స‌మంత ధ‌రించిన‌ ఆ స్టైలిష్ జాకెట్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇల్లు కొనేసుకోవ‌చ్చు!

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అందులోనూ ఇటీవ‌ల సినిమాల‌కు బ్రేక్ ఇచ్చాక‌.. మ‌రింత ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాను వినియోగిస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా బజార్ అనే మ్యాగజైన్ కోసం వావ్ అనేలా ఫోటోషూట్ చేసింది. లో- దుస్తులు లేకుండా కెమెరాకు పోజులిచ్చింది. త‌న అందాల‌తో నెటిజ‌న్ల‌ను అల్లాడించింది. తాజాగా ఈ ఫోటోల‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. అయితే వాటిలో ఓ […]

రజినీకాంత్, రాజమౌళి కాంబో మిస్ అవడానికి కారణం ఇదేనా… బయటపడ్డ అసలు గుట్టు…!!

దర్శక ధీరుడు రాజమౌళి మనందరికీ సుపరిచితమే. ఈయనతో సినిమాలు చేయాలని స్టార్ హీరోలు సైతం ఆశపడతారు. స్టార్ డైరెక్టర్లు లిస్ట్ తీస్తే ముందుగా రాజమౌళి ఉంటాడు. ఈయన తీసిన ప్రతి ఒక్క సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సైతం సంపాదించుకున్నాడు రాజమౌళి. అయితే రజినీకాంత్ అప్పట్లో రాజమౌళితో ఓ సినిమా చేయాలని అనుకున్నారట. కానీ అది పట్టాలెక్క లేకపోయింది. ర‌జనీకాంత్ చంద్రముఖి సినిమా తర్వాత తెలుగులో ఒక మూవీ […]

చంద్రమోహన్ ఎంతమంది హీరోయిన్స్ ని స్టార్స్ చేశారో తెలుసా..?

టాలీవుడ్ గొప్ప యాక్టర్లలో నటుడు చంద్రమోహన్ కూడా ఒకరు.. ఈయన తనదైన స్టైల్ లో కామెడీతో నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.. గత కొంతకాలంగా ఈయన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో ఈరోజు ఉదయం చంద్రమోహన్ ను అపోలో ఆసుపత్రిలో చేర్పించగా 9:45 నిమిషాల సమయంలో మరణించినట్లుగా వైద్యులు తెలియజేయడం జరిగింది. దీంతో చంద్రమోహన్ కు సంబంధించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అలా చంద్రమోహన్ కెరియర్ లో ఎంతోమంది హీరోయిన్లను స్టార్ పొజిషన్ […]

కొత్త ఇల్లు కొన్న యంగ్ బ్యూటీ… ఈ దీపావళికి బాయ్ ఫ్రెండ్ తో అలా చేయనుందట… వాడికి పండగలో పండగ వచ్చిందిగా ….!!

యంగ్ బ్యూటీ అనన్య పాండే మనందరికీ సుపరిచితమే. అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ తో ప్రేమలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. రీసెంట్ గా ” కాఫీ విత్ కరణ్ ” షో ద్వారా తన ప్రేమని ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఆదిత్య లవ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. మరో అచీవ్మెంట్ కూడా రీచ్ అయింది ‌ ” ధంతేరస్ ” సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ.. తను కొత్త ఇల్లు కొన్నట్లు […]

జెట్ స్పీడ్ లో కెరీర్ ముందుకు వెళ్తున్న టైం లో..చంద్ర మోహన్ సినిమాలు ఎందుకు ఆపేశారో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా పాపులారిటీ సంపాదించుకున్న చంద్రమోహన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి క్రితమే ఆయన మరణ వార్తను కుటుంబ సభ్యులు అఫీషియల్ గా ధ్రువీకరించారు. చంద్రమోహన్ అనారోగ్య కారణంగా హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో గత కొంతకాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.  అయితే మెడిసిన్స్ ఎంత వాడినా ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ట్రీట్మెంట్ కి ఆయన బాడీ స్పందించకపోవడంతో .. ఆయన తుది శ్వాస విడిచారు. ఈయన మరణ వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు . టాలీవుడ్ […]

చంద్ర మోహన్ లాస్ట్ గా నటించిన సినిమా అదే.. ఆ లక్కి హీరో ఇతనే..!!

టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ కొద్దిసేపటి క్రితమే మరణించారు . గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ శనివారం తుది శ్వాస విడిచారు.  ఈ ఊహించని పరిణామం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ ప్రముఖులు. కాగా చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు.  ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిపోయారు ఈయన.  కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 23 మే 1945లో ఈయన జన్మించారు […]

” మొదట్లో దానికోసం నేను రూ.3 వేలు మాత్రమే తీసుకున్న… కానీ ఇప్పుడు మాత్రం 3 లక్షలు తీసుకుంటున్న “… సుహాస్ సెన్సేషనల్ కామెంట్స్ …!!

టాలీవుడ్ టాలెంటెడ్ నటులలో సుహాస్ కూడా ఒకడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఇప్పుడు హీరో గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. సుహాస్ నటిస్తే ఆ సినిమా మినిమం గ్యారెంటీ ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయం. పోస్టర్ లో ఈయన ఫోటో చూస్తే చాలు థియేటర్ల ముందు క్యూ కడతారు. దీంతో స్టార్ నిర్మాతలు సైతం తనకు సినిమాలు చేయడానికి అవకాశం ఇస్తున్నారు. అయితే సుహాస్ తాజాగా నటించిన మూవీ ” అంబాజీపేట […]

కె విశ్వనాధ్ కి చంద్ర మోహన్ తో ఉన్న సంబంధం ఏంటో తెలుసా..బయట పడ్డ ఎవ్వరికి తెలియని నిజం..!!

సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ ఒకరి తర్వాత ఒకరు మరణిస్తున్నారు. ఇది సినీ లవర్స్ కి తీవ్ర శోకాన్ని మిగిల్చింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా పేరు సంపాదించుకున్న చంద్రమోహన్ కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు . ఆయన వయసు 82..  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.  హైదరాబాదులోని అపోలో హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటున్న […]

చంద్ర మోహన్ కి NTR అంటే ఎంత ఇష్టమో తెలుసా..? ఏ హీరోకి దక్కని అరుదైన అదృష్టం..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలు సీనియర్ నటుడుగా పేరు సంపాదించుకున్న చంద్రమోహన్ అనారోగ్య కారణంగా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్  అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ మరణించారు . సినిమా ఇండస్ట్రీకి ఎన్నో హిట్ సినిమాలను అందించి విశేష సేవలు అందించిన చంద్రమోహన్ మన మధ్య లేడు అని తెలుసుకున్న జనాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు . ఆయనతో వర్క్ చేసిన హీరో హీరోయిన్లు .. నటులు ఆయన మరణం పట్ల చింతిస్తూ సోషల్ మీడియా వేదికగా మెసేజెస్ […]