`ఎన్టీఆర్ బయోపిక్`ఎంతవరకూ ఉంటుందంటే..ప్రతీ విషయం సంచలనమే!!

త‌న తండ్రి స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు బ‌యోపిక్ తీస్తాన‌ని, అందులో తాను న‌టించ‌బోతున్నానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. అప్ప‌టి నుంచి అంద‌రిలోనూ ఎన్నో సందేహాలు త‌లెత్తాయి! ఈ సినిమా ఎక్క‌డి ఉంటుంది?  అందులో చంద్ర‌బాబు పాత్ర ఎంత వ‌ర‌కూ చూపిస్తారు? ఆయ‌న బాల్యం నుంచి చ‌నిపోయే వ‌రకూ చూపిస్తారా?  లేదా అనే ఎన్నో ప్ర‌శ్న‌లు మెదిలాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన స‌రికొత్త స‌మాచారం ఏంటంటే.. ఇందులో ఎన్టీఆర్ సీఎం అయినంత‌ర‌కూ […]

అఖిల్ పెళ్లి క్యాన్సిల్: నాగ్ మౌనం వెనక షాకింగ్ రీజన్

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున‌కు త‌న సినిమా కేరీర్‌తో పాటు ఇత‌ర‌త్రా విష‌యాల్లో ఏ చిన్న విష‌యం మీడియాలో వ‌చ్చినా వెంట‌నే ప్రెస్‌మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వ‌డ‌మో లేదా సోష‌ల్ మీడియాలో స్పందించ‌డ‌మో అలవాటు. మీడియాతో చాలా ఫ్రెండ్లీగా ఉండే నాగ్ ఏ చిన్న విష‌యాన్ని కూడా దాచ‌డానికి ఇష్ట‌ప‌డ‌డు.అతెందుకు చైతు-స‌మంత ప్రేమించుకున్న విష‌యాన్ని మీడియా వాళ్లు ప్ర‌స్తావిస్తే  అవున‌ని ఓపెన్‌గానే చెప్పేశాడు. అలాంటి నాగ్ ఇప్పుడు అఖిల్ పెళ్లి మ్యాట‌ర్ క్యాన్సిల్ వార్త‌లు మీడియాలో  ప్ర‌కంప‌న‌లు […]

బాలయ్యతో సినిమా గురించి చెప్పిన పూరి

బాలయ్య 101 వ సినిమా పూరి జగన్నాద్ డైరెక్షన్ లో ఫైనల్ అయ్యింది. గత కొన్నిరోజులుగా ఈ విషయమై వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని గురించి పూరి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆఫీషియల్ గా అనౌన్స్ చేసాడు. బాలకృష్ణ గారితో భవ్య క్రియేషన్ ఆనంద్ ప్రసాద్ గారి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుందని మార్చి 9 న సినిమా ప్రారంభం కానుందని సెప్టెంబర్ 29 న సినిమాని రిలీజ్ చేస్తామని పూరి తన ట్విట్టర్ అకౌంట్ […]

య‌మ‌న్‌ TJ రివ్యూ

సినిమా : య‌మ‌న్‌ రేటింగ్ : 2.5 /5 పంచ్ లైన్ : ఆంటోనీ చరిష్మా పొయెన్ నటీనటులు : విజయ్‌ ఆంటోని, మియా జార్జ్‌, త్యాగరాజన్‌, సంగిలి మురుగన్‌, చార్లీ, స్వామినాథన్‌, మారిముత్తు, జయకుమార్‌, అరుల్‌ డి. శంకర్‌ తదితరులు. ఎడిటింగ్‌ : వీరసెంథిల్‌ రాజ్‌ మాటలు : భాష్యశ్రీ ఫైట్స్‌ : దిలీప్‌ సుబ్బరాయన్‌ సమర్పణ : మిర్యాల సత్యనారాయణరెడ్డి నిర్మాతలు : మిర్యాల రవిందర్‌రెడ్డి, లైకా ప్రొడక్షన్స్‌ సంగీతం : విజయ్‌ ఆంటోని […]

