రూ.100 కోట్ల హీరో.. ఇప్పుడు కోటి సంపాదించడానికే తిప్పలు…

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూలు చేసిన రొమాంటిక్ డ్రామా “ఉప్పెన”తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. బ్లాక్‌బస్టర్ హిట్ తో సినీ రంగప్రవేశం చేసిన ఈ హీరో తర్వాత పలు ఇంట్రెస్టింగ్ సినిమాల్లో నటించాడు. కానీ అవేవీ కూడా ఉప్పెనలాగా హిట్స్ సాధించలేదు. నిజానికి యావరేజ్ టాక్ తెచ్చుకోవడంలో కూడా విఫలమయ్యాయి. ఈ సినిమా క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి దారుణమైన రివ్యూలను అందుకున్నాయి. అతని రెండవ చిత్రం, “కొండపొలం”, […]

కమర్షియల్ మాస్ గా అదరగొట్టేస్తున్న ఆదికేశవ ట్రైలర్..!!

ఉప్పెన సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యారు మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత ఒకే తరహాలోని కథలు చేయకుండా కాస్త విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నారు. అయితే ఉప్పెన సినిమా తర్వాత తను నటించిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో ఇటీవల శ్రీలీల లక్కీ హీరోయిన్గా మారడంతో ఈమెను తను నటిస్తున్న ఆదికేశవ లో హీరోయిన్ గా ఎంపిక చేయడం జరిగింది. ఈ సినిమా కూడా మాస్ ఆడియన్స్ ని […]

శ్రీ‌లీల ఆశ‌ల‌న్నీ గ‌ల్లంతు.. మోగా హీరోను న‌మ్మితే ఇలా హ్యాండిచ్చాడేంటి..?

టాలీవుడ్ లో యంగ్ సెన్సేష‌న్ గా మారిన అందాల భామ శ్రీ‌లీల ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో ఎంత బిజీగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. శ్రీ‌లీల చేస్తున్న ప్రాజెక్ట్ ల‌లో దాదాపు అర డ‌జ‌న్ చిత్రాలు వ‌చ్చే ఆరు నెలల్లో విడుద‌ల కాబోతున్నాయి. ఈ నెల‌లోనూ మెగా హీరో మూవీతో శ్రీ‌లీల ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాల్సి ఉంది. కానీ, స‌ద‌రు హీరో ఆఖ‌రి నిమిషంలో హ్యాండిచ్చాడు. శ్రీ‌లీల ఆశ‌ల‌న్నీ గ‌ల్లంతు చేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మెగా మేన‌ల్లుడు […]