నీ కొడుకు అలాంటోడే.. మాజీ భ‌ర్త గుట్టు అత్త ముందు బ‌య‌ట పెట్టిన స‌మంత‌…!

స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఖుషి సినిమా ఇటీవల ప్రమోషన్స్ జరుపుకుంటుంది. ఈ సినిమా సక్సెస్ కావాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. గతంలో వచ్చిన యశోద, శకుంతలం రెండు డిజాస్టర్లుగా నిలవడంతో సమంత క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. ఎలాగైనా ఈ సినిమాతో సమంత హిట్ కొట్టాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో సమంత ఆరోగ్యం బాగోక ట్రీట్మెంట్ కోసం తల్లితో కలిసి విదేశాలకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇక‌ సమంత – నాగచైతన్య విడాకుల గురించి […]

చుండ్రు స‌మ‌స్య‌ల‌కి బెస్ట్ చిట్కా ఇదే…!!

ఒక చిన్న చిట్కాను వాడడం వల్ల మనం డాండ్రఫ్ నుంచి బయటపడచ్చని తెలుసా? మనల్ని వేధించే జుట్టు సమస్యలో చుండ్రు సమస్య కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరిని ఈ సమస్య ఇబ్బంది పెడుతుంది. తలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, వాతావరణ కాలుష్యం, పొడి చర్మం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య ఏర్పడుతుంది. తలలో చుండ్రు కారణంగా జుట్టు రాలడం, దురద వంటి సమస్యలు ఉంటాయి. చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా […]

ఈ ఒక్క ఆకుతో కిడ్నీలో రాళ్లు మ‌టుమాయం… మ‌చ్చుకైనా క‌నిపించ‌వ్‌..!

ఈ జనరేషన్ లో చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. స్టెప్ బై స్టెప్ మారుతున్న లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, వీటితో పాటు నీటిని తక్కువగా తాగడం, అధిక బరువు, ఉప్పు మరియు పంచదార కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, ఇతర అనారోగ్య సమస్యల మందులు రోజువారీగా వాడడం లాంటి కారణాల తో కిడ్నీలలో రాళ్ల సమస్యలు తలెత్తుతున్నాయి. కిడ్నీ స్టోన్ సమస్య కారణంగా కడుపులో నొప్పి, మూత్రంలో రక్తం రావడం, మూత్ర […]

శ‌న‌గ‌పిండిలో ఇంత ఆరోగ్యం దాగి ఉందా… ఒక్క‌సారి తెలిస్తే ఏ వంట వ‌ద‌ల‌రు..!

గోధుమతో పోలిస్తే సెనగపిండిలో క్యాలరీలు తక్కువ… ప్రోటీన్లు ఎక్కువ. అదేవిధంగా శనగపిండిలో ఫోలేట్, విటమిన్ బి6, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. శనగపిండితో అనేక వంటకాలు తయారు చేస్తారు. అలాగే నలుగు పెట్టుకోడానికి కూడా సెనగపిండిని బాగా ఉపయోగిస్తారు. ఇక శ‌న‌గ‌పిండి ఉప‌యోగాలు ఇప్పుడు తెలుసుకుందాం. • శనగ‌పిండిలో గ్రూటెన్ ఉండదు కాబట్టి చాలా రకాల అలర్జీలను కలిగించదు. • శనగల గ్లైసీమిక్ విలువ తక్కువ. కాబట్టి సెనగపిండి వల్ల అంతా త్వరగా […]

నిమ్మ తొక్కను పడేస్తున్నారా…. ఇది తెలిస్తే నిమ్మకాయని వదిలేసి తోక్కనే వాడుతారు….!!

నిమ్మకాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందుకే నిమ్మరసం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. నిమ్మకాయల్లో మాత్రమే కాదు నిమ్మ తొక్కలో కూడా పోషకాలు ఉంటాయి. తొక్కలో విటమిన్ సి తో పాటు క్యాల్షియం, పొటాషియం కూడా ఉంటాయి. అందుకే నిమ్మ తొక్కను మనం పారేయకుండా జుట్టు, చర్మానికి ఇలా చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఇమ్యూనిటీ పెంచడానికి కూడా అవి ఉపయోగపడతాయి. ఈ నిమ్మ తొక్కలో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. • […]

అమలాపురంపై బాబు గురి..పవన్‌కు షాక్ ఇస్తారా?

