పోసానిని వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించండి.. నిహారిక షాకింగ్ కామెంట్స్..!

రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ముందుగా వైసీపీ మంత్రులు మూకుమ్మడిగా పవన్ పై మాటల దాడి చేయగా, ఆ తర్వాత పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. వరుసగా ఆయన రెండు రోజుల పాటు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై పలు ఆరోపణలు చేశారు. అయితే పోసాని […]