ఇండస్ట్రీని షేక్ చేస్తున్న DJ సాటిలైట్ రైట్స్

గ‌తేడాది స‌రైనోడు అంటూ ఊర‌మాస్ హిట్ కొట్టిన స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఈ యేడాది దువ్వాడ జ‌గ‌న్నాథం అంటూ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. స్టార్ ప్రొడ్యుస‌ర్ దిల్ రాజు నిర్మాత‌గా హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టీజ‌ర్ మ‌హాశివ‌రాత్రి కానుకగా రిలీజ్ అయ్యి సూప‌ర్బ్ అన్న టాక్ తెచ్చుకుంది. శైవ బ్రాహ్మ‌ణుడిగా బ‌న్నీ గెట‌ప్‌తో పాటు మోడ్ర‌న్ అమ్మాయిగా పూజా రోల్ టీజ‌ర్‌కే హైలెట్‌గా నిలుస్తోంది. ఈ టీజ‌ర్ రెస్సాన్స్ చూస్తుంటేనే సినిమాపై […]

ప‌వ‌న్‌ను క‌ల‌వ‌డ‌మే క‌ష్ట‌మా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అంద‌రికి ముందుగా గుర్తొచ్చేది ఒక్క‌టే. ఎవ‌రైనా క‌ష్టాల్లో ఉంటే ప‌వ‌న్ ఇట్టే క‌రిగిపోతాడు…వారిని త‌న వంతుగా ఆదుకుంటాడు అన్న పేరుంది. అలాంటి పేరున్న ప‌వ‌న్ మీద ఇప్పుడు త‌న సినిమా కొన్న డిస్ట్రిబ్యూట‌ర్ ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని వాపోతున్నాడు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చివ‌రి చిత్రం స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ భారీ అంచ‌నాల మ‌ధ్య గ‌త స‌మ్మ‌ర్‌కు రిలీజ్ అయ్యి డిజాస్ట‌ర్ అయ్యింది. ప‌వ‌న్ మీద ఉన్న న‌మ్మ‌కంతో అన్ని […]

” జై ల‌వ కుశ‌ ” లో ఎన్టీఆర్ మూడు రోల్స్ చూస్తే షాకే

యంగ్ టైగ‌ర్ అభిమానులు ఖుషీ అయ్యే న్యూస్‌! ఇప్పటికే హ్యాట్రిక్ విజ‌యాల‌తో దూసుకుపోతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న త‌దుప‌రి చిత్రంపై ఫోక‌స్ పెట్టాడు. వైవిధ్యమైన కథాంశాల‌కు తార‌క్ ఓటేస్తున్నాడు. ఇది వ‌ర‌కు ద్విపాత్రాభిన‌యం చేసి అల‌రించిన తార‌క్‌.. ఈ సినిమాలో మూడు పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే! మ‌రి ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర అంశం బ‌య‌టికొచ్చింది. అదేంటంటే.. ఇందులో ఒక‌టి తండ్రి పాత్ర కాగా.. మ‌రో రెండు పాత్ర‌ల్లో క‌వ‌ల‌లుగా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. జ‌న‌తాగ్యారేజ్‌ […]

బాలయ్య 101 పూరీతోనే….

నటసింహం బాలకృష్ణ 100 వ.సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ అయినప్పటినుంచి బాలయ్య 101 వ సినిమాగురించి రోజుకొక న్యూస్ వస్తూనే వుంది.మొదట కృష్ణ వంశి తో రైతు సినిమా అనుకున్నారని, ఎస్ వి కృష్ణారెడ్డి సినిమా అని పూరి జగన్నాధ్ తో సినిమా ఉంటుందని ఆదిత్య 999 అని రకరకాల న్యూస్ వచ్చింది. అయితే వీటిలో ఏది ఫైనల్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఫిలింనగర్ లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. బాలయ్య 101 వ సినిమా […]