లోకేష్ కనకరాజ్ తో సినిమా వద్దంటున్న ప్రభాస్ ఫ్యాన్స్… కారణం ఇదే!

ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్ ఒకరు. సందీప్ కిషన్ నటించిన మానగరం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అతను కార్తీ ఖైదీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందించాడు, ఇది గ్రిప్పింగ్ యాక్షన్, స్క్రీన్‌ప్లేతో భారతదేశవ్యాప్తంగా చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత ఈ డైరెక్టర్ విజయ్ నటించిన మాస్టర్, కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రాలను తెరకెక్కించాడు. కళాశాల ప్రొఫెసర్, గ్యాంగ్‌స్టర్ మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంగా వచ్చిన మాస్టర్ కమర్షియల్‌గా విజయం సాధించింది. […]

శ్రీ లీల మాటలకు సిగ్గుతో ఊగిపోయిన అమర్దీప్… మీరు బాగున్నారంటూ కామెంట్లు…!!

బిగ్ బాస్ హౌస్ లో సండే అంటే పన్ డే అన్నట్లే వారమంతా ఎలా ఉన్నా.. వీకెండ్ లో మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్రతివారం ఎవరో ఒక గెస్ట్ రావడం.. వాళ్లతో కలిసి కంటెస్టెంట్స్ గేమ్స్ ఆడడం..చిలిపి ప్రశ్నలు.. ఇలా ఆదివారం ఎపిసోడ్ చాలా సందడిగా గడుస్తుంది. ఈవారం కూడా బిగ్ బాస్ షో కి అతిధులుగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, అందాల తార శ్రీ లీల వచ్చారు. భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ […]

అప్పుడు ఎలిమినేషన్.. ఇప్పుడు రీఎంట్రీ.. ట్విస్ట్ అదిరిపోయింది..

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవల మొదలైంది. ఉల్టాప‌ల్టా కాన్సెప్ట్ తో మొదలైన ఈ సీజన్ రియాల్టీలో అంత సీన్ లేదు అనిపించింది. ఎపిసోడ్స్ అన్ని కూడా ఏవ్రేజ్‌గా సాగాయి. దాదాపు 6 సీజన్లో ఎప్పుడు లేని విధంగా వరుసగా 5 వారాల్లో అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు. గతవారం హౌస్ కి కెప్టెన్‌గా రైతుబిడ్డ ప్రశాంత్ వివరించాడు. ఆ బాధ్యతలు ఇచ్చారు కానీ ప్రశాంత్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. క్యాప్టెన్సీ సరిగా […]

తన పుట్టుకపై మరోసారి అనసూయ వివాదాస్పద ట్వీట్

జబర్దస్త్ బ్యూటీ, నటి అనసూయ ఎప్పుడూ ఏదోక వివాదంలో ఉంటూ ఉంటుంది. ఆమె చేసే వ్యాఖ్యలు, ట్వీట్లు ఎప్పుడూ వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి. తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే అనసూయ… తాజాగా మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. అనుకునేవాళ్లు ఎన్నైనా అనుకోండి అంటూ తన పుట్టుకపై అనసూయ షాకింగ్ ట్వీట్ చేసింది. తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో ఆమె సంభాషించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తనదైన శైలిలో […]

నేను ఏ తప్పు చేయలేదు.. మీడియా ఎదుట గుక్క పెట్టి ఏడ్చేసిన నిర్మాత..!!

సినీ నిర్మాత రవీందర్ ను చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఓ చీటింగ్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం బెయిల్ పై బయటకు వచ్చిన రవీందర్ మీడియా ఎదుట తన ఆవేదనను పంచుకున్నాడు. తను ఏ తప్పు చేయలేదని.. ఓ వ్యక్తి అక్రమ కేసు పెట్టి తనను జైలుకు పంపించాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన శరీరం సహకరించకపోయినా పోలీసులు నేలపై కూర్చో పెట్టే వారిని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా […]

ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ అమర్దీప్ రిక్వ‌స్ట్‌.. మొత్తానికి దుమ్ము లేపాడుగా.. రైతు బిడ్డకి గుడ్ న్యూస్..!!

వైల్డ్ కార్డ్‌ ఎంట్రీతో ఆట భలే మారింది. పాత కంటెస్టెంట్లను ఆటగాళ్లుగా రీఎంట్రీ ఇచ్చిన గౌతమ్ తో సహా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు పోటుగాళ్లుగా విభజించాడు బిగ్ బాస్. ఈ రెండు టీం ల మధ్య వరుసగా పోటీలు పెడుతున్నాడు బిగ్ బాస్. ఇప్పటివరకు అయినా గేమ్ ప్రకారం పోటుగాళ్లు లీడింగ్ లో ఉండగా ఆటగాళ్లు కాస్త వెనుకబడ్డారు. తాజాగా నేడు కూడా మరో ఆసక్తికరమైన గేమ్ ఇచ్చాడు. ఇందులో బిగ్ బాస్.. సినిమా […]

శోభశెట్టి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బిగ్ బాస్.. టాస్కులతో టార్చర్..!!

సక్సెస్ ఫుల్ గా 5 వారాలు పూర్తిచేసుకుని ఆరో వారం ఆసక్తికరంగా సాగుతుంది బిగ్ బాస్ సీజన్ 7. ఆటగాళ్లు, పోటుగాళ్లు టగ్ టఫ్ వార్ గేమ్ ఆడుతుండగా.. లగేజ్ కౌంటర్ బాధ్యతలు అర్జున్, అశ్వినికి అప్పజెప్పాడు బిగ్ బాస్. ఆటగాళ్లు అందరికీ కలిపి రోజుకు కేవలం ఏడు వస్తువులు మాత్రమే ఇవ్వాలని రూల్ ఉండగా.. మేకప్ కిట్ లేక విలవిలలాడుతుంది శోభ. ఈ క్రమంలోని వాష్ రూమ్ లో ఇంతకుముందే ఉన్న మాయిశ్చరైజర్ ను దొంగలించడంతో.. […]

చై టాటూ తొలగించుకున్న సమంత.. ఇలాంటి పని జన్మలో చేయొద్దు అంటూ!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నాగచైతన్య నుంచి విడాకుల ద్వారా విడిపోయిన సంగతి తెలిసిందే. ఏ మాయ చేసావే సినిమా నుంచి మజిలీ వరకు వీరిద్దరూ వెండితెరపై మంచి కెమిస్ట్రీ పండించి ఆకట్టుకున్నారు. వారిద్దరూ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా చాలామందిని ఫిదా చేసింది. వీరు అన్యోన్యంగా మ్యారేజ్ లైఫ్ గడుపుతున్నారని అభిమానులు కూడా అప్పట్లో ఖుషి అయ్యారు. కానీ వారు సడన్ గా విడాకులు తీసుకున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చారు. మళ్లీ వారు […]

నోటి పూత సమస్య మాయం చేసుకోండి ఇలా..

మౌత్ అల్సర్ లేదా నోటి పూత వచ్చిందంటే ఆహారం తినాలన్నా, ఏమన్నా తాగాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇతరులతో మాట్లాడాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యకు మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో చెక్ పెట్టవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. * నిమ్మ, తేనె: ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలిపి పుకిలించాలి. ఇలా చేయడం ద్వారా నోటి పూత తగ్గుతుంది. * గ్లిజరిన్ , పసుపు మిశ్రమం: […]