క్యాన్సర్ హాస్పిటల్ లో జెండా ఆవిష్కరించిన బాలకృష్ణ…!

బాలకృష్ణ అంటే సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు ఉన్న నటుడు. ఈరోజు బాలకృష్ణ దేశ ప్రజలకు 75 వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు సందర్భంగా ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో కూడా జాతీయ పతాకాన్ని ఎగర వేయడం జరిగింది. కొన్నేళ్ల పాటు ఆంగ్లేయుల బానిసత్వం సంకెళ్ళలో నలిగిపోయిన భారతావనిని వారి కబంధహస్తాల నుండి విడిపించి.. మన స్వేచ్ఛ స్వాతంత్య్రాల కోసం అసువులు బాసిన ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే ఇది అని […]