ఇంట్లో దెయ్యం నాకేం భయం TJ రివ్యూ

సినిమా : ఇంట్లో దెయ్యం.. నాకేం భయం రేటింగ్ : 2.5/5 పంచ్ లైన్ : దెయ్యముంది కానీ బయ్యమే లేదు..రాదు.. నటీనటులు : అల్లరి నరేష్, రాజేంద్రప్రసాద్, కృతిక, మౌర్యాని, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి సంగీతం : సాయికార్తీక్ సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు మాటలు : డైమండ్ రత్నబాబు నిర్మాత : బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం : జి.నాగేశ్వరరెడ్డి. టైం బ్యాడ్ అక్కా,టైం బ్యాడ్ అయితే ఏది […]

చిరు”అమ్మ‌డు కుమ్ముడు”పై తమ్మారెడ్డి సీరియ‌స్‌

మెగాస్టార్ చిరంజీవి కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా అన్ని కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. సెన్సార్ నుంచి యూ/ ఏ స‌ర్టిఫికేట్‌ను ఖైదీ సొంతం చేసుకుంది. కోలీవుడ్ హిట్ మూవీ క‌త్తి సినిమాకు రీమేక్‌గా వ‌స్తోన్న ఈ సినిమాకు స్టార్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఉన్న పాట‌లు ఇప్ప‌టికే యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. సాంగ్స్‌లో యూ ట్యూబ్‌లో అదిరిపోయే […]

నారా రోహిత్ సినిమాలో ఊహించని కొత్త ట్విస్ట్

నారా హీరో నారా రోహిత్ వ‌రుస‌పెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ యేడాది ఇప్ప‌టికే శంక‌ర – సావిత్రి – రాజా చెయ్యి వేస్తే – జ్యో అచ్యుతానంద – శంక‌ర సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రోహిత్ ఈ యేడాది చివ‌రిగా రేపు మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. నారా రోహిత్ లేటెస్ట్ మూవీ ” అప్పట్లో ఒకడుండేవాడు ” .. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చేస్తోంది. పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో […]

మెగాస్టార్‌కు షాక్ ఇచ్చిన వెంకీ

మెగాస్టార్ చిరంజీవికి విక్ట‌రీ వెంక‌టేష్ బిగ్ షాక్ ఇచ్చారు. చిరు త‌న కేరీర్‌లోనే ప్రెస్టేజియ‌స్ మూవీగా న‌టించాల‌నుకున్న ఓ సినిమా కోసం ముందుగా ఓకే చేసి త‌ర్వాత రిజెక్ట్ చేసిన స్టోరీని ఇప్పుడు వెంకీ ఓకే చేశాడ‌ని తెలుస్తోంది. చిరు కేరీర్‌లో 150వ సినిమా కోసం ముందుగా టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌ను డైరెక్ట‌ర్‌గా అనుకున్నారు. పూరియే చిరు 150వ సినిమా డైరెక్ట‌ర్ అంటూ ఆ సినిమా నిర్మాత రాంచ‌ర‌ణ్ కూడా స్వ‌యంగా […]

అగ్ర నిర్మాత‌కు ప‌వ‌న్ వార్నింగ్‌

సౌత్ ఇండియాలో ఒక‌ప్పుడు స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కొట్టిన ఘ‌న‌త శ్రీ సూర్యా మూవీస్ అధినేత ఏఎం.ర‌త్నంది. ఓ వెలుగు వెలిగిన ర‌త్నం త‌ర్వాత ప‌వ‌న్‌తో ఖుషీ సినిమా కూడా తీశాడు. త‌ర్వాత వీరి కాంబోలో వ‌చ్చిన బంగారం సినిమా అనుకున్న స్థాయిలో ఆడ‌లేదు. త‌న సినిమాలు వ‌రుస‌గా ప్లాప్ అవ్వ‌డంతో డిఫెన్స్‌లోకి వెళ్లిపోయిన‌ ర‌త్నంను కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ పిలిచి మ‌రీ ఆయ‌న బ్యాన‌ర్‌లో వ‌రుస‌గా సినిమాలు చేశాడు. […]

ఓవ‌ర్సీస్‌లో ఖైదీ ఖాతాలో రిలీజ్‌కు ముందే భారీ లాభాలు

మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 సినిమాకు అన్ని ఏరియాల్లోను ప్రి రిలీజ్ బిజినెస్ దుమ్ము దులుపుతోంది. ఓవ‌రాల్‌గా ప్రి రిలీజ్ బిజినెస్ కం శాటిలైట్ ఆఫ‌ర్ క‌లుపుకుని ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.100 కోట్ల వ‌ర‌కు ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇక ఓవ‌ర్సీస్‌లో ఈ సినిమా ఇప్ప‌టికే రూ.10 కోట్ల‌కు అమ్ముడైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఖైదీకి అమెరికాలో లోక‌ల్ బ‌య్య‌ర్ల నుంచి డిస్ట్రిబ్యూట‌ర్స్‌కు […]

ఎన్టీఆర్ – బాబి సినిమా క్యాన్సిల్‌

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం గ‌త నాలుగు నెల‌లుగా అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు టాలీవుడ్ సినీజ‌నాలు క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఈ వార్త‌ల‌కు కాస్త బ్రేక్ ఇచ్చేలా కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ కొత్త సినిమా ఫిక్స్ అయ్యింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఎన్టీఆర్ 27వ సినిమా ఉంటుంద‌ని..ఈ సినిమాకు స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ డైరెక్ట‌ర్ బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ సినిమాపై ప్ర‌చారం జ‌రిగిందే కాని […]

” ఖైదీ నెంబ‌ర్ 150 ” క‌ర్ణాట‌క డీల్ కుమ్మేసింది

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’పై ఇండ‌స్ట్రీలో ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో యేడాదిగా చూస్తూనే ఉన్నాం. ఇప్ప‌టికే ఈ సినిమా పాట‌ల‌కు యూ ట్యూబ్‌లో రికార్డులు ప‌గులుతున్నాయి. పెరిగిన భారీ అంచ‌నాల నేప‌థ్యంలో ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా దుమ్మ లేపేస్తోంది. తాజాగా కర్ణాటకలో సినిమా హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ఈ రేటు చిరు కేరీర్‌లోనే బిగ్గెస్ట్ రికార్డుగా నిలిచింది. చిరు ద‌శాబ్దం త‌ర్వాత హీరోగా వెండితెర‌పై క‌నిపిస్తుండ‌డంతో క‌న్న‌డ […]

బాల‌య్యా ఏంటి ఈ షాకింగ్ బిజినెస్‌…!

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ఈ పేరు ఇప్పుడు నంద‌మూరి అభిమానుల‌కు, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు, తెలుగు సినిమా ప్రేక్ష‌కుల నోళ్ల‌లో ఒక్క‌డే నానుతోంది. తాజాగా తిరుప‌తిలో జ‌రిగిన ఆడియో ఫంక్ష‌న్ త‌ర్వాత శాత‌క‌ర్ణిపై అంచ‌నాలు మ‌రింత తారాస్థాయికి చేరుకున్నాయి. బాల‌కృష్ణ వందో సినిమా కావ‌డం, ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆథారంగా తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో ఈ సినిమా కోసం అంద‌రూ క‌ళ్ళ‌ల్లో ఒత్తులేసుకుని మ‌రీ ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. ఈ […]