క్యాన్సర్ బాధిత పిల్లలతో ఆడి, పాడి సందడి అడవి శేష్.. హార్ట్ టచింగ్ వీడియో..

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హిట్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ దక్కించుకున్న అడవి శేష్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నాడు. ఇక ఇటీవల జూడ్ అనే ఓ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని ఓ ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్న అడవి శేషు అక్కడ చిన్నారులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేశాడు. వారికి కొన్ని బహుమతులు […]

బయట పడిన టాప్ సీక్రేట్.. చిరు చేతి పై ఉన్న పచ్చబొట్టు ఎవరిదో తెలుసా..?

ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా టాటూ వేయించుకోవడం అలవాటుగా చేసుకుంటున్నారు.  కొందరు ఇష్టంగా ఇష్టమైన వాళ్ళ పేర్లు టాటూ వేయించుకుంటే..  మరికొందరు తమ ఫేవరెట్ హీరోలను హీరోయిన్లను క్రికెట్ల పేర్లను బొమ్మలను టాటూ వేయించుకుంటున్నారు . అయితే అదే లిస్టులోకి వస్తాడు మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి కూడా ఓ టాటూ వేయించుకున్నడట.  అయితే అది సురేఖ పేరు  మాత్రం కాదు […]

మెహర్ రమేష్‌ని టాలీవుడ్ నుంచి తన్ని తరిమేశారా.. ఇప్పుడు ఎక్కడున్నాడు..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌ అయినా సంగతి తెలిసిందే. ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేశాడు. కంత్రి, బిల్లా, శక్తి, షాడో వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఇచ్చిన మెహర్ రమేష్ కి చిరంజీవి ఛాన్స్ ఇచ్చాడని తెలిసిన వెంటనే అభిమానులు చాలా భయపడ్డారు వారు భయపడినట్టే చిరంజీవి ఊహించని డిజాస్టర్ ను మెహర్ రమేష్ అందించాడు. ఫ్లాప్ టాక్ వచ్చిన తర్వాత ఈ దర్శకుడు […]

యాంకర్ ఝాన్సీ కూతుర్ని ఎప్పుడైనా చూశారా.. తల్లిని మించిన అందంతో ఫొటోస్ వైరల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా, నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది యాంకర్ ఝాన్సీ.. కెరియర్ మొదట్లోనే పలు సినిమాలలో గుర్తింపు సంపాదించుకున్న ఇమే బుల్లితెర పైన కూడా తన హవా కొనసాగించింది. ఒకానొక సమయంలో బుల్లితెరపై ఒక వెలుగు వెలిగిన ఝాన్సీ ఈ మధ్యకాలంలో యాంకర్ గా పెద్దగా ఇక్కడ కనిపించలేదు.. కానీ అడపా దడపా సినిమాలలో తన పాత్రతో ముందుకు నెట్టుకు వచ్చి సక్సెస్ అవుతోంది. ఇక ఝాన్సీ వ్యక్తిగత విషయానికి వస్తే […]

nani

పెద్ద డైరెక్టర్లతో సినిమాలు ఎందుకు తీయడం లేదు అన్న.. స్టూడెంట్ ప్రశ్నకు నాని అదిరిపోయే ఆన్సర్..

నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల దసరా సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న నాని తాజాగా హాయ్ నాన్న‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ప్రయోగాత్మక సినిమాలకు పెద్దపీట వేస్తూ మంచి మంచి కాన్సెప్ట్లను సెలెక్ట్ చేసుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తున్న నాని.. కేవలం యంగ్‌ డైరెక్టర్ ఛాన్సల్ ఇస్తున్నాడు. అలాగే కొత్త వారికి కూడా ఛాన్సులు ఇస్తూ మంచి మంచి దర్శకులను టాలీవుడ్ కి పరిచయం […]

” ఆంటీ అనే వాళ్లందరూ కామాంధులు “… మరోసారి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన అనసూయ (వీడియో)

బోల్డ్ బ్యూటీ అనసూయ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా ఈమె తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ప్రస్తుతం సినిమా రంగంలో దూసుకుపోతుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన అందాలని ఆరబోస్తుంది. అలాగే తనని ట్రోల్ చేసే వారిని సైతం ఖండిస్తుంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మని ఆంటీ అని ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ట్విట్టర్ మొత్తం ఆంటీ అని పదాన్ని ట్రెండింగ్ చేశారు. దీనికి అనసూయ సైతం తనదైన […]

” నా ముందు ఇప్పుడు అదొక్కటే మార్గం “… సెన్సేషనల్ విషయాన్ని బయటపెట్టిన శ్రీజ…!!

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గురించి మనందరికీ తెలిసిందే. ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది. ఈమె ముందు ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంగతి మనకి తెలిసిందే. అనంతరం విడాకులు తీసుకుంది. మళ్లీ మెగా కుటుంబానికి దగ్గర అయింది. ఈమె గురించి ఆలోచించి చిరంజీవి ఈమెకి రెండో పెళ్లి చేశాడు. ఆ యువకుడు పేరూ కల్యాణ్ దేవ్. వీరిద్దరి కాపురం […]

ములుగుతూ ముక్కుతూ నాగచైతన్య ఇంటెన్స్ వర్కౌట్స్.. చూస్తే స్టన్ అయిపోతారు..

అక్కినేని హీరో నాగ చైతన్య ఫిట్‌నెస్ బాగా మెయింటైన్ చేస్తుంటాడు నాగార్జున వలె చైతు కూడా మొదట సినిమాలో ఎలా కనిపించాడో ఇప్పుడు కూడా అంతే ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఈ హ్యాండ్సమ్ హీరో ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తన మొదటి పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ #NC23 కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మూవీలో ఈ నటుడు కొత్త అవతారంలో కనిపించనున్నాడు. అందుకోసమే జిమ్‌లో ఇంటెన్స్ వర్కౌట్స్‌ చేస్తూ మేకవర్ కోసం ప్రయత్నిస్తున్నాడు. తాజాగా తన వర్కౌట్స్ కి సంబంధించిన […]

ఆ ఒక్క మాటతో శివాజీ పరువును గంగలో కలిపేసిన మానస్… అంత మాట అనేసాడేంట్రా బాబు…!!

బిగ్ బాస్ 7 ప్రస్తుతం రసవత్తంగా సాగుతుంది. కంటిస్టెంట్ల మధ్య పోరు, గొడవలు ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. అలాగే వీరికి సపోర్ట్ చేసే పలు సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వారంలో గేమ్ ఆడుతుంటే.. శివాజీ మాత్రం ఒక్క గేమ్ కూడా ఆడలేదు. కూర్చుని మాటలు చెప్పడం తప్ప హౌస్ లో పని కూడా చేయడం లేదు. ఈయనకు నీతి మాటలు చెప్పడమే కానీ.. పాటించడం అస్సలు […]