టాలీవుడ్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ ముద్దుగుమ్మ మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ ఒక సంవత్సర కాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే. ఇక సమంత ఇండస్ట్రీకి ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ ఇంకా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. సమంత చివరిగా ఖుషి సినిమాలో నటించింది. ఇక సమంత సినీ కెరీర్ గురించి పక్కన పెడితే..తాజాగా సమంతకు చెల్లెలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన […]
Category: Latest News
రామ్ చరణ్ ” గేమ్ చేంజర్ ” మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మెగా అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా అంజలి మరియు సూర్య తదితరులు కీలకపాత్రలు వహిస్తున్నారు. ఈ సినిమాని ఏడాదిలో […]
వాట్.. మహేష్ బాబు జుట్టు ఒరిజినల్ కాదా.. విగ్గా.. అసలు సీక్రెట్ రివీల్ చేసిన మేకప్ మ్యాన్..
సినీ ఇండస్ట్రీలో తమ అభిమాన హీరో, హీరోయిన్లు, నటి, నటుల లైఫ్ స్టైల్ పై, పర్సనల్ విషయాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపుతూ ఉంటారు. ప్రతి ఒక్కరిలోనూ తమ ఫేవరెట్ సెలబ్రిటీ గురించి పర్సనల్ విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. అందులో భాగంగానే వారి రోజువారి లైఫ్ స్టైల్, వారి లగ్జరీ హౌస్‌లు, కార్లు వారి ధరించే బట్టలు ఇలా ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వినిపించగానే దానిని క్షణాల్లో వైరల్ చేస్తూ ఉంటారు. అలాంటి […]
‘ జమల్కుడు ‘ ట్రెండింగ్ స్టెప్ లకు చిందులేసిన అల్లు అర్హ.. ఎంత క్యూట్ గా చేసిందంటే.. (వీడియో)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అల్లు అర్హ అయితే ఇప్పటికే మిడిల్ రేంజ్ హీరోయిన్లకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేస్తుంది. అర్హ చిలిపి చేష్టలను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంపతులు ఎప్పుడు ఫాన్స్ తో షేర్ చేస్తూనే ఉంటారు. దీంతో స్టార్ కిడ్‌గా క్రేజ్‌ను సంపాదించుకున్న అర్హ.. తాజాగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న […]
కాస్టింగ్ కౌచ్ పై ప్రముఖ నటి సెన్సేషనల్ కామెంట్స్.. అవకాశాల కోసం లొంగిపోతున్నారంటూ..
‘ డాలర్ డ్రీమ్స్ ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది సత్య కృష్ణన్. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదట హోటల్ తాజ్ కృష్ణ లో జాబ్ చేసిన ఈమె ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే ఆనంద్ సినిమాలో ఓ కీ రోల్‌లో నటించింది. ఈ సినిమాతో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డును గెలుచుకున్న సత్యా కృష్ణ.. ఈ సినిమా తర్వాత […]
చిరు ‘ విశ్వంభర ‘ లో ఎంట్రీ ఇవ్వనున్న ఇద్దరు క్రేజీ బ్యూటీస్.. అసలు గెస్ చేయలేరు..
మెగాస్టార్ చిరంజీవి చివరగా భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చిరు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఇక ఈ మూవీ తర్వాత చిరంజీవి కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలో మల్లాడి వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక కొద్ది రోజుల క్రితం ఈ సినిమా […]
అల్లు శిరీష్ కెరీర్ పై ఫోకస్ పెట్టిన బన్నీ.. ఏం చేస్తున్నాడంటే..?!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పాటుచేసుకున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ప్రస్తుతం ఈ సినిమా సీక్వల్ గా తెరకెక్కనున్న పుష్ప 2లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు బన్నీ. ఈ సినిమా ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే తాజాగా అల్లు అర్జున్ కు సంబంధించిన ఆసక్తికరమైన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అల్లు […]
వామ్మో..ఏంటి సమంతకి ఇంత అందమైన చెల్లి ఉందా..? ఇన్నాళ్లు ఎక్కడ దాంకున్నావే తల్లి..!
ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మాయి ..సమంత చెల్లి అనుకుంటే పొరపాటే.. సమంతకి ఈ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు . కానీ చూడడానికి మాత్రం అచ్చ సమంతలానే ఉంది . దీంతో సోషల్ మీడియాలో ఈ ఫోటోని బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు. సమంత తన పెళ్లికి ఏ విధంగా అయితే రెడీ అయిందో. అదే విధంగా తన పెళ్లికి రెడీ అయ్యి ఫోటోషూట్ ను బయటపెట్టింది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన […]
కెరీర్ లో ఫస్ట్ టైం ఇలా..ఎన్టీఆర్ కోసం అలాంటి పని చేయబోతున్న జాన్వీ.. నిజమైన అభిమానం అంటే ఇదే..!
జాన్వి కపూర్ .. శ్రీదేవి ముద్దుల కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో దేవర తో ఏంట్రీ ఇవ్వబోతుంది . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . ఈ సినిమా కోసం బాగా కష్టపడుతుంది జాన్వి కపూర్ అంటూ వార్తలు కూడా వైరల్ అవుతున్నాయ్. ఈ సినిమాల్లో పూర్తిగా విలేజ్ వాతావరణం లో పెరిగిన అమ్మాయిగా కనిపించబోతుందట జాన్వి కపూర్. రీసెంట్ గా జాన్వీ కపూర్ ..దేవర సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ అభిమానులతో […]