తిక్క మూవీకి… లెక్క ఎంత వచ్చిందనే విషయంలో జనాలకు ఎన్నో సందేహాలు.ఒకరు ఒకటంటారు.ఇంకొకరు ఇంకోటంటారు.మరి ఫైనల్ గా ఎంతనేది క్లారిటీతో తెలుసుకుంటే ఓ పనై పోతుందనుకుంట. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తిక్క అంటూ గత శనివారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెగ్యులర్ గా శుక్రవారం నాడు సినిమాలు రిలీజ్ చేస్తారు. కంటెంట్ పై కాన్ఫిడెన్స్ ఉంటే ఓ రోజు ముందే థియేటర్లలోకి వచ్చేస్తుంటారు. కానీ ఇతడు తిక్క హీరో కదా… అందుకే ఓ […]
Category: Latest News
క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్ సినిమా
అఖిల్ రెండో సినిమాపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పట్నుంచో చాలా మంది సీనియర్, జూనియర్ డైరెక్టర్స్‌ను పరిశీలనలో పెట్టాడు అఖిల్. చాలా కథలు వింటూ వస్తున్నాడు. చివరికి ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమా డైరెక్టర్ హను రాఘవపూడిని దాదాపుగా ఖరారు చేసినట్లే అనే వార్తలు వచ్చాయి. ఈ కాంబినేషన్‌లో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కబోతోందనే టాక్ వినిపించింది. కానీ ఇందులో కూడా వాస్తవం లేదనిపిస్తోంది. కొత్తగా మరో స్టోరీకి అఖిల్ ఓకే చేసినట్లుగా […]
విక్రమ్‌కి గెలుపు దక్కేనా?
విక్రమ్ హీరోగా మరో సైంటిఫిక్ మూవీ తెరకెక్కుతోంది. ప్రయోగాత్మక సినిమాలకు విక్రమ్ పెట్టింది పేరు. ‘అపరిచితుడు’తో విక్రమ్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ‘ఐ’ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలను నమోదు చేసింది. కానీ విజయంలో ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు మరో ప్రయోగంతో ముందుకొస్తున్నాడు విక్రమ్. అదే ‘ఇంకొక్కడు’ సినిమా. ఈ సినిమాలో విక్రమ్ ‘భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్‌కి సంబంధించిన అధికారిగా నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన […]
కుక్క కాటుకి చెప్పుదెబ్బ
పాకిస్తాన్‌కి భారతదేశం తరఫున ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన షాక్ అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతోంది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ఎప్పటినుంచో స్వాతంత్య్రం కోసం పోరాడుతోంది. ఇప్పుడు అక్కడి ప్రజలు, భారత ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేస్తున్నారు. బంగ్లాదేశ్‌కి పాకిస్తాన్ నుంచి విముక్తి కలిపించినట్లుగా తమకూ పాకిస్తాన్ నుంచి స్వేచ్ఛ కల్పించాల్సిందిగా వారు చేస్తున్న విజ్ఞప్తి పట్ల ప్రపంచ దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్తాన్ దశాబ్దాలుగా భారతదేశంపై తీవ్రవాదాన్ని ఉసిగొల్పుతూనే ఉంది. ఈ క్రమంలో స్వదేశంలో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న […]
కేవీపీ, కేసీఆర్ దోస్తానా
“కేవీపీ రామచంద్రరావు” తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల గురించి అవగాహన ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పేరు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మగా పేరున్న కేవీపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఇక టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి రెండు రాష్ట్రాల ప్రజలకే దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులకు సైతం తెలుసు. సిద్ధాంతపరంగా ఉప్పు-నిప్పులాగా ఉండే ఈ ఇద్దరు నేతల మధ్య మంచీ దోస్తీ ఉందనే వార్తలు కొద్దికాలంగా వెలువడుతున్నాయి. అయితే ఇది మరింతగా బలపడిందని […]
రోశయ్యకు పదవీ గండం…
తమిళనాడు గవర్నర్‌గా ఉన్న కొణిజేటి రోశయ్య.. త్వరలోనే ఇంటి ముఖం పడతారా? ఆయనకు పదవీ గండం పొంచి ఉందా? అంటే.. ఔననే అంటోంది జాతీయ మీడియా! ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న రోశయ్యను కాంగ్రెస్ రాజీనామా చేయించింది. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహించిన రోశయ్యకు అదే అధిష్టానం తమిళనాడు గవర్నర్ పదవిని అప్పజెప్పి గౌరవించింది. దీంతో 83 ఏళ్ల రోశయ్య తమిళనాడుకు 18వ గవర్నర్‌గా 2011 ఆగస్టు 31న బాధ్యతలు చేపట్టారు. తమిళనాడులో సీఎం జయ లలితకు, గవర్నర్‌కు […]
రోబో 2.0 రజిని ఉన్నట్టా లేనట్టా?
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో శంకర్ తెరకెక్కిస్తున్న ‘రోబో 2.0’ షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. అయితే.. లీడ్ యాక్టర్.. రజనీ మాత్రం చిత్రీకరణకు దూరంగానే ఉన్నారు. సెప్టెంబర్‌లో ఆయన షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. నెలరోజులకు పైగా అమెరికానే ఉన్న రజనీ ఇప్పటికీ రెస్ట్ తీసుకుంటూనే ఉన్నారని సమాచారం. తలైవా లేకపోయినా.. శంకర్ మాత్రం.. ఎక్కడా వెనకడుగు వేయడంలేదు. రజనీ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. ఎడిటింగ్ పని కూడా ప్రారంభించేశాడని చెప్పుకుంటున్నారు. దీంతో.. ‘రోబో 2.0’టీజర్ త్వరలోనే రిలీజ్ కావచ్చన్న ఊహాగానాలు […]
కొత్త జిల్లాలు దసరాకే పక్కా
తెలంగాణలో కొత్త జిల్లాలు దసరా నుంచి ఉనికిని చాటుకుంటాయని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించారు. దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలంటూ అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన కెసియార్, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సాక్షిగా కొత్త జిల్లాల ఉనికి దసరా నుంచి జరుగుతుందని ప్రకటించడం ఆయనలోని ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఎందుకంటే, కొత్త జిల్లాల పట్ల కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. కొత్త […]
మహేష్ మారిపోయాడు
మామూలుగా మహేష్ పబ్లిక్‌కి చాలా దూరంగా ఉంటాడు. ఎంతో అవసరం అనుకుంటూ తప్ప పబ్లిక్‌కి అనుకూలంగా ఉండడు సూపర్ స్టార్. అలాంటిది తన షూటింగ్‌ని పబ్లిక్‌లో జరపాలని సూచించాడట. ‘బ్రహ్మూెత్సవం’ సినిమా అపజయం తర్వాత మహేష్‌లో చాలా మార్పులే వచ్చాయి. తాజాగా మురుగదాస్‌తో మహేష్ చేయబోయే సినిమా షూటింగ్‌ని హైద్రాబాద్‌లో సిబియస్ లో నిర్వహించారు. అక్కడ మహేష్ షూటింగ్‌కి ఫ్యాన్స్ ఏవిధమైన ఆటంకాలు కలగకుండా, సాఫీగా జరిగేందుకు సహకరించారు కూడా. భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ […]