అలాంటి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న ఆదాశర్మ.. ఆందోళనల ఫ్యాన్స్..!!

టాలీవుడ్ లో గ్లామర్ బ్యూటీగా పేరుపొందిన హీరోయిన్ ఆదాశర్మ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది .కానీ సరైన సక్సెస్ స్టార్ హీరోయిన్ స్టేటస్ను మాత్రం అందుకోలేకపోయింది.. కానీ ఈ కేరళ స్టోరీ సినిమాతో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్న ఆదాశర్మ ఓవర్ నైట్ కి పాపులారిటీ సంపాదించుకుంది. తన నటనతో అందంతో ఒక గుర్తింపు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటుంది. తొలిసారిగా బాలీవుడ్ తో తన […]

ఆస్పత్రిలో హీరోయిన్ ఆదాశర్మ.. ఫ్యాన్సులో ఆందోళన..!!

ది కేరళ స్టోరీ సినిమాతో అద్భుతమైన నటనతో తన సత్తా చాటింది హీరోయిన్ ఆదాశర్మ.. చాలా కాలానికి తనకు ఒక సరైన సక్సెస్ వచ్చిందని చెప్పవచ్చు. దక్షిణాది ఉత్తరాది అని విభేదం లేకుండా ఈ సినిమా అన్నిచోట్ల మంచి విజయాన్ని అందుకుంది. ఆదాశర్మ ఇప్పుడు బిజీ హీరోయిన్గా మారిపోయింది.. ప్రస్తుతం కమెండో అనే ఓటిటి సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ విడుదలకు ముందే ఆదాశర్మ సెట్లో తీవ్రమైన అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఆదాశర్మ కొన్ని తీవ్రమైన […]

ప్రత్యేకమైన పూజలు చేయిస్తున్న ఆదాశర్మ.. అందుకేనా..?

తాజాగా విడుదలైన ది కేరళ స్టోరీ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ఆదాశర్మ. ఈ సినిమా విడుదలై పెను సంచలనాలను సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని భాషలలో కలెక్షన్లు బాగానే రాబడుతోంది.ఇదే సమయంలో ఈ సినిమా కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. హీరోయిన్ ఆదాశర్మకు గతంలో నటించిన సినిమాల కంటే ఈ సినిమాతో మరింత క్రేజ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోని ఈమెకు సంబంధించిన పలు వీడియోలు ఫోటోలు సైతం తెగ వైరల్ గా మారుతున్నాయి. […]