ఒక్కేసారి రెండు గుడ్ న్యూస్లు ..ఇక ఈ నందమూరి ఫ్యాన్స్ ని ఆపలేం రా సామీ..!!

ఇది నిజంగా నందమూరి అభిమానులకు మర్చిపోలేని రోజుఅనే చెప్పాలి . ఒక గుడ్ న్యూస్ ఒక స్టార్ హీరో కి సంబంధించి వింటేనే మనం ఆగలేం. అలాంటిది  ఇద్దరు హీరోలకి సంబంధించిన రెండు గుడ్ న్యూస్ లు  బ్యాక్ టు బ్యాక్ వింటే వామ్మో ..ఇక ఈ ఫ్యాన్స్ ని ఆపలేము.  అది కూడా నందమూరి ఫ్యాన్స్ ని అయితే అస్సలు ఆపలేము. సోషల్ మీడియాలో రచ్చ రంబోలా చేసేస్తూ ఉంటారు . ప్రజెంట్ అలాంటి ఓ […]

ఈ మొక్క మీ ఇంట్లో ఉందా.. ఈ అందమైన పువ్వులతో హార్ట్ ఎటాక్ ముప్పు..

ప్రస్తుత జీవనశైలిలో చాలామంది గుండెపోటుకు గురవుతున్నారు. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా గుండె నొప్పికి గురవుతున్నారు. అయితే ఒక పువ్వు కూడా గుండెపోటుకు కారణం అవుతుందని మీరు నమ్మగలరా.. అవుననే చెబుతున్నారు పరిశోధకులు. ఫాక్స్ గ్లోవ్‌ అనే ఓ రకమైన పువ్వు గుండెపోటుకు కారణంగా మారుతుందట. దీన్ని శాస్త్రీయ నామం డిజిటలీజ్‌. ఇది పింక్ పర్పుల్ పువ్వులా కనిపిస్తుంది. అయితే ఇందులో ఒకే కాండం మీద చాలా పువ్వులు వస్తాయి. సాధారణంగా అయితే ఇవి […]

పుష్ప2 లో చిరంజీవి.. పుష్ప 1 లోనే హింట్ ఇచ్చిన సుకుమార్.. ఆ సీన్ ఇదే..!!

పుష్ప ..పుష్ప రాజ్ నీ యవ్వ తగ్గేదేలే ..ఈ డైలాగ్ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో మనం చూసాం . సినిమా రిలీజ్ అయి ఏళ్లు గడుస్తున్నా సరే ఇప్పటికి మన ఇంట్లో పిల్లలు దగ్గరనుంచి మన వాడుక భాషలో ఈ డైలాగ్ ని వాడుతూనే ఉంటాం . అంతలా ఈ సినిమా మన బుర్రల్లోకి ఎక్కేసింది . త్వరలోనే పుష్ప2  రిలీజ్ కాబోతుంది.  పుష్ప వన్ సినిమాలో నటించినందుకు గాను బన్నీ నేషనల్ అవార్డు సైతం అందుకున్నాడు […]

రవితేజ ఇంత ఎనర్జటిక్ గా ఉండటానికి కారణం అదేనా..? టాప్ సీక్రేట్ ని రివీల్ చేసేసాడుగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న రవితేజ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు . ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న రవితేజ రీసెంట్గా అభిమానులతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు . ఈ క్రమంలోనే ఓ అభిమాని “సార్ మీరు ఎప్పుడు ఇంత ఆక్టివ్ గా ..? ఎనర్జిటిక్ గా..?  ఉండడానికి కారణం ఏంటి […]

ఈ ఫుడ్ తింటూ నీటిని తీసుకుంటున్నారా.. సమస్యలో చిక్కుకున్నట్టే.. ఇంత‌కి ఆ ఫుడ్ ఏంటంటే..?

మన శరీరంలో నీరు ఎంత ముఖ్య పాత్ర వహిస్తుందో తెలిసిందే. రోజుకు మనం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలని నిపుణులు కూడా చెప్తూ ఉంటారు. దీని వల్ల పలు సమస్యల నుంచి మనం మనల్ని రక్షించుకోవచ్చు. అయితే మనలో చాలామంది భోజన సమయంలో ఎక్కువగా నీటిని తాగుతూ ఉంటారు. తెలిసి తెలియక మనం చేసే అతిపెద్ద పొరపాట్లలో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా కొన్ని ఆహారాలను తీసుకునేటప్పుడు అసలు నీటిని తాగకూడదట. ఇలా నీటిని […]

హాలీవుడ్ మూవీ నుంచి ‘ యానిమ‌ల్‌ ‘ సన్నివేశాలను కాపీ కొట్టిన సందీప్

టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి మూవీ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ వంగా. ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసి కబీర్ సింగ్ పేరుతో రిలీజ్ చేసి అక్కడ అదే రకమైన సంచలనాని సృష్టించాడు. ప్రస్తుతం రణ్‌వీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ రూపొందించిన గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామ యానిమల్. నేషనల్ క్ర‌ష్‌ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న‌ ప్రేక్షకుల ముందుకి […]

పదేపదే టీని వేడి చేసుకుని తాగటం ఆరోగ్యానికి హానిక‌రం అని తెలుసా.. ఏమౌతుందంటే..?

భారతదేశంలో దాదాపు 70% మంది వేడివేడి టీం తాగడానికి ఇష్టపడుతుంటారు. దాదాపు ప్రతి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు కచ్చితంగా రోజుకి రెండుసార్లైన టీ తాగుతారు. అయితే ఒకసారి చేసుకున్న టిని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగే అలవాటు కూడా చాలామందికి ఉంటుంది. కానీ నాలుగు గంటలకంటే ఎక్కువ సేపు ఉంచిన తర్వాత టీని మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుందని నిపుణులు చెప్తున్నారు. మిగిలిపోయిన టీలో ఫంగస్, బ్యాక్టీరియా లాంటి క్రిములు పెరుగుతాయి. […]

వాటర్ టిన్లలో నీళ్లు తాగుతున్నారా అయితే ప్రాణాలకు ముప్పు కొన్ని లెచ్చుకున్న‌ట్లే..!!

ఇటీవల కాలంలో అభివృద్ధి పేరుతో వినాశనాన్ని కలిగించుకొని మరి బతికేస్తున్నాం మనం కూర్చునే కొమ్మని మనమే నరికేస్తూ లగ్జరీ లైఫ్ అనే పేరును పెట్టుకుంటున్నాం. మార్చే శక్తి మార్చుకునే ఓపిక లేక మనకెందుకులే అని లైట్ తీసుకుంటాం అవే మన చావుకి కారకమౌతున్నాయి. మనం పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్లాస్టిక్ తో ఉన్న మన సంబంధం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ముఖ్యంగా మనం ఇంట్లో వాడే నీళ్లు.. తాగే ప్లాస్టిక్ టిన్‌ల‌ నుంచి […]

పెళ్లికి ముందే వ‌రుణ్ తేజ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. కాబోయే భార్య కోసం తండ్రిని బాధ‌పెడుతున్నాడా?

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠితో వరుణ్ ఏడడుగులు వేయబోతున్నాడు. దాదాపు ఐదేళ్ల నుంచి సీక్రెట్ గా లవ్ చేసుకుంటున్న ఈ జంట ఇప్పుడు వైవాహిక బంధం లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. మరి కొద్ది రోజుల్లో ఇటలీలోని టస్కానీ ప్యాలెస్ వేదికగా వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలు అయ్యాయి. అయితే […]