కెపెల్ ఫ్రూట్ ఇవి మన దేశంలోని కేరళ రాష్ట్రంలో సమృధ్ధిగా పండే పంట. ఈ పండ్లు ఎన్నో పోషకాలు కలిగి మానవ ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. ఈ పండు వాసన బాగుండటమే కాదు.. వీటిని తినడం వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.కెపెల్ పండు విటమిన్ సి, ఐరన్ , ఫైబర్‌ను శరీరానికి సమృధ్దిగా అందిస్తుంది. ఇది మెరుగైన జీర్ణక్రియకు.. మలబద్ధక సమస్య నివారించడానికి.. రక్తపోటును కంట్రోల్ చేయడానికి.. గుండె ఆరోగ్యాన్ని తక్షించటానికి సహాయపడుతుంది. కెపెల్ […]
Category: Latest News
నిత్యం యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా?.. అయితే ఈ పండ్లను తినండి..!
సాధారణంగా కొందరు ద్రాక్ష పండ్లను తినేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మరికొందరు మాత్రం వీటిని అస్సలు ఇష్టపడరు. సహజంగా వయసు పెరిగే కొద్దీ మన చర్మం లో అనేక మార్పులు కలుగుతూ ఉంటాయి. వాటిలో ముడతలు మరియు ఇతర చర్మ సమస్యలు కూడా ఒకటి. కానీ మనం కనుక సరైన పోషకాహారం తీసుకుంటే తప్పనిసరిగా మన ముఖ సౌందర్యంతో పాటు అందమైన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. మరి ఆ ఫ్రూట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రాబెరీస్ […]
రామ్ ” డబల్ ఇస్మార్ట్ ” లో ఛాన్స్ కొట్టేసిన మరో హీరోయిన్.. లక్కీ ఫెలో..!
టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న రామ్ పోతినేని గురించి మనందరికీ తెలిసిందే. ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ – డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో డబల్ ఇష్మార్ట్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే..ఈయన నటించిన ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండనున్నట్లు సమాచారం. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సాంగ్ కోసం అనన్య పాండేని ఈ సినిమాలో జాయిన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. పూరి […]
పూరి జగన్నాధ్ పెంట పని.. ఇప్పటికి మాట్లాడుకోని ఆ ఇద్దరి స్టార్ హీరోలు..ఏమైందంటే..?
కొన్నిసార్లు మనం మంచి చేయాలి అనుకున్న.. అది మనకి బౌన్స్ బ్యాక్ అవుతూ బ్యాడ్ గానే అవుతుంది . బహుశా పూరి జగన్నాథ్ విషయంలో అదే జరిగినట్లు ఉంది . ఆయన ఎప్పుడు ఏం చేయాలనుకున్నా సరే అది ఆయనకు బౌన్స్ బ్యాక్ అవుతూ నెగిటివ్ గానే పొట్రేట్ అవుతూ వస్తుంది. గతంలో ఆయన చేసిన తప్పుకి ఇప్పుడు అనుభవిస్తున్నాడు అంటూ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు జనాలు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బిజినెస్ […]
కొడుకు ప్రీ వెడ్డింగ్ లో డాన్స్ చేసిన నీతా అంబానీ.. హల్ చల్ చేస్తున్న వీడియో..!
ప్రముఖ వ్యాపారవేత్త దేశంలోనే అత్యంత ధనవంతులు అయినా అంబానీ చిన్న కొడుకు పెళ్లి వేడుకలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అనంత్ అంబానీ రాధిక ప్రీ వెడ్డింగ్ ని అంబానీ ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేశారు.ఈ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీస్ తో పాటు రాజకీయ వ్యాపారులు ప్రముఖ బిజినెస్ మాన్స్ కూడా హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ కూడా డాన్స్ చేస్తూ తనలో […]
” ఖైదీ 2 ” పై ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేసిన కార్తీ… షూటింగ్ అప్పటి నుంచే అంటూ క్లారిటీ..!
పేరుకి టాలీవుడ్ హీరో అయినప్పటికీ తెలుగులో మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు కార్తీక్.హీరోగా తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.ఇప్పుడు వరకు ఎన్నో తమిళ్ సినిమాల్లో నటించిన కార్తీ ‘మృగానికి’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. కార్తీక్ నటించిన ప్రతి సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.కార్తీక్ సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. విజయం సాధించిన మూవీలో ‘ఖైదీ’ […]
ప్రభాస్ ” కల్కి ” పై దిమ్మతిరిగే అప్డేట్ ఇదే..!
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు ప్రభాస్. రీసెంట్ గా సలార్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాలో నటిస్తున్నాడు. ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రాబోతున్న కల్కి 2898AD మూవీ పై ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ దిశాపటానిపై ఒక పాటను చిత్రీకరిస్తున్నట్లు చిత్ర బృందం […]
అమ్మ బాబోయ్.. ప్రభాస్ కూడా అలాంటి పనులు చేస్తాడా..? వైరల్ అవుతున్న లెటేస్ట్ న్యూస్..!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్నాం. మరీ ముఖ్యంగా సలార్ సినిమా హిట్ అయిన తర్వాత ప్రభాస్ అభిమానులన్నీ పట్టలేకపోతున్నాము. ఒకటి కాదు రెండు కాదు ప్రభాస్ ఇప్పుడు ఆరు సినిమాలతో బిజీగా ముందుకు దూసుకెళ్తున్నాడు . కాగా ప్రభాస్ రానా దగ్గుబాటి కెరియర్ నాశనం అవ్వడానికి కారణం అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక హీరో […]
జబర్దస్త్‌కు సిరి హన్మంత్ బైబై… ఆ షాక్ వెనక సీక్రెట్ చెప్పిన స్టార్ బ్యూటీ..!
బుల్లితెర బిగ్గెస్ట్ కామెడీ షో జబర్దస్త్ లో యాంకర్ గా సిరి హనుమంత వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈమె యాంకరింగ్ మొదలుపెట్టి కొన్ని నెలలు అవుతుంది. ఇంతలోనే ఆమె జబర్దస్త్ గుడ్ బై చెప్పేస్తుందంటూ నెట్టింట కామెంట్లు వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ యూట్యూబర్‌గా, సీరియల్ ఆర్టిస్ట్ గాను ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంకా బిగ్‌బాస్ సీజన్ 5 లో సిరి టాప్ […]