ప్రకాష్ రాజ్.. రేలంగి మామయ్య రోల్ రజినీకాంత్ చేయాల్సిందా.. ఎలా మిస్ అయిందంటే..?

విక్టరీ వెంకటేష్.. మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. 2023లో ఫ్యామిలీ డ్రామా ఫిలిం గా రూపొందిన ఏ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మిక్కీ జే. మేయర్ కంపోజ్‌ చేయగా అనంత శ్రీరామ్, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు ఆలపించారు. ఎవర్‌గ్రీన్ హిట్స్‌గా ఈ సినిమాలో ప్రతిపాట నిలిచిపోయింది. అయితే ఈ సినిమాల్లో సమంత, అంజలి హీరోయిన్గా నటించి మెప్పించారు. కాగా […]

బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ర‌జ‌నీ – క‌మ‌ల్ కాంబో సినిమా ఎందుకు రాలేదు… ఇద్ద‌రి మ‌ధ్య ఏంటా ప్రాబ్లం..?

తమిళ్ సినీ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోలుగా కొన‌సాగుతున్న వారిలో కమల్ హాసన్, రజనీకాంత్ పేర్లు మొద‌టి వ‌రుస‌లో ఉంటాయి. వీరిద్దరూ ఎవరికీ వారు తమకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ ఏర్పర్చుకున్ని ఇండ‌స్ట్రీలో రాణిస్తు్నారు. ఇద్దరికీ సౌత్‌లో మంచి ఫ్యాన్ బేస్‌ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోస్‌ ఇప్పటికీ కుర్రహీరోలకు పోటీగా బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఇద్దరూ ప్రాణస్నేహితుల‌న్న సంగ‌తి […]

రజనీ చేతి వేళ్ళు ఎప్పుడు అలా ఎందుకు ఉంచుతారో తెలుసా.. ఈ ముద్ర వెనక అసలు సీక్రెట్ ఇదే..?!

కోలీవుడ్ తలైవార్ రజనీకాంత్ గురించి టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సాధారణ బస్ కండక్టర్‌గా కెరీర్ ప్రారంభించి సూపర్ స్టార్ గా ఎదిగాడు రజిని. ఇప్పటికి రజనీకాంత్ స్టైల్, ఆటిట్యూడ్, మేనరిజం ట్రెండింగ్ గా ఉంటూనే ఉంది. అపూర్వ రా గంగల్ సినిమాతో తమిళ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రజిని.. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. కమల్ హాసన్ తో కలిసి విల‌న్‌ పాత్రలోను ఆకట్టుకున్నాడు. 1978లో […]

నటనలో రజనీకాంత్‌ని అనుకరిస్తానంటూ సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరో..

ప్రముఖ తమిళ నటుడు గౌతమ్ కార్తీక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గౌతమ్ కార్తీక్ హీరో గా నటించిన సినిమా ఆగస్టు 16, 1947. ఈ సినిమా ద్వార నటి రేవతి హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం కానుంది. ఏఆర్‌ మురుగదాస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఓం ప్రకాష్‌ బట్‌, నర్శీరామ్‌ చౌదరితో కలిసి దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ నిర్మించిన సినిమా ఇది. ఎన్ ఎస్ పొన్ కుమార్ ఆగెస్ట్ 16, 1947 సినిమా కి దర్శకత్వం వహించారు. […]