రాబోయే ఎన్నికల్లో ఎలా అయినా సరే పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కష్టపడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కొందరు నేతల తీరు మాత్రం తీవ్ర విమర్శలకు తెర లేపుతోంది. పార్టీ అధినేత నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు వివరించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువకులం పేరుతో నాలుగు […]
Category: Politics
కేంద్రం ముందస్తు దిశగా అడుగులు వేస్తుందా…!?
ముందస్తు ఎన్నికలు.. జమిలీ ఎన్నికలు.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఏ నలుగురు గుమిగూడిన ఇదే చర్చ. అయితే నిజంగానే ముందస్తు ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందా..? అనేది డౌట్. కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు.. కేంద్రం ఇస్తున్న సిగ్నల్స్ చూస్తుంటే ముందస్తుకు కేంద్రం సిద్దమవుతోందనే భావన చాలా మందిలో వ్యక్తం అవుతోంది. పార్లమెంట్ అత్యవసర సమావేశాలు పెట్టడం.. జమిలీ ఎన్నికల ప్రక్రియను మొదలు పెడుతూ మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీ వేయడం వంటివి జరుగుతున్నాయి. […]
ఎంపీ సీట్ల కేటాయింపులో ఫుల్ క్లారిటీ….!
ఏపీలో మూడు పార్టీల మధ్య పొత్తులు దాదాపు ఖరారైనట్లే. అయితే కేవలం సీట్ల కేటాయింపు దగ్గర మాత్రమే పీటముడి ఉందనేది బహిరంగ రహస్యం. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేది తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యం. అందుకోసమే పొత్తులకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీని ఓడించాలంటే… అది ఒంటరిగా సాధ్యం కాదని… పొత్తుల ద్వారా అయితే చాలా సులువుగా వైసీపీని ఓడించగలమని ఇప్పటికే పార్టీ నేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గతంలో బీజేపీ, జనసేన నేతలపై […]
పార్టీల మధ్య పొత్తులపై క్లారిటీ వచ్చినట్లేనా….!
రాబోయే ఎన్నికల్లో ఏపీలో వైసీపీని ఓడించాలనేది తెలుగుదేశం, జనసేనా పార్టీల ఏకైక లక్ష్యం. అందుకు తగినట్లుగానే దాదాపు రెండేళ్లుగా ఈ రెండు పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. గతానికి భిన్నంగా చంద్రబాబు నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే మకాం వేశారు. సినిమా షూటింగ్ సమయంలో మాత్రమే బయటకు వస్తున్నారు తప్ప…. పూర్తి సమయంలో పార్టీకే కేటాయిస్తున్నారు పవన్. ఇక టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మాజీ […]
తెలంగాణ గవర్నర్‌గా సూపర్ స్టార్ రజినీ.. బీజేపీ కొత్త ప్లాన్ అదిరిపోయింది గా..!
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు బీజేపీ అగ్రనాయకత్వం అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. అతి త్వరలోనే రజీనీ గవర్నర్గా నియమించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రజీని గవర్నర్ చేయడం ద్వారా సౌత్ ఇండియాలో ఆయన క్రేజ్ ని తమ పార్టీకి కలిసి వస్తుందని ముఖ్యంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ను కట్టడి చేయవచ్చు అని బిజెపి నాయకత్వం బాగా నమ్ముతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు రానున్న సమయంలో ఇక్కడ ప్రభుత్వానికి గవర్నర్ మధ్య ఘర్షణ […]
రాజానగరం మళ్లీ ‘ రాజా ‘ దే… జక్కంపూడి సక్సెస్ మంత్రం ఇదే..!
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. వైసీపీ నుంచి గత ఎన్నికలలో భారీ మెజార్టీతో విక్టరీ కొట్టిన వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. గత ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన రాజా టిడిపి నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పై ఘనజయం సాధించారు. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయలేనని పెందుర్తి చేతులు ఎత్తడంతో చంద్రబాబు తర్జనభజనలో పడి చివరకు పెద్దాపురం నుంచి బొడ్డు వెంకటరమణ […]
రాజు గారి వారసుడు ఎంట్రీ..టీడీపీలో సీటు ఎక్కడ?
నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చింతలపూడి, పోలవరం,గోపాలాపురం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో పాదయాత్ర ముగించుకుని ఉండి నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనయుడు లోకేష్ పాదయాత్రకు స్వాగతం పలికారు. ఉండి స్థానం..రఘురామ ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉంది. దీంతో రఘురామ తనయుడు పాదయాత్రలో పాల్గొన్నారు. ఇప్పటికే రఘురామపై అనేక కేసులు ఉన్నాయి..దీంతో ఏపీకి వస్తే వైసీపీ ప్రభుత్వం […]
ఉత్తరాంధ్రపై ‘ఫ్యాన్’ పట్టు తప్పుతుందా?
గత ఎన్నికల్లో ఆ ప్రాంతం..ఈ ప్రాంతం అనేది లేదు అన్నిచోట్ల వైసీపీ హవా నడిచింది. వైసీపీ వన్‌సైడ్ గా గెలిచింది. మరి ఈ సారి ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందా? వైసీపీ అన్నిచోట్లా సత్తా చాటుతుందా? అంటే అది కాస్త కష్టమనే చెప్పాలి. యథావిధిగా రాయలసీమలో వైసీపీ పై చేయి సాధించవచ్చు. కానీ కోస్తాలో పట్టు సాధించడం సులువు కాదు. ఇక్కడ టిడిపితో పోటీ తప్పదు. అదే సమయంలో టిడిపి-జనసేన కలితే కోస్తాలో వైసీపీకి కాస్త గడ్డు […]
బెజవాడలో తమ్ముళ్ళు తగ్గట్లేదు..జనసేనకే బాబు ఛాన్స్.!
ఎక్కడైనా రాజకీయ పార్టీల్లో ఆధిపత్య పోరు సహజమే. అయితే నేతల మధ్య సఖ్యత లేకపోవడం, అధికారం కోసం లేదా సీట్ల కోసం కుస్తీలు కామన్. ఇక వాటన్నిటిని పార్టీ అధిష్టానాలు చక్కదిద్దుకోవాలి. ఎన్నిసార్లు పరిస్తితులని చక్కదిద్దాలని చూసిన విజయవాడలో తెలుగుదేశం నేతలు మాత్రం సర్దుకునేలా లేరు. ఇక్కడ ఆధిపత్య పోరు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ పోరు వల్ల అక్కడ టిడిపికి చాలా డ్యామేజ్ జరిగింది. ఇంకా ఇప్పటికీ అదే పనిలో ఉన్నారు. దీంతో టిడిపికి నష్టం […]