కోనసీమ ప్రాంతంలో టి‌డి‌పి అధినేత చంద్రబాబు యావరేజ్ గా సాగిందని చెప్పవచ్చు. బాబు సభల్లో అనుకున్న మేర జనం కనిపించలేదు..కానీ పర్లేదు. మండపేట, కొత్తపేటలతో పోలిస్తే అమలాపురంలో జనం కాస్త బాగానే వచ్చారు. ఓవరాల్ గా కోనసీమలో బాబు టూర్ యావరేజ్ గా నడిచింది. అయితే బాబు పర్యటించిన మూడు నియోజకవర్గాల అంశంలో ట్విస్ట్‌లు ఉన్నాయి. ఈ మూడు సీట్లలో జనసేనకు కాస్త బలం ఉంది. దీంతో టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే ఏ సీటు ఎవరికి దక్కుతుందో […]

గాజు పాత్రల్లో వండిన వంటకాలు తింటున్నారా….. అయితే మీకు క్యాన్స‌ర్ ముప్పు ఎక్కువే…!

మనం రోజు అనేక రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. అలాగే ఆహారం వండుకోవడానికి, కూరలు చేయడానికి అనేక పాత్రలు ఉపయోగిస్తూ ఉంటాము. అల్యూమినియం, ఐరన్, నాన్ స్టిక్, స్టీల్ ఇలా అనేక పాత్రలను ఉపయోగిస్తాము. వీటిలో వండడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని మనందరికీ తెలిసిందే. అయితే మనలో చాలామంది వీటికి బదులుగా గాజు పాత్రలలో వండుకుంటున్నారు. లోహాలతో చేసిన పాత్రల్లో వండడం మంచిది కాదని వేడి చేసిన ఏమీ కానీ గాజు పాత్రల్లో వండుతున్నారు. […]

అమ్మాయితో డేట్ కి వెళ్తున్నారా.. ఇలా వెళ్తే మీకు మ్యాచ్ ఫిక్స్ అయిన‌ట్టే..!

పూర్వకాలంలో పెళ్లి తరువాతే అమ్మాయి మొహం చూపించేవారు. ఈ కాలంలో మాత్రం అలాకాదు. పెళ్లికి ముందే పార్ట్ప్‌ , పబ్స్‌, డేటింగ్‌ అంటూ వెళ్తున్నారు. అమ్మాయిలు డేట్ కి ఓకే చెప్పారంటే వాళ్ళ‌ని ఈ డేటింగ్ టైం లో ఎలాగోలా ఇంప్రెస్ చేసి పెళ్లి చేసుకోవాలని చాలామంది ఆలోచిస్తున్నారు. డేట్ కి వెళ్ళిన వెంటనే అమ్మాయికి మీరు నచ్చాలంటే ఏం చేయాలో ఒకసారి చూద్దాం. • ముందుగా డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఈవెంట్‌కు తగ్గట్టుగా ఉండాలి. మిస్ […]

వామ్మో.. ఇండియాలో ఏడాదికి అని లక్షల జంట‌లు విడాకులు తీసుకుంటున్నాయా.. కార‌ణాలు ఇవేనా..

దేశంలో ప్రతియేటా 10లక్షలు పైగా జంటలు విడిపోతున్నాయి. ఇది తక్కువ సంఖ్య ఏమీ కాదు. ఈ జనరేషన్ వాళ్లు ఎక్కువగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. చేసుకున్నా కూడా సంవత్సరం తిరగకముందే విడాకులు తీసుకుంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా విడాకులు కోరుకుంటున్నారు. ఈ విడాకులు ఎక్కువగా భారతదేశంలో కంటే విదేశాల్లో ఎక్కువ అవుతున్నాయి. అనేక మనస్పర్ధలు కారణంగా విడాకులను కోరుకుంటున్నారు. గ్రామీణ భారతదేశంలో ఈ జ‌న‌రేష‌న్‌లో నమోదవుతున్న విడాకుల వ్యవహారాల్లో కూడా కుటుంబ సమస్యలే […]