అమ్మ బాబోయ్ అనుపమ పరమేశ్వరన్ కు ధైర్యం ఎక్కువే.. అడవుల్లో ఒక్కటే ఏం చేస్తుందో చూడండి..

కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రేమమ్‌ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ బ్యూటీగా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత వరుస‌ సినిమాల్లో నటిస్తూ బిజీ అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు.. తెలుగు తో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీలోనూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. ఇక టాలీవుడ్‌లో […]

ఎన్టీఆర్ ఫేవరెట్ యాక్టర్ ఎవరో తెలుసా.. అసలు గెస్ చేయలేరు..

నందమూరి సినీ బ్యాగ్రౌండ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ మొదటిలోనే ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లో అందుకున్న ఈయన.. అప్పటివరకు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న వారికి గట్టి పోటీ ఇస్తూ వచ్చాడు. అలా వరుస సినిమాల్లో నటిస్తూ హిట్లు అందుకున తార‌క్‌ టాలీవుడ్ టాప్ స్టార్ హీరోగా క్రేజీ సంపాదించుకున్నాడు. చివరిగా తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా లెవెల్ […]

హిమోగ్లోబిన్ పెంచే 5 ఆహారాలు ఇవే..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో మారుతున్న జనరేషన్ బట్టి అనేక రోగాలు కూడా ఏర్పడుతున్నాయి. ఎక్కువగా హిమోగ్లోబిన్ లోపం రక్తహీనతకు దారితీస్తుంది. ఆహారం ద్వారా రక్తంలో హిమోగ్లోబిన్ పెంచుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. మరి ఏ ఆహారాలు తింటే హీమోగ్లోబిన్ పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. హిమోగ్లోబిన్ పెంచుకునేందుకు ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ఇందులో ఉండే విటమిన్ సి కారణంగా అనేక పోషకాలు మీ శరీరానికి అందుతాయి. ఇక హిమోగ్లోబిన్ పెంచుకునేందుకు తినాల్సిన రెండవ ఆహారం పప్పు దినుసులు. పప్పు […]

ఆ స్టార్ డైరెక్టర్ అంటే ప్రభాస్ కు అంత ఇష్టమా.. ఎందుకంత స్పెషల్ అంటే..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్.. పాన్ ఇండియా లెవెల్‌లో పాపులారిరి దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా స‌లార్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్న రెబల్ స్టార్.. ప్రస్తుతం కల్కి 2898ఏడి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమాతో మరోసారి సంచలనం సృష్టిస్తాడని ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో భారీ తారాగణం అంతా నటించడంతో ప్రమోషన్స్ వేరే లెవెల్లో సాగుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్స్ అందరికి […]

కీర్తి సురేష్ కి ఫస్ట్ ల‌వ్ లెటర్ రాసిన ఆ యువకుడు ఎవరో తెలుసా?.. సీక్రెట్ రివిల్..!

మహానటి గా పేరుగాంచిన కీర్తి సురేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేక డీలా పడిపోయింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి తన ఫస్ట్ లవ్ లెటర్ గురించి సంబోధించింది. కీర్తి సురేష్ మాట్లాడుతూ..” నాకైతే స్కూల్ నుంచి కాలేజ్ వరకు కూడా ప్రపోజల్స్ వచ్చిందేలే. అయితే ఒకసారి నగల దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లాను. అక్కడ […]

తారక్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ అప్డేట్.. దేవరలో దీనికి ధియేటర్లు బ్లాస్ట్ అవ్వడం ఖాయం..

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఎంతో కసితో తెరకెక్కిస్తున్న సినిమా దేవర. ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పై విజువల్స్.. వండర్ క్రియేట్ […]

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందాం అనుకున్నా.. కానీ అతను చనిపోయాడు.. బిగ్‌బాస్ దివీ ఎమోషనల్ లవ్ స్టోరీ..

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా దివీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సీజన్‌లో తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత భారీ పాపులారిటీతో దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలుతో కుర్రకారును ఆకట్టుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా త‌న కంటూ ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ […]

కృష్ణ వదిలేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన చిరు.. ఏ మూవీ అంటే..!

ఒకప్పటి స్టార్ హీరోలు అయినా కృష్ణ మరియు చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ‌. తమ నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న వీరు తమ ఖాతాలో ఎన్నో విజయవంతమైన సినిమాలను వేసుకున్నారు. ఇక ప్రస్తుత కాలంలో కూడా చిరంజీవి ఇండస్ట్రీలో కొనసాగుతుంటే కృష్ణ గారు మన మధ్య లేరు. ఇక తాజాగా వీరిద్దరి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో కృష్ణ వదిలేసిన సినిమాని చిరు చేసి బ్లాక్ […]

పై ఫోటోలో కనిపిస్తున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎవరు గుర్తుపట్టారా..?!

సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న స్టార్ సెలబ్రిటీస్ అందరికీ దాదాపు అభిమానులు ఉంటారు. వారికి సంబంధించిన ఫేవరెట్ సెలబ్రిటీస్ చిన్ననాటి ఫోటోలు, లేదా పర్సనల్ విషయాలు, మరి ఏదైనా సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అలా గత కొంతకాలంగా సెలబ్రెటీస్ చిన్ననాటి ఫొటోస్ త్రో బ్యాక్ థీంతో వైర‌ల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ యంగ్ ఏజ్‌లో త‌న భార్య‌తో ఉన్న ఫోటో నెట్టింట తెగ […]