‘ సీతారామం ‘ సీక్వెల్ ఉంటుంది.. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే..?!

హ‌నురాగపూడి డైరెక్షన్‌లో వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెర‌కెక్కిన సూపర్ హిట్ మూవీ సీతారామం. దుల్కర్ సల్మాన్ హీరోగా, మృణాల్‌ ఠాగూర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో రష్మిక మందన కీలక పాత్రలో మెప్పించింది. ఈ సినిమాకు విశాల్‌ చంద్రశేఖర్ సంగతి అందించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో మృణాల్‌ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకుంది. మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించడంతో మృణాల్‌కి వెన‌క్కు తిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది. ఈ సినిమాలో సీతామహాలక్ష్మిగా, […]

మన స్టార్ హీరోలకు అండగా తండ్రులు నటించిన సినిమాల లిస్ట్ ఇదే..

ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ తో ఓ హీరో ఎవరైనా ఎంట్రీ అంటే.. ఖ‌చ్చితంగా వారి అన్నయ్య లేదా తండ్రి లేదా ఆ ఫ్యామిలీ నుంచి ముందే ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న సెలబ్రిటీస్ ఎవ‌రైనా అవ‌స‌రం అయిన‌ప్పుడు వారికి అండగా నిలబడుతూ ఉంటారు. అలా కొన్ని సార్లు మన స్టార్ హీరోల సినిమాలు సక్సెస్ అవడం కోసం ముందే స్టార్‌డమ్‌ సంపాదించుకున్న వారి తండ్రులు ఆ సినిమాల్లో నటించి మెప్పించారు. అలా కొడుకు సినిమా కోసం […]

వాట్.. అమీషా పటేల్ కు ఎప్పుడో పెళ్లి జరిగిందా.. అతడే నా హస్బెండ్ అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రీ, నాని లాంటి సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ రెండు సినిమాలతో తెలుగులో భారీ పాపులాటి దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కు మక్కాం మార్చేసింది. అక్కడ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన అమీషా.. ఏవో కారణాలతో కొంత కాలం పాటు ఇండస్ట్రీకి దూరమైంది. అయితే […]

నాని ‘ సరిపోదా శనివారం ‘ రిలీజ్ డేట్ ఫిక్స్.. మాస్ పర్ఫామెన్స్ తో అదరగొట్టిన నాని.. గ్లింప్స్ (వీడియో)..

నేచురల్ స్టార్ నాని ఇటీవల హాయ్ నాన్న సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత‌ నాని నటిస్తున్న మూవీ సరిపోద్దా శనివారం. ప్ర‌స్తుతం నాని ఈ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అంటే సుందరానికి ఫేమ్‌ వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో మరోసారి ఈ కాంబో రిపీట్ కానుంది. డివివి దాన‌య్య ప్రొడ్యూసర్‌గా గ‌తేడాది దసరా సందర్భంగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఇక ఈరోజు నాని పుట్టినరోజు కావడంతో మూవీ […]

బయటపడ్డ వినయ్ ప్రియురాలి ఫోటో.. హీరో – హీరోయిన్ కొట్టుకుని విలన్ బలి..!

ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలు అందరూ రేప్స్ మరియు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ప్రముఖ యూట్యూబ్ షణ్ముఖ్ కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మౌనిక అనే యువకురాలను షణ్ముఖ్ తమ్ముడు వినయ్ మోసం చేసి మరో వ్యక్తితో పెళ్లికి రెడీ అవ్వడంతో ఆమె ఫిర్యాదుతో తన ఫ్లాట్ కి వెళ్ళిన పోలీసులు అక్కడ షణ్ముఖ్ని గంజాయితో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో వినయ్ నేమో చీటింగ్ […]

బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగి.. ఈ సమస్యలకి చెక్ పెట్టండి..!

సాధారణంగా మనమందరం కూడా మిల్క్ షేక్స్ మరియు ఇతర రుచికరమైన జ్యూసెస్ను తాగుతూ ఉంటాము. మన టేస్ట్ గురించి ఆలోచిస్తే పోషకమైన ఆహారం తీసుకోలేము. టేస్ట్ కావాలంటే ఆరోగ్యాన్ని వదులుకోవాలి. అదే ఆరోగ్యం కావాలనుకుంటే టేస్ట్ వదులుకోవాలి. మన దేశంలో మారుతున్న కాలాన్ని బట్టి పూర్వకాలంలో వందేళ్ళకు చనిపోయే వారు ప్రస్తుత కాలంలో 30 ఏళ్లకే మృతి చెందుతున్నారు. ఇదంతా తినే తిండి లోపమే అని చెప్పొచ్చు. మనం తాగే మిల్క్ షేక్స్ బదులు బూడిది గుమ్మడికాయ […]

ఆ విషయంలో మాకు మేమే సాటి.. బన్నీ సంచలన వ్యాఖ్యలు..!

పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాలో బన్నీ చెప్పిన తగ్గేదేలే డైలాగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఇక తాను నటించిన పుష్ప సినిమా మంచి పాపులర్ అవడంతో పుష్ప 2 ని కూడ‌ నిర్వహించారు చిత్ర బృందం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. […]

సోషల్ మీడియాను వణికిస్తున్న సమంత సిస్టర్ పిక్స్.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్..!

టాలీవుడ్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ ముద్దుగుమ్మ మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ ఒక సంవత్సర కాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే. ఇక సమంత ఇండస్ట్రీకి ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ ఇంకా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. సమంత చివరిగా ఖుషి సినిమాలో నటించింది. ఇక సమంత సినీ కెరీర్ గురించి పక్కన పెడితే..తాజాగా సమంతకు చెల్లెలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన […]

రామ్ చరణ్ ” గేమ్ చేంజర్ ” మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మెగా అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా అంజలి మరియు సూర్య తదితరులు కీలకపాత్రలు వహిస్తున్నారు. ఈ సినిమాని ఏడాదిలో […]