న్యూ రికార్డును సొంతం చేసుకున్న చిరు పాట..?

గత కొంత కాలంగా తెలుగు సినిమా పాటలు, టీజర్స్, ట్రైలర్స్ యూట్యూబ్ లో సంచలన రికార్డులు నెలకొల్పుతున్నాయి. వ్యూస్ పరంగా.. తక్కువ కాలంలోనే 50 మిలియన్ మార్క్ ని చేరుకుంటున్నాయి. తాజాగా చిరంజీవి సినిమాలోని ఓ పాట కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ సంపాదించి ఆశ్చర్యపరుస్తోంది. చిరంజీవి నటిస్తున్న “ఆచార్య” చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత బాణీలు సమకూరుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన స్వరపరిచిన “ఆచార్య” ఫస్ట్ సింగిల్ “లాహే లాహే” ఇటీవలే విడుదల […]