యాంకర్‌ అవతారమెత్తిన ‘రంగం’ హీరో జీవా.. ‘ఆహా’లో స్ట్రీమింగ్‌!

కోలీవుడ్‌ నటుడు జీవా గురించి తెలిసే ఉంటుంది. 2011లో రంగం అనే సినిమా వచ్చి తెలుగు పరిశ్రమని కూడా షేక్ చేసింది. ఇక అందులో నటించిన జీవా అనే నటుడిని తెలుగు ప్రేక్షకులు అంతత్వరగా మర్చిపోరు. అయితే ఇతను తాజాగా యాంకర్‌ అవతారం ఎత్తారు. ‘సర్కార్‌ విత్‌ జీవా’ పేరుతో ఆహా OTT సంస్థ నిర్వహిస్తున్న రియాల్టీ షోకు ఈయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. వారానికి నలుగురు సెలబ్రెటీలతో నో రూల్స్‌ అనే ట్యాగ్‌తో సాగే ఈ షోలో […]