కేసిఆర్ పై సెన్సేషనల్ కామెంట్లు చేసిన రాములమ్మ..!?

టాలీవుడ్ నటి, బీజేపీ నేత విజయశాంతి కేసీఆర్ పై మరోమారు విరుచుకు పడింది. కేసీఆర్ కి ఎప్పుడు దళిత బిడ్డల పై ప్రేమ లేదని ఆమె అన్నారు. బడుగు బలహీన వర్గాలను కెసిఆర్ ఎప్పుడు చిన్న చూపు చూస్తున్నారని ఆమె కోపం వ్యక్తం చేసారు.తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం లేదని, కేసీఆర్ చాలా హీనంగా మాడ్లాడుతున్నారని, తెరాస గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటూ విజయశాంతి పేర్కొన్నారు.   కేసీఆర్ పాలన త్వరలో […]

మ్యాచ్ ఆడుతుండగా మైదానంలో భారీ పేలుడు..14 మంది గాయాలు..!

ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్న టైములో పెద్ద బాంబు పేలడంతో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో 14 మంది తీవ్రంగా గాయ పడ్డారు. బలూచిస్థాన్లో ఓ ఫుట్బాల్ గ్రౌండ్ లో బాంబు పేలుడు సంభవించింది. మ్యాచ్ జరుగుతున్న టైములో ఈ పేలుడు జరిగిన క్రమంలో 14మంది ప్రేక్షకులు కూడా తీవ్రంగా గాయ పడినట్లు అక్కడి అధికారులు తెలిపారు.   కానీ , బలూచిస్థాన్లో ఫుట్బాల్ గ్రౌండ్ లో మ్యాచ్ లో ఉన్న ప్లేయర్స్ ఎవ్వరికి ప్రమాదం జరగలేదని, […]

జూన్ నుంచి బంగారం ఆభరణాలపై అది తప్పనిసరి…!

జూన్ 1వ తేదీ నుంచి పసిడి ఆభ‌ర‌ణాల‌ పై హాల్‌ మార్క్ ముద్ర త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం రెడీ అయింది. బంగారంలో క‌ల్తీని నివారించ‌డంతో పాటు బంగారం ఆభ‌ర‌ణాల త‌యారీ సంస్థ‌లు ఫిట్ నెస్ ప్ర‌మాణాల‌ను పాటించ‌డానికి వీలుగా కేంద్రం ఈ నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయాల‌ని ఈ నిర్ణయమ తీసుకుంది. కేంద్రం మొదటిసారి 2019 న‌వంబ‌ర్ ‌లో బంగారం ఆభ‌ర‌ణాల ‌పై హాల్‌ మార్కింగ్ చేయాల‌ని ప్ర‌క‌టించింది.   ఈ ఏడాది జ‌న‌వ‌రి 15వ […]

కృతి శెట్టి క్యూట్ అందాలు చూస్తే క‌ళ్లు తిప్పుకోలేరేమో!

కృతి శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెగా మేన‌ల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు తెర‌కెక్కించిన `ఉప్పెన‌` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన కృతి.. మొద‌టి సినిమాతోనూ సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుని అంద‌రి చూపులను త‌న‌వైపుకు తిప్పుకుంది. ఈ చిత్రంతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయిన కృతి.. ప్ర‌స్తుతం నాని స‌ర‌స‌న `శ్యామ్‌ సింగరాయ్‌`, సుధీర్‌బాబు స‌ర‌స‌న `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` మ‌రియు రామ్ స‌ర‌స‌న ఒక […]

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బాలయ్య ” అఖండ”..!

      టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఇంకా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ మూవీస్ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ చిత్రం పై అభిమానుల‌లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఉగాది పండుగ సందర్భంగా బీబీ3 టైటిల్ ను రివీల్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి టైటిల్ అఖండ అని ఖరారు చేశారు. టీజర్ […]

ఆ విజయంలో నాన్నే స్ఫూర్తి అంటూన్న టాలీవుడ్ బ్యూటీ…!

హాస్యాన్ని పండించడంలో మా నాన్నే నాకు ఆదర్శం ఇంకా స్ఫూర్తి అంటోంది అందాల భామ నటి రాశీ ఖన్నా. ఇటీవల గోపీచంద్‌ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న పక్కా కమర్షియల్‌ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రాశీ. లాయరు పాత్రలో కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో తనకి నవ్వించడం చాలా ఈజీ అని, ఏదో పాత్ర కోసం నటించాలని కాకుండా సహజంగానే కామెడీని పండిస్తానని చెప్తుంది ఈ బ్యూటీ. అందరూ హాస్యభరిత సీన్స్ చెయ్యటం చాలా […]

ద‌ర్శ‌కుడు మారినా హీరోయిన్‌ను మార్చ‌ని ఎన్టీఆర్?

ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో `ఆర్ఆర్ఆర్‌` సినిమా చేస్తున్న ఎన్టీఆర్‌.. త‌న 30వ సినిమాను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో చేస్తాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అంతేకాదు, ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియరా అద్వానిని హీరోయిన్‌గా ఎంపిక చేసిన‌ట్టు వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే అనూహ్యంగా ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించాడు. జూన్‌లో ప‌ట్టాలెక్క‌నున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుద‌ల కానుంది. అయితే ద‌ర్శ‌కుడిని మార్చిన ఎన్టీఆర్ హీరోయిన్‌ను […]

అంజ‌లిని వ‌ద‌ల‌ని నిర్మాత‌..ముచ్చ‌ట‌గా మూడోసారి..?

అంజ‌లి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు అమ్మాయే అయినా త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. `ఫొటో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ..ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో కొన్ని సినిమాలు న‌టించినా పెద్ద‌గా క్లిక్ అవ్వ‌క‌పోవ‌డంతో.. ఇక్క‌డ ఆమె కెరీర్ పూర్తిగా డ‌ల్ అయింది. అలాంటి త‌రుణంలో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన `సీతమ్మ […]

నాని త‌ప్పుకోవ‌డంతో..బ‌రిలోకి దిగిన `జాంబి రెడ్డి` హీరో!

న్యాచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వణ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు. ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ చ‌త్రం ఏప్రిల్ 23న విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా కార‌ణంగా నాని మ‌రియు చిత్ర టీమ్ విడుద‌ల తేదీని వాయిదా వేశారు. అయితే ఇప్పుడు అదే తేదీనా జాంబి రెడ్డి […]