సుకుమార్ నిత్యమీనన్ ఎం చేయబోతున్నారో తెలుసా..

క్యూట్‌ గ్లామర్‌తో యూత్‌ని ఎట్రక్ట్‌ చేసే టాలెంట్‌ నిత్యామీనన్‌ది. యూత్‌ ఎట్రాక్షనే కాదు.. ఏ తరహా నటనైనా అవలీలగా చేసేసే సత్తా ఈ ముద్దుగుమ్మది. హైట్‌లో షార్ట్‌ గానీ, నటనలో టాప్‌. నేచురల్‌ నటన, ఫ్రీ డైలాగ్‌ డెలీవరీ, ఆకట్టుకునే ఎక్స్‌ప్రెషన్స్‌ ఈ ముద్దుగుమ్మకే సొంతం. అంతేకాదు సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకోగలదు. అవకాశం ఇస్తే పాటలు కూడా పాడెయ్యగలదు. ఇన్ని స్పెషాలిటీస్‌ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే చాలా ప్రయోగాత్మక చిత్రాలు చేసేసింది. తాజాగా, సుకుమార్‌ నిర్మాణంలో […]

మళ్లీ అందాల ఆరబోతకు రెడీ అవుతున్న “రష్మి”….

బాలీవుడ్‌లో ఆడల్ట్‌ సినిమాల కల్చర్‌ ఎక్కువగా వుంటుంది. ఈ మధ్య కామెడీ పేరుతో అలాంటి సినిమాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఇలాంటి సినిమాల కోసమే పోర్న్‌ రంగం నుంచి ప్రత్యేకించి సన్నీలియోన్‌ని బాలీవుడ్‌కి దించారు. అయితే ఇప్పుడు సన్నీనే కాకుండా ఎందరో భామలు తమ అందచందాలతో ఈ అడల్ట్‌ మూవీస్‌లో తమ అందాల విందు చేస్తున్నారు. తక్కువ కాస్టింగ్‌తో, అతి తక్కువ ఖర్చుతో చాలా తక్కువ టైంలోనే ఈ సినిమాలు కంప్లీట్‌ అయిపోతాయి. దాంతో సినిమా హిట్‌, ఫ్లాప్‌తో […]

విషపు దీక్షలు-వింత చేష్టలు

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమంలో భాగంగా ఇప్పటికే ఓసారి తన ఇంట్లో నిరామార దీక్ష చేశారు ఈ మధ్యకాలంలో. అయితే ఆ దీక్ష ఫలించలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ దక్కకుండానే దీక్ష విరమించారు ముద్రగడ అప్పట్లో. మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వ తీరుకు నిరసనగా ముద్రగడ పద్మనాభం, తన భార్యతో కలిసి నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే పోలీసులు ఆయన్ని వివిధ కేసుల్లో అరెస్టు చేసేందుకు ప్రయత్నించినా, అందుకాయన అనుమతించడంలేదు. ఇంట్లోకి వెళ్ళి గడియ […]

బాలకృష్ణతో శ్రియ ఫిక్స్ .. రెండోస్సారి!!

లేటు వయసులోనూ అవకాశాల మీద అవకాశాలు అందుకుంటోంది ముద్దుగుమ్మ శ్రియ. అవి కూడా సీనియర్‌ హీరోస్‌తో పెద్ద సినిమాల్లో ఛాన్స్‌ దక్కించుకుంటోంది. తాజాగా ‘గోపాల గోపాల’ సినిమాలో నటించి హిట్‌ కొట్టింది. ఇప్పుడు బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్‌ దక్కించుకుంది. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో అవకాశం వచ్చినందుకు శ్రియ చాలా గర్వంగా ఫీలవుతోంది. ఇంతకు ముందు బాలయ్యతో కలిసి శ్రియ ‘చెన్న కేశవరెడ్డి’ సినిమాలో నటించింది. […]

జగన్ ఆస్తులపై కన్నేసిన చంద్రబాబు!!

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తుల్ని ‘అటాచ్‌’ చేసిన సందర్భంలో, ఆ ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై అక్రమాస్తుల కేసు నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పలు ఆస్తుల్ని ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ‘అటాచ్‌’ చేసింది కూడా. ఆ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే న్యాయపరమైన చిక్కులు తలెత్తవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. ఎలాంటి సమస్యలూ రాకుండా ప్రత్యేక చట్టం ద్వారా […]

ముద్రగడ దీక్ష..సెకండ్ రిలీజ్!!

