ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రాముడిగా ప్రభాస్ కనిపించగా.. రావణుడిగా సైఫ్ అలీఖాన్.. సీత పాత్రలో కృతి సనన్ కనిపించింది. అయితే వీరి ముగ్గురి గురించి ప్రేక్షకుల గతంలోనే తెలుసు. అలాగే వీరంతా సుపరిచితం కావడంతో ఆడియన్స్ సైతం వీరి […]

ప్రభాస్ ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు..!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం”ఆది పురుష్”. ఈ సినిమాని డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్, సీత గా కృతి […]

మ‌ళ్లీ అక్క‌డికే షిఫ్ట్ అవుతున్న ప్ర‌భాస్‌ `ఆదిపురుష్‌`!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుస్ ఒక‌టి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో రాముడుగా ప్రభాస్‌, సీతగా బాలీవుడ్ భామ‌ కృతి సనన్‌, లంకేషుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యాన‌ర్ పై భూష‌ణ్ కుమార్, ప్ర‌సాద్ సుతార్‌, రాజేశ్ నాయ‌ర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆ మ‌ధ్య ముంబైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. కొంత […]

“ఆదిపురుష్” రావణ్ పాత్రపై సరి కొత్త అప్డేట్.. !

ప్రభాస్ ఇప్పుడు నేష‌న‌ల్ స్టార్‌గా మారాడు. ఆయ‌న ఇప్పుడు చేస్తున్న బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ పై ఎన్నో అంచనాలున్నాయి. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. నార్మ‌ల్ గా అయితే ఈ పాటికే షూటింగ్ ను హైదరాబాద్ లో ప్రారంభించే వారు మేక‌ర్స్‌. హైదరాబాద్ లోనే ఎక్కువ పార్ట్ షూటింగ్ పూర్తి చేయాలనుకున్నా.. క‌రోనా అడ్డుప‌డింది. కానీ ప్ర‌స్తుతం ఉన్న కొవిడ్ ఓమ్ రౌత్ ప్లాన్స్ ను దెబ్బ‌కొట్టింది. అయితే ఇప్పుడు ఈ […]