నా 21 ఏళ్ల వయసులోనే పవన్ తో అలా.. ఇప్పటికి మర్చిపోలేకపోతున్న.. రేణు దేశాయ్..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కు టాలీవుడ్ ప్రేక్షకులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట ఈ జంట ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు అకిరా, అధ్య అనే పిల్లలు కూడా ఉన్నారు. ఇక కొడుకు అకీరా ఇప్పటికే టాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధమయ్యాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక రేణుదేశాయ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోను పలు ఇంటర్వ్యూల్లో సందడి చేస్తూ ఆమెకు […]

ప‌వ‌న్ సినిమాల‌లో రీ ఎంట్రీ ఆల‌స్యానికి కార‌ణం అదేనా.. అదేంటంటే..?!

జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా పాలిటిక్స్ లో తన సత్తా చాటిన సంగతి తెలిసిందే. అయితే పవన్ పొలిటికల్ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడంతో ఆయన లుక్ అంత మారిపోయింది. పవన్ కళ్యాణ్ వర్కౌట్‌లు చేసి లుక్ మార్చుకొని సినిమాల్లోకి రియంట్రిస్తే మాత్రం పవన్ కు తిరుగుండ‌ద‌న‌టంలో అతిశయోక్తి లేదు. అలాగే పవర్ స్టార్ డేట్ ల కోసం ఆయన సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలు కూడా ఎప్పటినుంచో కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కనీసం […]

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు షాకింగ్ అప్డేట్ ఓజి కాదు వీరమల్లు ముందు రాబోతున్నాడా..?!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ షెడ్యూల్ కి బ్రేక్ ఇచ్చి సినిమా స్కేడ్యుల్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. రాజకీయ వ్యవహారాలు వల్ల హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్ ఎంతో కాలం నుంచి బ్రేక్ పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ షూటింగ్స్ అన్ని పట్టాలెక్కనున్నాయని సమాచారం. అయితే వీటిలో ఏది ముందుగా సెట్స్‌పైకి రానుంది.. ఏది ముందుగా రిలీజ్ కానుంది.. అనేది నెటింట‌ చర్చనీయాంశంగా […]

మెగా హీరో ఇమేజ్ వద్దనుకుంటున్న అల్లుఅర్జున్

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌లోని ఓ వర్గం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై గుర్రుగా ఉంటున్నారు. టాలీవుడ్‌లో బిగెస్ట్ స్టార్‌గా బన్నీ ఎదగడం వెనుక మెగాస్టార్ ఉన్నా… ఆ విషయాన్ని అతడు ఒప్పుకోవడం లేదని… తన సొంతగానే ఎదిగినట్లు బిల్డప్ ఇస్తున్నాడని మెగాఫ్యాన్స్‌లోని ఒక వర్గం కంప్లయింట్ చేస్తూ ఉంది. అంతేకాదు, సోషల్ మీడియాలో బన్నీని ట్రోల్ కూడా చేశారు. పుష్ప ది రైజ్ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు. అతనికి ఇండియా […]

ప‌వ‌న్ దృష్టిలో ప్ర‌జాదార‌ణ అంటే లైకులు, కామెంట్లు, ఈల‌లు, చ‌ప్ప‌ట్లేనా ?

జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టికీ విశ్లేష‌ణ‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఆయ‌న పార్టీ పుంజుకుంద‌ని .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని.. చెప్పేశారు. వాస్త‌వానికి దీనిని ప్రత్యేకంగా ఆయ‌న చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. అంత‌కు ముందు జ‌రిగిన ఎన్నిక‌ల‌కు కూడా పార్టీ పుంజుకుంది. ఎందుకంటే.. అసాధార‌ణ‌మైన సినిమా ఫాలోయింగ్‌.. యువ‌త‌లో క్రేజ్‌.. వంటివి ప‌వ‌న్ ను ప‌వ‌న్ పెట్టిన పార్టీని.. ప్ర‌జ‌ల్లోకి బ‌లంగానే తీసుకువెళ్లాయి. దీంతో ప‌వ‌న్ ఎక్క‌డ ఎలాంటి […]