ఆరునెలల క్రితం వరకు ఆయనెవరో ఎవరికీ పెద్దగా తెలీదు.అంతలోనే కాపులను వుద్దరించేస్తానని కాపు జాతికి తానే బ్రాండ్ ఐకాన్ అని సెల్ఫ్ డబ్బా కొట్టేసి ఎడా పెడా వివాదాలు రేపుతూ వార్తల్లో నిలుస్తు హల్చల్ చేసేస్తున్నాడు. ఖాళి సమయాల్లో పిచ్చాపాటి మాట్లాడుకున్నంత వీజీగా ఈయన దీక్షలపై దీక్షలు చేస్తున్నారు.అంతేనా పోలిసోల్లు కనబడితే చాలు నన్ను అరెస్ట్ చెయ్యండి మొర్రో అని మొత్తుకుంటున్నాడు.అరెస్ట్ లన్నా పోలిసులన్నా ఆయనకి మహా సరదా. సినిమాల్లో బాగా ప్రజాదరణ పొందిన సినిమాలు మళ్లీ […]

పోలిస్ స్టేషన్ లో చెర్రీ

పోలీసు కథలంటే మన కథానాయకులకు చాలా మక్కువ. అసలు సిసలైన హీరోయిజం చూపించే అవకాశం ఈ కథల్లోనే ఎక్కువ దొరుకుతుంది. మాస్‌కి త్వరగా దగ్గరైపోవొచ్చు. దానికి తోడు స్టైలిష్‌గానూ కనిపించొచ్చు. అందుకే రామ్‌చరణ్ మరోసారి ఖాకీ కట్టేశారు. పోలీసు స్టేషన్‌లో హంగామా మొదలెట్టారు. రామ్‌చరణ్ కథానాయకుడిగా గీతా ఆర్ట్స్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. సురేందర్‌రెడ్డి దర్శకుడు. రకుల్‌ప్రత్‌సింగ్ కథానాయిక. అరవింద్ స్వామి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. నవదీప్ కీలక పాత్రధారి. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. పోలీస్ స్టేషన్ […]

మోదీ ఉన్న కారు నడిపిన దేశాధ్యక్షుడు

ఐదు దేశాల పర్యటనలో భాగంగా అమెరికా నుంచి మెక్సికో వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. భారత్‌ న్యూక్లియర్‌ సప్లైయర్‌ గ్రూప్‌(ఎన్‌ఎస్‌జీ)లో చేరేందుకు మెక్సికో మద్దతు పలికింది. ఇరు దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు, సంయుక్త మీడియా సమావేశం అనంతరం మెక్సికో అధ్యక్షుడు పెనా నీటో స్వయంగా మోదీ ఉన్న కారు నడిపారు. ప్రధాని మోదీని డిన్నర్‌ కోసం ‘క్వింటోనిల్‌’ రెస్టారెంట్‌కు తీసుకెళ్లారు. మెక్సికో అధ్యక్షుడు కారు డ్రైవ్‌ చేస్తున్న ఫోటోను భారత విదేశాంగ […]

దీపికా కి… 8 కోట్లు కావాలా?

బాలీవుడ్‌ స్టార్స్‌ సినిమాల్లో నటించడం కన్నా ప్రచార కర్తలుగా పని చేయడానికి ఎక్కువగా రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తున్నారు. మిగతా స్టార్స్‌ది ఒక లెక్క. వారిలో బాలీవుడ్‌ బ్యూటీ దీపికాపదుకొనెది మరో లెక్క అయిపోయింది. ఈ భామ ఏకంగా ఆ సంస్థకు ప్రచార కర్తగా పని చేయడానికి 8 కోట్లు డిమాండ్‌ చేయడం విశేషం. మామూలుగా ఒక్క రోజు షూటింగ్‌కే రెండు కోట్లు డిమాండ్‌ పలుకుతూ ఉంటుంది. అదే రెండు, మూడు రోజులకి అయితే మరి కొంచెం కన్సిడర్‌ […]