కేజీఎఫ్ హీరోయిన్‌కు బంపరాఫర్.. విక్టరీ వెంకటేష్ సినిమాలో ఛాన్స్..

విక్టరీ వెంకటేష్ తన తరువాతి సినిమా ‘సైంధవ్’ పాన్ ఇండియా సినిమాగా రానుంది. దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమా అత్యద్భుతంగా తీర్చిదిద్దడానికి రెడీగా ఉన్నాడు. ఈ “సైంధవ్” సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ వెంకటేష్ నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా “సైంధవ్”లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఇందులో కేజీఎఫ్ హీరోయిన్ […]

విక్టరీ వెంకటేష్ 75వ సినిమా నుంచి క్రేజీ అప్డేట్…!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ గత సంవత్సరం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఎఫ్ 3 సినిమాతో సూపర్ సక్సెస్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం వెంకీ రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ తో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి కీసికా భాయ్ కిసిక జాన్ అనే ఓ సినిమాలో […]

అమాయకంగా చూస్తున్న ఈ పాప .. ఇప్పుడు నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది.. గుర్తుపట్టారా..?

బాల్యం అనేది అంద‌రికి ఒక అంద‌మైన జ్ఞాపకం. చిన్ననాటి అందమై జ్ఞాపకాలు ఫోటోల రూపంలో పదిలంగా దాచుకుంటాం. ముఖ్యంగా పసిపిల్లలుగా ఉన్నప్పటి ఫోటోస్ ఇప్పటికీ అంద‌రి వ‌ద్ద‌ ఉంటాయి. ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. వాటిని అపురూపంగా దాచుకుంటాము. మన చిన్నప్పటి ఫోటోలు అమ్మవాళ్లు ఫ్రెండ్స్ కి చూపిస్తున్నా..మన లైఫ్ లో కి వచ్చిన పార్ట్నర్ కి చూయిస్తున్నా..ముఖ్యంగా మన పిల్లలికి చూయిస్తున్నప్పుడు ఆ ఫీలింగే వేరు. ఈ మధ్య కాలంలో ఇన్స్టా లో ఇదో […]

ఆ ఒక్క మాటతో జనాల చేత ఛీ కొట్టించుకుంటున్న KGF హీరోయిన్ ..!!

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ అందరూ..ఓ ఫార్ములా ని బాగా ఫాలో అవుతున్నట్లు ఉన్నారు. సినిమాలో అవకాశాలు వచ్చే వరకు సాఫ్ట్ గా ఉంటూ పనులు కానిచ్చేస్తున్నారు. వన్స్ సినిమా హిట్ అయితే..నిర్మాతలకు చుక్కలు చూయిస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్లు ఉన్నారు. కానీ, రోజుకో బ్యూటీ హాట్ అందాలతో తెరపై అందాల వల వేస్తూ కుర్రాళ్లను బంధించేస్తున్నారు. ఒకటి, రెండు సినిమా లు హిట్ పడగానే రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచుతూ…నిర్మాతలకి పట్ట పగలే […]