రెండో పెళ్లికి అమ‌లా పాల్ గ్రీన్ సిగ్న‌ల్‌.. కాబోయే వాడిని ముద్దుల‌తో ముంచేసిన హీరోయిన్‌!(వీడియో)

అమ‌లా పాల్‌.. సౌత్ సినీ ప్రియుల‌కు ఈ డ‌స్కీ బ్యూటీ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేర‌ళ‌లో జ‌న్మించిన అమ‌లా పాల్‌.. ద‌క్షిణాదిలోని అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేసింది. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఈ అందాల భామ రెండో పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి వార్త‌ల్లో నిలిచింది. గ‌తంలో అమ‌లా పాల్ దర్శకుడు AL విజయ్‌తో ప్రేమలో పడింది. 2014లో కుటుంబ స‌భ్యుల అంగీకారంతో విజ‌య్ ను అమ‌లా పాల్ వివాహం చేసుకుంది. […]

వైరల్ గా మారుతున్న వరుణ్ తేజ్- లావణ్య వివాహ పత్రిక..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నాగబాబు కుమారుడిగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలోనే వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 9వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో వీరు నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది.. అయితే ఈ పెళ్లికి మెగా కుటుంబంలో హీరోలు సైతం లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా గత కొద్దిరోజులుగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకు సంబంధించి ఫోటోలు కూడా వైరల్ […]

వామ్మో..యాంకర్ రష్మికి ఆ పోలిటికల్ లీడర్ అన్ని లక్షల బంగారాన్ని గిఫ్ట్ చేశారా..? ఏంటి మ్యాటర్ తేడాగాఉందే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ రష్మీకి ఓ రాజకీయ నాయకుడు ఆరు లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను గిఫ్ట్ గా  ఇచ్చారు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది . మొదటి నుంచి రష్మీకి సంబంధించిన వార్తలపై జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . ఈ క్రమంలోనే  పొలిటికల్ […]

లేడీ బాల‌య్య‌లా ఇర‌గ‌దీసిన‌ వేద.. ఇక నుంచి ” సత్యభామ గా ” ..!!

” ఎన్నెన్నో జన్మల బంధం ” సీరియల్ వస్తే చాలు బుల్లితెర ప్రేక్షకులు టీవీల ముందు వాలిపోతారు. ముఖ్యంగా ఈ సీరియల్లో యష్, వేద జోడి కి చాలా మంది అభిమానులు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అసలు విషయం ఏమిటంటే.. ఎవరు ఊహించ లేని విధంగా ఈ సీరియల్ కి శుభం కార్డ్ వేసారు. దీంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ చాలా హాట్ అయ్యారు. అయితే తాజాగా వేద […]

“ప్రేమ లేకపోయిన పర్వలేదు..అది మాత్రం ఉండాల్సిందే”..హీట్ పుట్టిస్తున్న సమంత ప్రేమ పాఠాలు..!!

సోషల్ మీడియాలో ఎంతమంది టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ యాక్టివ్ గా ఉన్నా సరే హీరోయిన్ సమంత పెట్టే పోస్టులను ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు అభిమానులు . అసలు మ్యాటర్ అర్థమవుతుందో..? లేదో ..? తెలియదు కానీ, సమంత పెట్టే పోస్ట్ తాలూకా పిక్చర్స్ ని మాత్రం తెగ ట్రోల్ చేస్తూ ఉంటారు . రీసెంట్ గా హీరోయిన్ సమంత తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టుకో వచ్చింది. ఈ పోస్ట్ ఇప్పుడు ఆమె […]

హౌస్ మేట్స్ పై శివాజీ ఫైర్.. ఈవారం తప్పకుండా హౌస్ లో ఎవరినో ఒకడ్ని కొట్టి వెళ్ళిపోతా అంటూ..

సక్సెస్ ఫుల్ గా ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వారంలో అడుగు పెట్టారు హౌస్ మేట్స్. ఇక లాస్ట్ వారం పూజ ఎలిమినేట్ కాగా… ఈవారం ఎలిమినేషన్ ప్రక్రియ గట్టిగానే జరిగింది. ఈవారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు మొత్తం 8 మంది లిస్టులో ఉన్నారు. వాళ్ళు ఎవరంటే.. శోభ, భోలె, అశ్విని, శివాజీ, ప్రియాంక, అమర్, సందీప్, గౌతమ్. ఇక ఎప్పుడు నామినేషన్ ప్రక్రియ జరిగినప్పుడు ఏం మాట్లాడని శివాజీ.. ప్రక్రియ ముగిసిన తర్వాత […]

గోడ‌వ ప‌డిన లవ్ బర్డ్స్ శోభ, తేజ.. పుల్ల పెట్టిన్న శివాజీ..!!

బిగ్ బాస్ 7లో ఈవారం ఎలిమినేషన్స్‌ హడావిడి ముగిసింది. 8 మంది లిస్టులో ఉన్నారు. తాజాగా కెప్టెన్సీ కంటెండర్ టాస్కులు మొదలయ్యాయి. ఒక రెండు గేమ్స్ జరిగాయి. మరోవైపు హౌస్ లో ఇప్పటికే మాటలతో మాయ చేస్తూ బండి లాక్కొస్తున్నాశివాజీ.. శోభ, తేజ మధ్య పుల్ల పెట్టి మంట ఎక్కువ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. నామినేషన్స్ పూర్తవడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఉదయం అందరూ నిద్ర లేవడంతో […]

తెల్ల జుట్టును నల్లగా మార్చే ఫుడ్ ఏంటో తెలుసా..?

చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తెల్ల బడిపోతూ ఉంటుంది. ఎక్కువ ఒత్తిడి వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. తెల్లబడిన వెంట్రుకలను నల్లబడడానికి ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ తినే ఆహారాన్ని మాత్రం పట్టించుకోరు. మీ తెల్ల జుట్టు నల్లబడాలంటే ఇప్పుడు చెప్పే ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. పాల ఉత్పత్తులు: పాలు, ఛీజ్, యోగర్ట్ వంటి పాల ఉత్పత్తుల్లో విటమిన్ బి 12, క్యాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి వెంట్రుకలు […]

గోంగూరతో ఇన్ని సమస్యలకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని తెలుసా..?

ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు వెల్లడించారు. వాటిలో గోంగూర కూడా ఒకటి. దీన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ ఆకుకూరతో పప్పు, పచ్చడి, గోంగూర రైస్ అంటూ చాలా రకాల వంటకాలు చేసుకొని తింటారు. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గోంగూర లో విటమిన్ సి, విటమిన్ ఎ, బి 1, బి 2, బి 9 , మెగ్నీషియం, క్యాల్షియం, పాస్వరస్, ఐరన్ ఇలా అనేక […]