సీటి మార్ సినిమా ఇప్పటివరకు ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?

టాలీవుడ్ లో హీరో గోపీచంద్ ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక మంచి సక్సెస్ను అందుకున్నాడు అని చెప్పవచ్చు. ఇక డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాని తెరకెక్కించాడు.ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటించింది. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ కథతో వచ్చిన సినిమా. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన ఈ సినిమా విడుదల కాగా..సినిమా మొదటి రోజే మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే ఇప్పుడు వీకెండ్ కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం. […]