జ‌గ‌న్ రూట్లోనే చంద్ర‌బాబు కూడా… పేటెంట్ రైట్స్ ఎవ‌రికి…?

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకూడా సంక్షేమం బాట‌ప‌ట్టారు. ఇటీవ‌ల జ‌రిగిన రెండు రోజుల మహానాడులో చివ‌రిరోజు ఆయ‌న సంక్షేమ అజెండాను భారీ స్థాయిలో ఆవిష్క‌రించారు. దీంతో సంక్షేమం విష‌యంపై వైసీపీ నాయ‌కులు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సంక్షేమానికి వైసీపీ చిరునామా అని మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించ‌గా.. అస‌లు సంక్షేమం ఎన్టీఆర్, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిల‌దేన‌ని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. దీంతో సంక్షేమ ఎవ‌రి పేటెంట్‌? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. వాస్త‌వానికి రాజ‌కీయాల్లో ఉన్న‌వారు ప్ర‌జ‌ల‌కు […]

ఉత్తరాంధ్రలో వైసీపీకి పోటీగా టీడీపీ..ఆధిక్యం ఎవరిదంటే?

ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు..అక్కడ ఆధిక్యం సాధించాలని రెండు ప్రధాన పార్టీలు గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఉత్తరాంధ్రలో మెజారిటీ సాధిస్తే రాష్ర్టంలో అధికారం సాధించడం సులువే. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ వన్ సైడ్ గా గెలిచేసింది. ఉత్తరాంధ్రలో మూడు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. మూడు జిల్లాలు కలిపి 34 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ 28 సీట్లు గెలుచుకోగా, టి‌డి‌పికి 6 సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే వైసీపీ […]

ప్రొద్దుటూరులో లోకేష్..తమ్ముళ్ళ రచ్చ..సీటు తేలుస్తారా?

ఉమ్మడి కడప జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. కడపలోని జమ్మలమడుగులో పాదయాత్ర ముగించుకుని ప్రొద్దుటూరులో మొదలైంది. అయితే లోకేష్ పాదయాత్ర జరిగే నియోజకవర్గాల్లో టి‌డి‌పికి కాస్త జోష్ వస్తుంది. అలాగే ఎక్కడకక్కడ నియోజకవర్గాల్లో అభ్యర్ధులని సైతం లోకేష్ దాదాపు ఖరారు చేస్తున్నారు. జమ్మలమడుగులో భూపేష్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అక్కడ పెద్ద పోటీ లేదు. కానీ ఇప్పుడు ప్రొద్దుటూరులో మాత్రం పోటీ ఎక్కువగానే ఉంది. ఇక్కడ సీనియర్, జూనియర్ నాయకుల […]

నాలుగేళ్ల జోష్ లేదే..టీడీపీపైనే ఫోకస్.!

వైసీపీ అధికారంలోకి వచ్చి…జగన్ సీఎంగా ప్రమాణం చేసి పాలన మొదలుపెట్టి సరిగ్గా నాలుగేళ్ళు అవుతుంది. అయితే ఎప్పటికప్పుడు జగన్ అద్భుతమైన పాలన చేస్తున్నారని, పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని, కానీ ప్రతిపక్షాలు జగన్ పై బురదజల్లుతున్నాయని, కాబట్టి ప్రజలే జగన్‌కు అండగా ఉండాలని వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. అసలు ప్రజలంతా జగన్ వైపే ఉన్నారని అంటున్నారు. అయితే అంతా బాగానే ఉంది. నాలుగేళ్ల పాలనకు సంబంధించి వైసీపీలో మాత్రం జోష్ కనిపించడం లేదు. గతంలో […]

ఫ్లెక్సీ వార్: వైసీపీకి టీడీపీ-జనసేన కౌంటర్..కానీ!

