నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో దేవర పార్ట్ 1 ప్రేక్షకులు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే నందమూరి అభిమానులతో పాటు.. సినీప్రియలో కూడా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే త్వరలో సినిమాపై మరింత హైప్ పెంచేందుకు దేవర ట్రైలర్ లాంచ్ కు సిద్ధమయ్యారు టీం. ఇక […]
Category: Latest News
టాలీవుడ్ లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన దర్శకుల కొడుకులు వీళ్ళే..!
సినీ ఇండస్ట్రీలో హీరోల కొడుకులు.. హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం అనేది ఎప్పుడు సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్లుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కొంతమంది దర్శకుల కుమారులు కూడా హీరోలుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొంత మంది మాత్రమే సక్సెస్ హీరోలుగా దూసుకుపోతుంటే.. మరి కొంత మంది ఇంకా సక్సెస్ కోసం ఆరాటపడుతూనే ఉన్నారు. అయితే అలా ఇండస్ట్రీలో దర్శకుల వారసులుగా అడుగుపెట్టి హీరోలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాలీవుడ్ సెలబ్రిటీల […]
దేవర ‘ ఊచకోత షురూ.. తారక్ దెబ్బకు రెబల్ స్టార్ రికార్డ్ బ్రేక్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. జాన్వి కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను నటిస్తున్న ఈ సినిమాకు.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత తారక్ నుంచి సినిమా రావడం.. అది కూడా జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న కొరటాల శివ డైరెక్షన్లో సినిమా […]
మేము సైతం… మీ కోసం…!
బుడమేరు… చిన్నదే… కానీ చేసిన నష్టం మాత్రం మాటల్లో చెప్పలేనంత. ప్రభుత్వం అధికారికంగా రూ.6,880 కోట్లు అని లెక్క తేల్చింది. ఇదంతా రహదారులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు, వరద సాయం, పంట నష్టం.. అని లెక్క తేల్చింది. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. వేలాది కుటుంబాలు వరద బారిన పడ్డాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. రూపాయి రూపాయి పోగేసి కట్టుకున్న ఇల్లు నీటి ముంపునకు గురైంది. […]
అఫీషియల్.. 15 ఏళ్ళ తర్వాత భార్యకు విడాకులు ఇచ్చిన స్టార్ హీరో.. షాక్ లో ఫ్యాన్స్..!
స్టార్ నటుడు జయం రవికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరంలేదు. తెలుగులోను పలు సినిమాలో నటించి మెప్పించిన జయం రవి 2009లో ఆర్తి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే గత కొద్ది నెలలుగా భార్యతో విభేదాలు కారణంగా ఆమెకు దూరంగా ఉంటున్న జయం రవి తాజాగా తనకు విడాకులు ఇచ్చినట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఇక ఆ విషయాలు ప్రకటంచే నోట్‌లో.. జీవితంలో ఎన్నో అధ్యయనాలు ఉంటాయని.. […]
సలార్, మిస్టర్ బచ్చన్ పై ఎస్.వి.కృష్ణారెడ్డి షాకింగ్ రియాక్షన్.. హీరోయిన్‌లలో అలాంటివి..
తెలుగులో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా కొనసాగిన వారిలో ఎస్.వి.కృష్ణారెడ్డి ఒకరు. కామెడీ, ఫ్యామిలీ డ్రామా మిక్స్ చేసి సినిమాలను తెరకెక్కించి ఎన్నో సక్సెస్‌లు అందుకున్న ఆయన.. వైవిధ్యమైన స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. శుభలగ్నం లాంటి ఆల్ టైం క్లాసికల్ మూవీని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో పాటే రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, యమలీల, ఘటోత్కచుడు లాంటి ఎన్నో సినిమాలు తెరకెక్కించాడు. మ్యూజిక్ డైరెక్టర్ గాను తన సత్తా చాటుకున్న […]
వేదం మూవీ మంచు మనోజ్ గర్ల్‌ఫ్రెండ్ గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూశారా..!
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది అడుగుపెట్టి మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని స్టార్ బ్యూటీలుగా దూసుకుపోతూ ఉంటారు. కేవలం నటించింది ఒక్క సినిమా అయినా.. ఆడియన్స్ మర్చిపోలేని రేంజ్‌లో వారిని ఆకట్టుకుంటారు. మొదటి సినిమాలతోనే సూపర్ సక్సెస్ అందుకుని సినీ క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు దక్కించుకుంటారు. అయితే అంతలోనే ఇండస్ట్రీకి దూరమైపోతారు. అలా తనదైన నటనతో ఆడియన్స్ హృదయాల్లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బ్యూటీ లేఖ వాషింగ్టన్. ఈ పేరు వింటే ఆమె ఎవరో […]
బిగ్‌బాస్ 8లో డైరెక్టర్ రాఘవేంద్రరావు కూతురు ఉందని తెలుసా.. ఎవరంటే..?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 8 తాజాగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ ప్రారంభమై వారం రోజులు గడిచింది. సెప్టెంబర్ ఒకటిన స్టార్ట్ అయిన సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించాడు. ఇప్పటికే హౌస్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చి ఆట రసవాత్రంగా కొనసాగిస్తున్నారు. ఇక నిన్న ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వారం నుంచి షో మరింత ఆసక్తిగా జరిగే అవకాశం […]
మంచు విష్ణుకు సైబర్ వేధింపులు.. ఏం జరిగిందంటే..?
మంచు మోహన్ బాబు నటవారసుడుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణుకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ప్రస్తుతం మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచి విష్ణుకు సైబర్ వేధింపులు తప్పలేదు. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి పనికి పాల్పడిన విజయ్ చంద్రమోహన్ దేవరకొండను.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం చంద్రమోహన్ కు నోటీసులు జారీ చేశారు. నేరం నిరూపణకు అవసరమైన ఆధారాలను స్వీకరించిన టీం.. […]









