తండ్రిని క‌లుసుకున్న పునీత్‌..ఫొటో చూస్తే క‌న్నీళ్లాగ‌వు!

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబ‌ర్ 29న తీవ్ర‌మైన గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. ఈ మృతి యావ‌త్ సినీ ప‌రిశ్ర‌మ‌ను, కర్ణాటక ప్ర‌జ‌ల‌ను శోక‌సంద్రంలోకి నెట్టేసింది. పునీత్ మరణించి వారం రోజులు గడుస్తున్నా.. అతడి అభిమానాలు మాత్రం ఆ నిజాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇలాంటి త‌రుణంలో పునీత్‌కి సంబంధించిన ఓ అరుదైన ఫొటో నెట్టింట వైర‌ల్‌గా మార‌డ‌మే కాదు.. అంద‌రి చేత క‌న్నీళ్లు పెట్టిస్తోంది. ఇంత‌కీ ఆ పిక్చ‌ర్‌లో ఏముందంటే.. పునీత్ […]