మళ్ళీ కలవబోతున్న పాత లవర్స్.. త్రిషతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్.. డైరెక్టర్ ఎవరంటే..?

ఇది నిజంగా రెబల్ అభిమానులకు వెరీ వెరీ బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి . ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఓ క్రేజీ వెరీ రేర్ కాంబో మళ్ళి తెరపై కనిపించబోతుందా..?  అంతే అవుననే సమాధానం వినిపిస్తుంది . త్వరలోనే ప్రభాస్ మళ్ళీ త్రిషతో కలిసి నటించబోతున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను చూస్ చేసుకుంటున్న ప్రభాస్ సందీప్ రెడ్డి వగా దర్శకత్వంలో […]

శర్వానంద్ కి పుట్టబోయే బిడ్డ ఎంత స్పెషలో తెలుసా..? వెరీ వెరీ రేర్ బేబీ..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో హీరో శర్వానంద్ తండ్రి కాబోతున్నాడు అన్న వార్త ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనం చూస్తున్నాం.  అయితే ఇప్పటివరకు శర్వానంద్ గాని అతని కుటుంబ సభ్యులు గానీ దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేయలేదు . అయితే ఇది నిజంగానే నిజం అంటూ కొందరు ఫ్యాన్స్ ఆనంద పడిపోతున్నారు.  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం రక్షిత రెడ్డి ఇప్పుడు గర్భవతి గా ఉంది. ఇప్పుడు ఐదవ నెల రన్ […]

అప్పుడు సమంత-చైతన్య..ఇప్పుడు వరుణ్-లావణ్య..వీళ్లకి ఈ పిచ్చెంట్రా బాబు..!!

ఒకప్పుడు సోషల్ మీడియాలో చైతన్య సమంతల పేర్లు ఏ రేంజ్ లో మారు మ్రోగిపోయాయో.. ఇప్పుడు అదే రేంజ్ లో మారు మ్రోగిపోతున్నాయి  వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల పేర్లు.  రీజన్ ఏంటో తెలియదు కానీ చైతన్య సమంతకు మించిన రేంజ్ లో .. ఇంకా చెప్పాలంటే కూసింత  ఎక్కువగానే వీళ్ళ పేర్లను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . కాగా రీసెంట్గా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేసిన విషయం అందరికీ […]

ఓ కప్పు బొప్పాయి ముక్కలు తింటే ఇన్ని ప్రయోజనాల.. తెలిస్తే రోజు తింటారు..

బొప్పాయి పండ్లు మనకి మార్కెట్లో అన్ని సీజన్లో అతి తక్కువ ధరకు దొరికే ఒక ఫ్రూట్. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు తగ్గించి, అజితి నుంచి బయటపడేస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. బొప్పాయి పండ్లలో ఉండే పోషకాలు మన శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఇమ్యూనిటీ పెంచుతాయి. ఇక బొప్పాయితో దగ్గు, జలుబుతో పాటు మలేరియా, డెంగ్యూ అంటు వ్యాధుల నుంచి కూడా సంరక్షించుకోవచ్చు. ఈ వ్యాధులు వచ్చినవారు రోజు […]

మళ్లీ విదేశాలకు బయలుదేరిన సమంత… ఎందుకెళ్తుందో తెలుసా…!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె గత కొద్దికాలం నుంచి మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి మనకి తెలిసిందే. అందుకే సినిమాలుకు సైతం దూరమై రెస్ట్ తీసుకుంటుంది. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన హాట్ పిక్స్ ని షేర్ చేస్తుంది. ఇక ఇటీవల పొగలు వస్తున్న బాత్ టబ్ లో మొత్తం ఉండి క్రయో థెరపి చేపించుకుంది. తాజాగా సమంత ఆయుర్వేద వైద్యం […]

దీపావళి వచ్చేస్తుంది… అమ్మాయిలు మరి మీరు ఈ పని చేస్తున్నారా…!!

దీపావళికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. చాలామంది పండగ పూట తమ అందాన్ని కెమెరాలలో బంధించేందుకు ఇష్టపడతారు. దుస్తులతో పాటు చర్మ సౌందర్యం పై కూడా దృష్టి పెడతారు. అలాంటి వారు ఈ వారం రోజులపాటు కొన్ని చిట్కాలు పాటిస్తే పండగ రోజున మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. ఫేస్ వాష్: ప్రతిరోజు ఉదయం తో పాటు రాత్రిపూట ఫేస్ వాష్ చేసుకోవడం మర్చిపోవద్దు. దీనివల్ల మీ చర్మంపై […]

అడివి శేష్ నన్ను ఆ విధంగా ట్రై చేశాడు… సోషల్ మీడియాలో కలకలం రేపుతున్న అనసూయ కామెంట్స్ (వీడియో)

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి.. ప్రస్తుతం సినిమా రంగంలో దూసుకుపోతుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన వ్యక్తిగత విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉంది. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరో అడవి శేష్‌ పై ఆసక్తికర విషయాలను తెలిపింది. అనసూయ మాట్లాడుతూ..” […]

ఆ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ని మోసం చేసిన కీర్తి సురేష్.. ఏం జరిగిందంటే.. ?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్‌.. నూను శైలజ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ అందుకొని భారీ పాపులారిటీ దక్కించుకుంది. తర్వాత టాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాన్ని అందుకుంటూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మహానటి సావిత్రి బయోపిక్ లో నటించి కోట్లాదిమంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమాతో నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది కీర్తి సురేష్. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా […]

గుంటూరు కారం నుంచి ఫుల్ ఫస్ట్ సాంగ్ రిలీజ్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా హైపు కూడా భారీగానే పెరిగిపోతుంది. వాస్తవానికి ఎప్పుడో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. కానీ ఈసారి మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలని చిత్ర బృందం […]