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. మధ్య మధ్యలో జనసేన సైతం వైసీపీపై ఫైర్ అవుతుంది. ఈ క్రమంలో అధికార వైసీపీ ప్రతి నియోజకవర్గంలో కడుతున్న ఓ ఫ్లెక్సీ అంశం బాగా వివాదమవుతుంది. పేదలకు పెత్తందార్లకు మధ్య యుద్ధం అని జగన్ పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ పేదలని కాపాడుతున్నట్లు ఫోటో పెట్టడం…వారిపై చంద్రబాబు, పవన్ లాంటి వారు రాళ్ళు విసురుతున్నట్లు […]

బెజవాడ పాలిటిక్స్: కేశినేని టీడీపీకి గుడ్‌బై?

బెజవాడ రాజకీయాల్లో టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఈ మధ్య వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసిమెలిసి తిరుగుతూ..సొంత పార్టీపైనే విమర్శనస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో టి‌డి‌పి నేతలు కాస్త నాని వ్యవహారంపై అసంతృప్తిగా ఉన్నారు. చాలా రోజుల నుంచి టీడీపీలోని కొందరు నేతలతో నానికి పొసగడం లేదు. ఇక వారి టార్గెట్ గానే నాని కామెంట్లు చేస్తున్నారు. కాకపోతే కొందరు పార్టీని తప్పుదారి పట్టిస్తున్నారని, లోపాలని మాత్రమే తాను చెబుతున్నానని అంటున్నారు. […]

రెడ్లతో చిక్కులు..డిప్యూటీ సీఎంకు రిస్క్.!

అధికార వైసీపీలో రెడ్డి సామాజికవర్గం హవా ఉందా? అంటే..అందులో ఏమైనా డౌట్ ఉందా? అనే అడగవచ్చు. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక రెడ్లకే పూర్తి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చారు. పెద్ద పెద్ద పదవులు వారికే దక్కాయి..అలాగే సలహాదారుల పదవులు వారికే ఉన్నాయి. చాలా కీలక పదవులు వారికే వచ్చాయి. వైసీపీ అంటే రెడ్ల పార్టీ అనే పరిస్తితి కనిపించింది. అయితే రెడ్ల హవా వైసీపీలో ఎక్కువగానే ఉంది. అదే సమయంలో ఎస్సీ రిజర్వడ్ స్థానాల్లో కూడా రెడ్ల […]

కేసీఆర్ క్లియర్ స్ట్రాటజీ..సిట్టింగులకు షాక్ తప్పదు.!

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి తెలంగాణలో హ్యాట్రిక్ సాధించాలని కే‌సి‌ఆర్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా విజయం సాధించే దిశగానే కే‌సి‌ఆర్ వ్యూహాలు ఉన్నాయి. ప్రత్యర్ధులకు చెక్ పెట్టే విషయంలో పదునైన వ్యూహాలు వేస్తున్న కే‌సి‌ఆర్..సొంత పార్టీలోని తప్పులని సరిచేయడంలో కూడా అదే తరహాలో వెళుతున్నారు. ప్రస్తుతం పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు పరిస్తితి పెద్దగా బాగోని విషయం తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు ఇస్తే బి‌ఆర్‌ఎస్ పార్టీకే నష్టం జరుగుతుంది. అందుకే […]

ఉమా వైసీపీకి అనుకూలం..కేశినేని టీడీపీకి గుడ్‌బై?

గత కొన్ని రోజులుగా విజయవాడ రాజకీయాల్లో టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం హాట్ టాపిక్ గా  నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈయన ప్రత్యర్ధి పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ముందుకెళుతూ సొంత పార్టీ పైనే విమర్శలు చేసే పరిస్తితి ఉంది. అయితే విజయవాడ ఎంపీగా..పార్లమెంట్ పరిధిలో ఉండే ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అదే సమయంలో విజయవాడలో కొందరు టి‌డి‌పి నేతలతో కేశినేనికి పడని విషయం తెలిసిందే. కానీ వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి ముందుకెళుతూ..వారిని […]