” నన్ను గుర్తించి పారితోష‌కం పెంచిన‌ ఆ స్టార్ హీరోకి రుణపడి ఉంటా “…లేడీ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్ …!!

కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఫరా ఖాన్.. ప్రస్తుతం ఫిల్మ్ మేకర్ గా కొనసాగుతుంది. ” జో జీతా వో సిందర్, దిల్ తో పాగల్ హై ” వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు డాన్స్ కొరియోగ్రఫీ చేసి ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకుంది ఫరా ఖాన్. ఇక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఆసక్తికర కామెంట్లు చేసింది. సౌత్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం వల్ల ప్రొఫెషనల్ స్కిల్స్ బాగా నేర్చుకున్నట్లు ఈమె తెలిపింది. ఇక మణిరత్నం, ప్రియదర్నన్ వంటి […]

రవితేజ – గోపీచంద్ సినిమా అవుట్… మలినేని పరిస్థితి ఏంటో పాపం…!!

రీసెంట్ గా రవితేజ, గోపీచంద్ హీరోలుగా మలినేని దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ సమస్యల వల్లే ఆపేసారని సమాచారం. ఈ మధ్యకాలంలో వరుస విజయాలు అందుకున్న రవితేజ పారితోషకం రూ. 25 కోట్ల రేంజ్ కు పెరిగింది. కానీ ఈ సినిమాకి మేకర్స్ రూ. 12 నుంచి రూ.15 కోట్ల వరకు ఇస్తామని చెప్పారట. మూవీ బడ్జెట్ రూ. 120 […]

” పుష్ప ” సినిమాలో దాక్షాయిని పాత్రను మిస్ చేసుకున్న ఆ బ్యూటీ… దరిద్రమంతా ఈమె చుట్టూనే ఉన్నట్టుంది గా…!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ” పుష్ప ” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హీట్ ని దక్కించుకుంది. అంతేకాకుండా రీసెంట్ గా ఈ సినిమా కారణంగా బన్నీకి ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు సైతం లభించింది. ఇక ప్రస్తుతం పుష్ప కు సీక్వెల్ […]

నీటిని ఎంత తాగిన దప్పిక తీరడం లేదా.. అయితే ఆ వ్యాధులే కారణమా..?

మానవుని శరీరానికి నీరు చాలా అవసరం ప్రతిరోజు కచ్చితంగా 4నుంచి 5 లీటర్ల నీటిని తాగాలని వైద్యులు సైతం సూచిస్తూ ఉంటారు. దీనివల్ల శరీరం హైడ్రేడ్ కాకుండా ఉంటుంది. శరీరంలో అవయవాలు కూడా చాలా సక్రమంగా పనిచేస్తాయట.వీటితోపాటు జీర్ణక్రియ కూడా సాఫీగానే సాగుతుంది.. యూరిన్లో విషపదార్థాల సైతం బయటికి వెలుపడతాయి. అందుకే నీరు చాలా తాగడం మంచిదని వైద్యులు తెలుపుతూ ఉంటారు. అయితే చాలామంది ఎన్నిసార్లు నీళ్లు తాగినా కూడా దాహం తీరకుండా ఉంటుంది. అయితే అలా […]

నిహారిక ఆ సినిమాను రిజెక్ట్ చేసి ఉండకపోతే పాన్ ఇండియా హీరోయిన్ అయ్యేదా.. ఇంత‌కీ ఆ మూవీ ఏంటంటే..?!

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అంతగా పేరు ప్రఖ్యాతలు పొందలేకపోయింది. అయినప్పటికీ వెనకడుగు వెయ్యకుండా కెరీర్ మీద ఫోకస్ పెట్టి నటిగా, నిర్మాతగా ఎదగడానికి కృషి చేస్తుంది. ఇక నిహారిక గతంలో చేతి దాకా వచ్చిన సినిమాలు రిజెక్ట్ చేసిందట. వీటిలో ఓ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యింది. ఒకవేళ నిహారిక ఆ సినిమాలో నటించి […]

యానిమల్ ” సినిమా నుంచి లేటెస్ట్ బజ్… ఇక బొమ్మ అదుర్సేగా…!!

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ ” యానిమల్ “. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాను ఏకంగా 3 గంటల 21 నిమిషాల కట్‌తో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ కోసం రణబీర్ కపూర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా […]

వెబ్ సిరీస్ తో సక్సెస్ అయ్యేలా ఉన్న చైతు.. దూత ట్రైలర్ అదుర్స్..!!

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య మొదట్లో పలు సినిమాలతో ప్రేక్షకులను బాగానే అలరించారు. అయితే ఈ మధ్యకాలంలో తాను నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో వెబ్ సిరీస్ వైపు అడుగు వేయగా దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం దూత అనే వెబ్ సిరీస్ ని మొదలుపెట్టారు ఇప్పటివరకు ఈ వెబ్ సిరీస్ ను విడుదల చేయలేదు ఈ రోజున నాగచైతన్య బర్త్డే సందర్భంగా దూత వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ సైతం […]

అన్ని సినిమాలలో రొటీన్‌గా క‌నిపిస్తుందంటూ.. శ్రీ లీల గాలి తీసేస్తున్న ప్రేక్షకులు…!!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రీ లీల. ఈ ముద్దుగుమ్మ ” పెళ్లి సందడి ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టి..” ధమాకా ” తో సూపర్ హిట్ కొట్టింది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. రీసెంట్ గా వచ్చిన ” భగవంత్ కేసరి” సినిమాలో బాలయ్యకి కూతురుగా నటించి ప్రశంసలు అందుకున్న ఈమె…” ఆదికేశవ ” సినిమాతో నవంబర్ 24న మరోసారి ప్రేక్షకుల ముందుకి రానుంది.   ఇక తాజాగా విడుదలైన […]

యానిమల్ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ తగ్గించేసిన రణబీర్.. ఎన్ని కొట్లంటే..?

రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం యానిమల్..ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నటుడు రణబీర్ కపూర్ ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ ని భారీగానే తగ్గించినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఈ సినిమా కోసం 35 కోట్ల రూపాయలు […]