ఆర్మీ పాలనలోకి మరొక దేశం చేరింది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైగర్‌లో తిరుగుబాటు జరిగింది. దేశ రాజధాని నియామెలో జరిగిన ఈ తిరుగుబాటుకు అక్కడి సైన్యం మద్దతు తెలిపింది. ప్రెసిడెన్షియల్ గార్డ్స్ సభ్యులు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ బజౌమ్ ను, ఆయన భార్యను నిర్బంధించారు. ఆర్మీ అధికారులు ఆ దేశ పాలనపై పట్టుసాధించారు. ఇక నుంచి తామే దేశాన్ని పాలించనున్నామని ప్రకటించారు. దేశంలో పాలనా వ్యవహారాలను సైన్యమే చూసుకుంటుందని, ఇతర దేశాల జోక్యాన్ని సహించబోమని స్పష్టం […]
Category: Uncategorized
వేణు వర్సెస్ బోస్..ఆగని రచ్చ..ఇండిపెండెంట్‌గా రెడీ.!
అధికార వైసీపీలో ఆధిపత్య పోరు తగ్గడం లేదు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు తారస్థాయిలో నడుస్తుంది. ఇక గత కొన్ని రోజులుగా రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వాస్తవానికి రామచంద్రాపురం బోస్ సొంత సీటు..మూడు సార్లు అక్కడ బోస్ గెలిచారు. గత ఎన్నికల్లో వేణుకు ఆ సీటు ఇచ్చారు..దీంతో ఆయన గెలుపు కోసం బోస్ సహకరించారు. ఇటు బోస్ మండపేటలో […]
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న మరో హీరో?
మరో హీరో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. నిజానికి రాజకీయాలు, సినిమాలు కలిసే ఉంటాయి. ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమాల్లోకి రావడం, సినిమాలు చేసే వారు రాజకీయాల్లోకి వెళ్లడం కొత్తేమి కాదు. ఎప్పటి నుంచో ఇది కొనసాగుతున్నదే. ఇండస్ట్రీలో చాలా మంది రాజకీయాల్లోకి వెళ్లారు. సీనియర్ ఎన్టిఆర్ సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వెళ్లి సంచనాలు సృష్టించారు. ఆ తరువాత నందమూరి కుటుంబంలో […]
చిల్ అవుతున్న డైరెక్టర్..ఫ్యామిలీతో కలిసి వెకేషన్
బహుబలి, RRR సినిమాలతో తెలుగు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. RRR సినిమాలో నాటు నాటు పాటకి ఆస్కార్ కూడా వచ్చిన విషయం అందరికి తెలిసిందే. RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు పొందడమే కాకుండా ఎంతో మంది హాలీవుడ్ దర్శకుల చేత ప్రశంసలు అందుకున్నారు. బాహుబలి, RRR సినిమాల తరువాత అందరి చూపు జక్కన్న మీదే పడింది. తరువాత ఏ సినిమా చేయనున్నారు, ఎలాంటి రికార్డులు సృష్టించబోతున్నారు […]
ఆర్జీవీ పై ఫైర్ అవుతున్న శివాజీ..ఇప్పుడిదే హాట్ టాపిక్
రామ్ గోపాల్ వర్మ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన ఒక హాట్ టాపిక్ అవుతుందని అందరికి తెలిసిందే. అలానే ప్రముఖ నటుడు శివాజీ విషయంలోనూ అంతే. అయితే ఈసారి నటుడు శివాజీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఫైర్ అయ్యాడు. ఇప్పుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగింది అనేది ఇప్పుడు చూసేద్దాం. తాజాగా రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే సినిమాను […]
చిరంజీవికి ఇప్పుడు మొత్తం ఎంతమంది మానవరాళ్లున్నారో మీకు తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి… పరిచయం అక్కర్లేని టాలీవుడ్ పర్వత శిఖరం. స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక బ్రాండ్ ని సంపాదించుకున్న అత్యంత అరుదైన నటుల్లో చిరంజీవి మొదటి వరుసలో వుంటారు. ఆయన పేరు చెప్పుకొని ఆ తరువాత మరెందరో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అయ్యారు. అందులో రవితేజ ఒకరు. ఇక ఆయన కుమారుడిగా రామ్ చరణ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు గడించాడు. ఉపాసన, రామ్ చరణ్ […]
హాట్ టాపిక్ గా థమన్ కామెంట్స్..మజ్జిగ స్టాల్ పెడతానంటూ..!
థమన్..ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనొచ్చు. తక్కువ టైంలోనే స్టార్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. గతంలో థమన్ ని కాపీ క్యాట్ అని కూడా పిలిచేవారు. ఆయన చేసిన మ్యూజిక్ పై నెగటివ్ కామెంట్స్ కూడా వచ్చేవి. అయితే కొన్ని రోజులుగా థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇస్తూ సినిమాకి ప్రాణం పోస్తున్నాడు. అఖండకి థమన్ మ్యూజిక్ ఎలా కొట్టాడో చెప్పనక్కలేదు. బాక్సులు బద్దలయిపోయాయి. అయితే ఇప్పుడు థమన్ కి ఒక హీరోతో గొడవలు ఉన్నాయనే వార్తలు […]
తగ్గని సమంత జోరు.. తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న అమ్మడు..
ప్రముఖ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏ మాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సామ్ చాలా మంది స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ఈ అమ్మడు స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. సమంత తమ మొదటి సినిమాలో కలిసి నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో […]
బోల్డ్ కామెంట్స్ చేస్తున్న ఆ యాంకర్!
నేడు సోషల్ మీడియాలు అనేవి ప్రచార మాధ్యమాలుగా తయారయ్యాయి. ఇక్కడ సామాన్యులనుండి సెలిబ్రిటీల వరకు ఎంతోమంది తమ ఉనికిని చాటుకుంటూ వుంటారు. ఈ క్రమంలో చాలామంది తెలుగు భామలు ఇక్కడ తమ అందాలను ప్రదర్శిస్తూ, నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తూ వుంటారు.అలాంటి వారిలో ప్రముఖ యాంకర్ ‘మంజూష రాంపల్లి’ ఒకరు. ఆమె తెలుగు చిత్రసీమలోకి వచ్చి దశాబ్ద కాలం అయినప్పటికీ సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేక తర్వాత బుల్లితెర యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి అదే ప్రొఫెషన్‌లో తన […]