డైరెక్టర్ అంటూ నటికి ఫ్రెండ్ రిక్వెస్ట్.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

బెంగాలీ బుల్లితెర నటి పాయల్ సర్కార్ ఒక వ్యక్తి తాను ప్రముఖ డైరెక్టర్ అంటూ అసభ్యకర సందేశాలు పంపుతున్నారు అంటూ సైబర్ పోలీసులను ఆశ్రయించింది. ఫేక్ అకౌంట్ ద్వారా అసభ్యకర పదజాలంతో మెసేజ్ లు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక వ్యక్తి ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపగా ఆమె అతని ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడగా ప్రముఖ బెంగాలి దర్శకుడు రవి కినాగి ఫోటోలు దర్శనమిచ్చాయి. దీనితో నిజంగానే డైరెక్టర్ అనుకోని ఆ నటి నమ్మేసింది. […]