పెళ్లి అనే బంధాన్ని భారతీయులు చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. వేదమంత్రాలు సాక్షిగా, సాంస్కృతి సంప్రదాయాలు అనుసరిస్తూ ఇరు కుటుంబాల సమక్షంలో వధూ.. వరులు ఇద్దరు ఒకటవుతారు. అయితే రాను రాను ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువ కావడంతో.. సాంప్రదాయాలు చాలావరకు తగ్గిపోతున్నాయి. ప్రేమ పెళ్లిళ్లు ఒకందుకు మంచిదే కానీ.. వివాహాల విషయంలో సాంప్రదాయాలు పాటించడం తక్కువయింది. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్యన ఎన్నో ఇబ్బందులు కూడా ఎదురౌతున్నాయి. ఏజ్ యాప్ ఎంత ఉండాలని విషయాన్ని కూడా చాలామంది […]
Category: Latest News
తారక్ రిజెక్ట్ చేసిన కథలతో స్టార్లు అయిన టాలీవుడ్ హీరోలు వీళ్లే..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడుగా.. మూడోతరం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సినిమాల్లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ఈయన.. తాతకు తగ్గ మనవడిగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న తారక్.. తన కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో కథలను రిజెక్ట్ చేశాడు. ఇక కథను విన్న జడ్జిమెంట్ సరిగ్గా చేయలేని సందిగ్ధతతో కథలను వదిలేసిన సందర్భాలు కూడా […]
సీనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో నాన్న అని పిలిచిన నటుడు ఎవరంటే..?
నందమూరి నటసార్వభౌముడు తారక రామారావు గారికి టాలీవుడ్ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లది మంది హృదయాల్లో ఆరాధ్య దైవంగా ముద్ర వేసుకున్న ఎన్టీఆర్.. తెలుగు తెరపై నటుడుగానే కాదు.. రైటర్ గా, దర్శకుడుగా, నిర్మాతగా మల్టిపుల్ టాస్క్‌లను ప్లే చేసి సక్సెస్ అందుకున్నారు. నటుడిగాను ఈయన జానపద, పౌరాణిక, సాంఘిక, చారిత్రక జోనర్‌లని వ్యత్యాశం లేకుండా ప్రతి జానర్‌లోను తిరుగులేని ముద్ర వేసుకున్నారు. సినిమా పరిశ్రమ అంతకంతకు ఎదగడానికి ఎన్టీఆర్ […]
బిగ్‌బాస్ షో పై వేణుస్వామి సెన్సేషనల్ కామెంట్స్.. ఇంత మాట అనేశాడేంటి..?
సినీ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ రియాలిటీషో బిగ్‌బాస్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగుతోపాటు అన్ని భాషల్లోనూ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న ఈ షో తెలుగులో ఇప్పటివరకు 7 సీజన్లను పూర్తి చేసుకుంది. చివరి సీజన్లో రైతుబిడ్డ అంటూ కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ ట్రోఫి అందుకున్నాడు. ఇక ఈ బిగ్ బాస్ షోను ఆసక్తిగా చూసే ప్రేక్షకులు ఎంతమంది ఉన్నారో.. నెగెటివిటీతో కామెంట్లు, ట్రోల్స్ చేసే జనం కూడా అంతే మంది […]
కొడుకు కెరీర్ కోసం సూపర్ స్టార్ కృష్ణ కోర్టు మెట్లు ఎక్కారా.. కానీ చివరకు..?
టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ అంతా తమ వారసులను ఇండస్ట్రీలోకి తీసుకురావడం అనేది సాధారణంగా జరుగుతుంది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, రమేష్ బాబు, రామ్ చరణ్ అలా నటవారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిలో స్టార్ హీరోలుగా కొందరు సెటిలైతే మరికొందరికి ఫేడవుట్ అయ్యిపోయారు. అలా గతంలో సూపర్‌స్టార్ కృష్ణ తన పెద్ద కొడుకు రమేష్‌బాబుని హీరోగా సక్సస్ చేసేందుకు చాలా ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో […]
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్ని కృష్ణుడు సౌత్ స్టార్‌హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?
సినీ ఇండస్ట్రీలు అడుగు పెట్టి స్టార్ సెలబ్రెటీల్ గా ఎదిగిన ప్రతి ఒక్కరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వారి ఫేవరెట్ హీరో, హీరోయిన్లు లేదా నటీ,నటుల గురించి తెలుసుకోవాలని అభిమానులు తెగ ఆరాటపడిపోతూ ఉంటారు. ఈ క్రమంలో వారి ఫేవరెట్ హీరోలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చిందా..? నెటింట వాటిని తెగ ట్రెండ్ చేస్తూ ఉంటారు. అలా ఇటీవల కాలంలో సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్ తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ […]
హీరో కాకముందే కృష్ణతో కలిసి నాటకాలు వేసిన మరో స్టార్ హీరో.. ఆయన సినిమాలు ఆడియన్స్‌కు ఎంతో స్పెషల్..?
సినీ ఇండస్ట్రీలో మొదటి తరం నటులంతా నాటకాల నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టినవారే కావడం విశేషం. నాటకాలే వారికి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అలా ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య నుంచి ఎంతోమంది నాటకాల ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. సినిమాలోకి రాకముందు నాటకాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. నటుడుగా అందర్నీ ఆకట్టుకున్నారు. తర్వాత హీరోగా అవకాశాలను దక్కించుకొని స్టార్‌గా, సూపర్ స్టార్‌గా ఎదిగి ప్రేక్షకుల […]
దయచేసి బన్నీని ఇక ట్రోల్ చేయొద్దు.. మెగా ఫ్యాన్స్ కు హైపర్ ఆది రిక్వెస్ట్..
మెగా, అల్లు కుటుంబాల మధ్యన కోల్డ్ వార్ జరుగుతుంది అంటూ గత కొంతకాలంగా వార్లు తెగ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే నంద్యాలకు వెళ్లి పవన్ కళ్యాణ్ కు ఆపోజిట్‌గా ఉన్న తన స్నేహితుడికి బన్నీ సపోర్ట్ గా ప్రచారంలో పాల్గొనాడో అప్పటినుంచి మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై ఎటాక్ మొదలుపెట్టారు. నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేస్తూ అల్లు అర్జున్ పై తెగ ఫైర్ అవుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ […]
అందరినీ బయటికి పంపించేసి ఆ సీన్స్ తీశారు.. హీరోయిన్ అంజలి షాకింగ్ కామెంట్స్..?
టాలీవుడ్ హీరోయిన్ అంజలికి తెలుగు ప్రేక్షకుల్లో పరిచయం అవసరం లేదు. ఫోటో.. సినిమాతో మొదట టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తర్వాత కొంతకాలం తెలుగు సినిమాలకు దూరమైంది. కన్నడ, తమిళ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని అక్కడ వరుస సినిమాలో నటించింది. చాలా గ్యాప్ తర్వాత మరోసారి వెంకటేష్, మహేష్ మల్టీస్టారర్గా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయింది. ఈ సినిమాతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న […]









