జాతీయ రహదారులపై ప్రయాణించే వారు ఇకపై టోల్ ప్లాజా దగ్గర ఆగాల్సిన అవసరం లేదంట… ఇదే మాట ఇప్పుడు కేంద్రం చెబుతోంది. వాస్తవానకి జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాల నుంచి టోల్ ఫీజు వసూలు చేస్తూ ఉంటారు. జాతీయ రహదారిపై ప్రతి 60 కిలోమీటర్ల దూరానికి ఒక టోల్ ప్లాజా ఏర్పాటు చేశారు. అక్కడ వాహనాన్ని బట్టి ఫీజు వసూలు చేస్తారు. బైక్, ఆటో, ట్రాక్టర్లకు మినహా… కారు మొదలు… పెద్ద వాహనాల వరకు ఫీజు వసూలు […]
Category: Politics
ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమేనా….!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 9 నెలలు గడువుంది. 2019 ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగగా… మళ్లీ 2024 ఏప్రిల్ వరకు జగన్ సర్కార్‌కు గడువుంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా అప్పుడే ఎన్నికలు జరుగుతాయి. అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తొలి నుంచి ప్రతిపక్షాలు తమ శ్రేణులను అలర్ట్ చేస్తున్నాయి. అటు అధికార పార్టీ నేతలు సైతం… ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామనే ప్రకటనలు […]
ఆ ఏడు వైసీపీ కంచుకోటలే..టీడీపీకి నో ఛాన్స్.!
ఏపీలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు మెజారిటీ సంఖ్యలో వైసీపీకే మద్ధతు ఇస్తున్న విషయం తెలిసిందే. మొదట నుంచి ఈ వగ్రలు కాంగ్రెస్‌కు తర్వాత వైసీపీకి మద్ధతు ఇస్తున్నారు. ఏదో కొంతమేర టిడిపికి సపోర్ట్ ఉంది. ఇక ఎస్టీలు పూర్తిగా వైసీపీ వైపే ఉన్నారు. రాష్ట్రంలో ఎస్టీ రిజర్వ్ స్థానాలు 7 ఉన్నాయి. ఆ ఏడు స్థానాల్లో వైసీపీ హవానే ఉంది. పాలకొండ, సాలూరు, కురుపాం, పాడేరు, అరకు, రంపచోడవరం, పోలవరం.. స్థానాలు ఎస్టీ స్థానాలు. 2014లో ఒక్క […]
కేసీఆర్‌కు ‘రైతు’లు కలిసొస్తారా?
రాజకీయాల్లో గెలుపోటములని శాసించేది ప్రధానంగా మహిళలు, రైతులు, యువత అనే చెప్పాలి. అందుకే ఏ పార్టీ అయిన ఈ మూడు వర్గాలని ఆకట్టుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడటంతో ప్రధాన పార్టీలు ఈ మూడు వర్గాలని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార బిఆర్‌ఎస్ పార్టీ..మూడు వర్గాల ఓట్లని కొల్లగొట్టేందుకు చూస్తుంది. అయితే తెలంగాణ వచ్చిన అనుకున్న మేర యువతకు ఉద్యోగాలు రాలేదు. ఈ అంశంలో యువత కాస్త యాంటీగానే ఉంది. […]
వైనాట్ పులివెందుల..బాబు పగటి కలలు..!
టిడిపి అధినేత చంద్రబాబు పులివెందుల పర్యటనకు వెళ్ళి..అక్కడ పూల అంగళ్ళ సెంటర్‌లో సభ నిర్వహించారు. సభకు ఓ మాదిరిగానే జనం వచ్చారు. అయితే కేవలం పులివెందుల వాళ్ళు మాత్రమే కాదు..చుట్టూ పక్కల నియోజకవర్గాల వారు వచ్చారు. అయితే ఇంకా ఆ జనం చూసి..పులివెందుల పసుపుమయం అయిపోయిందని టిడిపి శ్రేణులు డప్పు కొట్టడం మొదలుపెట్టాయి. ఇదే క్రమంలో వై నాట్ పులివెందుల అంటూ బాబు నినదించారు. అంటే పులివెందులని కూడా టిడిపి గెలుస్తుందనే ఉద్దేశంతో మాట్లాడారు. మరి అది […]
పవన్ మూడో విడత వారాహి యాత్ర.. ముహుర్తం ఖరారైందా…!
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే వైసీపీని ఓడించాలనేది పవన్ లక్ష్యం. ఇందుకోసం అన్ని ప్రతిపక్షాలను కలుపుకుని పోతామని కూడా పవన్ వెల్లడించారు. 2014 ఎన్నికలకు దూరంగా ఉన్న పవన్… 2019 ఎన్నికల్లో మాత్రం కమ్యునిస్ట్ పార్టీలతో కలిసి పోటీ చేశారు. కానీ కేవలం ఒక్కటే నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిచింది. రాజోలు నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ సైతం ఇప్పుడు వైసీపీకి […]
గిద్దలూరు వైసీపీలో ఫుల్ క్లారిటీ… మళ్లీ ఆయనే పోటీ….!
ప్రకాశం జిల్లా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది క్లారిటీ వచ్చేసింది. రాష్ట్రంలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 90 వేలకు పైగా మెజారిటీ రాగా… ఆయన తర్వాత స్థానంలో పార్టీ సీనియర్లను కాదని… గిద్దలూరు నియోజకవర్గం నుంచి అన్నా రాంబాబు నిలిచారు. ఏకంగా 81 వేల ఓట్ల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన నేతల జాబితాలో […]
ఆ రెండు పార్టీలకు ఫుల్ పబ్లిసిటీ… మరి తమ్ముళ్ల పరిస్థితి….!
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ మీద మాట్లాడుకుంటున్నారు. అదే బ్రో సినిమా. వాస్తవానికి ఆ సినిమాలో కేవలం ఓ రెండు నిమిషాల సేపు మాత్రమే పృద్వీరాజ్ క్యారెక్టర్. అది కూడా ఓ పాటలో భాగం. అక్కడ పృద్వీ వేసే డ్యాన్స్…. ఆ సీన్‌లో పవన్ చెప్పే డైలాగ్ ఇప్పుడు ఏపీలో ట్రెండింగ్ టాపిక్. పృద్వీ వేసిన స్టెప్పులు సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటల చుట్టూ అంబటి రాంబాబు వేసినట్లుగా ఉందని అంతా పోల్చారు. […]
పరిటాల ఫ్యామిలీకి మళ్ళీ లక్ లేదా? రెండు పోతాయా?
ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దివంగత పరిటాల రవీంద్ర అనంతలో తిరుగులేని నేతగా ఎదిగారు. ఆయన మరణం తర్వాత సునీతమ్మ సత్తా చాటారు. కానీ పరిటాల వారసుడు శ్రీరామ్ విజయాలని కొనసాగించలేకపోయారు. తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో రాప్తాడు బరిలో దిగి ఓడిపోయారు. తర్వాత పరిటాల ఫ్యామిలీకి చంద్రబాబు రెండు సీట్ల బాధ్యతలు ఇచ్చారు. సునీతమ్మకు రాప్తాడు, శ్రీరామ్‌కు ధర్మవరం బాధ్యతలు ఇచ్చారు. దాదాపు వీరి […]