పూజా హెగ్డే తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇందుకు కారణం ఆమెకు ఎంతో ఇష్టమైన టీచర్ మరణవార్తే. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న పూజా.. ఎమోషన్ అయింది. నాకెంతో ఇష్టమైన టీచర్ శ్రీమతి జెస్సికా దారువాల మరణించారన్న వార్త తెలియడంతోనే నా హృదయం ముక్కలైందని చెప్పుకొచ్చిన పూజా..ఈ రోజు ఈ ప్రపంచం ఓ రత్నాన్ని కోల్పోయిందని తెలిపింది. నేను నిరాశ చెందిన ప్రతిసారీ ఆమె ఎంతో ధైర్యం చెప్పి చైతన్య పరిచేవారు. జెసికా మేడమ్ జియోగ్రఫీ టీచర్ అయినా […]
Category: Latest News
డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ అదిరిపోయే గుడ్న్యూస్?
ఎన్నికల సందర్భంగా చేసిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ దూసుకుపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే తాజాగా డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పాడు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద నేడు జగన్ సర్కార్ రూ.1,109 కోట్ల వడ్డీ రాయితీని మహిళల ఖాతాల్లోకి జమ చేయనుంది. 2020-21 ఏడాదికి గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు రూ.862.87 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.246.15 కోట్ల మేర వడ్డీ రాయితీని తాడేపల్లిలోని క్యాంపు […]
బుల్లి గౌనులో అనసూయ అందాలు చూస్తే మతిపోవాల్సిందే!
అనసూయ భరధ్వాజ్.. పరిచయం అవసరం లేని పేరు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న ఈ భామ ప్రస్తుతం బుల్లితెరపై స్థార్ యాంకర్గా దూసుకుపోతోంది. అలాగే వెండితెర ద్వారా కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కూడా అమ్మడు కేవలం తనకు నచ్చిన పాత్రలనే ఎంచుకుంటూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఈమె తాజా చిత్రం `థాంక్యూ బ్రదర్` విడుదలకు సిద్ధం అవుతుండగా.. పుష్ప, రంగమార్తాండతో పాటు పలు చిత్రాలో అనసూయ ప్రస్తుతం నటిస్తోంది. మరోవైపు సోషల్ […]
ఒక్కటైన గుత్తా జ్వాల-విష్ణు విశాల్..పెళ్లి ఫొటోలు వైరల్!
బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా, కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ డేటింగ్కు బై బై చెప్పి.. ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నేటి మధ్యాహ్నం వీరిద్దరు వివాహం చేసుకున్నారు. హైదరాబాదులోని మొయినాబాదులో జరిగిన వీరి విహానికి కరోనా కారణంగా కొద్ది మంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే భారత్ బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ను 2005లో వివహం చేసుకున్న జ్వాల .. 2011లో అతనితో విడాకులు తీసుకున్నారు. మరోవైపు 2010లో రజనీ నటరాజన్ను పెళ్లి చేసుకున్న […]
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చిన హైపర్ ఆది..!?
జబర్దస్త్ లో జూనియర్ ఆర్టిస్టుగా మొదలు పెట్టి, స్క్రిప్ట్ రైటర్ గానూ, టీమ్ లీడర్ స్థాయికి ఎదిగ్గాడు హైపర్ ఆది . తనకంటూ ఒక రేంజ్ ఏర్పాటు చేసుకున్నాడు. హైపర్ ఆది సినిమాల్లో కూడా మంచి పాత్రలు వేస్తున్నాడు. ఇక ఢీ షో అయితే తన కెరీర్ లో మరో ఎత్తు అనే చెప్పచు. ఆది త్వరలోనే పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు. కానీ హైపర్ ఆది మాత్రం ముందు సుధీర్, యాంకర్ […]
క్వారంటైన్ లోకి మహేష్ బాబు..!?
కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు క్రమంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 3 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటు కరోనా మహమ్మారి సెలబ్రిటీలను కూడా వదిలి పెట్టట్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడగా, తాజాగా మహేష్ బాబు క్వారంటైన్లోకి వెళ్లడం అందరిలో కలకలం రేపుతోంది. తాజాగా మహేష్ పర్సనల్ స్టైలిష్ట్ కరోనా బారిన పడ్డారని సమాచారం. అతనితో […]
ఎంపీ సంతోష్కుమార్కు కరోనా పాజిటివ్..!
తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అయిన సంతోష్కుమార్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఎంపీ సంతోష్కుమార్కు కరోనా టెస్ట్లు చేయించుకోగా ఐంకి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ విషయాన్నిఆయనే స్వయంగా సోషల్ మీడియా అయిన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి తెలిపారు. ప్రస్తుతం తనకి కరోనా లక్షణాలు ఏమీ లేవని, ఆరోగ్యంగానే ఉన్నట్టు ఆయన తెలిపారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసి తన ఆరోగ్యం పట్ల ఎంతో […]
కవ్వించే కన్నెలు..క్లైమాక్స్ లో ట్విస్ట్ ..!
ఫ్రెండ్ రిక్వెస్ట్తో కథ మొదలు పెట్టి, కవ్వించే మాటలతో ఆకట్టుకుంటారు.ఆ తరువాత అందాలు ఆరబోసి స్వర్గం చూపిస్తారు. రెచ్చగొట్టి చివరికి రచ్చ చేయిస్తారు. క్లైమాక్స్కి తీసుకెళ్లి పెద్ద ట్విస్ట్ ఇస్తారు కవ్వించే కన్నెలు. నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరుకు చెందిన ఓ యువకుడు ఐఏఎస్కు ప్రిపేర్ అవుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్కు చెందిన ఓ ఈవెంట్ మేనేజర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటనలన్నీ వేర్వేరు ప్రాంతాల్లో జరిగినా, […]
చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్కు కరోనా పాజిటివ్..!?
కరోనా వైరస్ వల్ల ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్కు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. బుధవారం నాడు ఆయనకి లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్ష చేయించుకోవడంతో పాజిటివ్ అని నిర్దారణ అయిందని కళ్యాణ్ దేవ్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. హాస్పిటల్లో క్వారంటైన్లో ఉన్నట్టు తెలిపారుకళ్యాణ్ దేవ్. తాను త్వరలోనే మరింత ఆరోగ్యంగా బయటికి వస్తానని స్పష్టం చేశారు. శ్రీజను రెండో పెళ్లి […]









