టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు రికార్డులు కొత్త ఏమి కాదు. ఆయన చిత్రాలే కాకుండా అటు పాటలు, పోస్టర్స్, ట్రైలర్స్, టీజర్స్ కి ఇది వరుకు పలు రికార్డ్స్ వచ్చాయి. తాజాగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని మైండ్ బ్లాక్ సాంగ్ కొత్త రికార్డ్ సృష్టించింది. దేవి శ్రీ ప్రసాద్ రూపొందిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతో అలరించింది. వీడియో సాంగ్ కూడా అందరిని బాగా […]
Category: Latest News
ట్రక్ నడిపి షాక్ ఇచ్చిన నటి..?
కొత్త చాలెంజ్అంటే చాలు ముందు వరుసలో ఉండే హీరోయిన్ల పేర్లలో రకుల్ప్రీత్ సింగ్ కూడా ఒకరు. ఇప్పుడు ఈ ప్రస్తావన అసలు ఎందుకు వచ్చిందంటే హిందీ సినిమా సర్దార్ అండ్ గ్రాండ్సన్ కోసం రకుల్ ఓ హెవీ ట్రక్ను నడిపి, మూవీ యూనిట్ లో అందరికి పెద్ద షాక్ ఇచ్చారట. ఈ విషయం గురించి రకుల్ మాట్లాడుతూ, నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. కానీ హెవీ ట్రక్ను నడపడం అంత ఈజీ కాదు. మొదట కొంచెం […]
మరో వెబ్ సిరీస్ కుసై అన్న మిల్కీ బ్యూటీ.!
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇటీవలే లెవెన్త్ అవర్ తో తన మొదటి తెలుగు వెబ్ సిరీస్ తో డిజిటల్ రంగంలోకి ప్రవేశించింది. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 9న ప్రముఖ తెలుగు ఓటిటి సంస్థ అయిన ఆహాలో ప్రసారం అయ్యింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ కు భారీగా ప్రచారం ఇచ్చినప్పటికీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. తమన్నా ఆహా కోసం మరిన్ని వెబ్ సిరీస్లకు సంతకం చేస్తోంది అని సమాచారం. డిజిటల్ […]
కన్నీటి పర్యంతమైన ప్రముఖ నటి..!
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో పూజా హెగ్డే కూడా ఒకరు. కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్న ఈమె ఇప్పుడు కరోనా కారణంగా కొన్ని రోజులుగా షూటింగ్స్ అన్నీ ఆపేయడంతో ఇంటి దగ్గరే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈమెకు గుండె పగిలే వార్త ఒకటి తెలిసింది. తనకు చదువు చెప్పిన తన ఫేవరేట్ టీచర్ ఒకరు అనారోగ్యంతో చనిపోయారు. ఢిల్లీలోని మానెక్ జీ కూపర్ స్కూల్ లో చదువుకున్న పూజాకి బాగా ఇష్టమయిన టీచర్ […]
అనుకున్నట్టుగానే రజనీకి షాకిచ్చిన బాలయ్య..ఖుషీలో ఫ్యాన్స్!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడో సారి తెరకెక్కుతున్న తాజా చిత్రం `అఖండ`. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు టీజర్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్తో బాలకృష్ణ అగ్ర […]
వైరల్ ఫోటో : కూతురు ఫోటోను షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ..!
ప్రముఖ నటి, యాంకర్ హరితేజ ఫస్ట్ టైం తన కూతుర్ని అందరికి పరిచయం చేసింది. పెళ్లిరోజు సందర్భంగా తమ కూతురి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, పాప రాకతో మా పెళ్లి వార్షికోత్సవం మరింత ప్రత్యేకంగా మారిందని తెలిపింది. భర్త దీపక్తో కలిసి బిడ్డను ఎత్తుకున్న ఫోటోలను అందరితో పంచుకుంది. ఈ సందర్భంగా బుల్లితెర ప్రముఖులు ఇంకా నెటిజన్లు హరితేజకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పారు. బుల్లితెర పై సీరియల్స్లో నటించడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న […]
ఆసక్తిని పుట్టిస్తున్న ది బర్త్ 10000 బీసీ ట్రైలర్..!
డాక్టర్ విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ది బర్త్ 10000 బీసీ. రానా ప్రతాప్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ మూవీ శ్రీ వినాయక మారుతి క్రియేషన్స్, లక్ష ప్రొడక్షన్స్ బ్యానర్ల పై ప్రదీప్ జైన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జుడా సంధి దీనికి సంగీతం అందిస్తున్నారు. కన్నడ భాషలో తెరకెక్కుతున్న ఆ యాక్షన్ థ్రిల్లర్ ను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన మూవీ టీజర్ […]
ప్రభాస్ అలా బిహేవ్ చేస్తాడని అనుకోలేదు..శ్రుతిహాసన్ షాకింగ్ కామెంట్స్!
రెబల్ స్టార్ ప్రభాస్, శ్రుతి హాసన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `సలార్`. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ భారీ ఎత్తున నిర్మించబోతున్నారు. 2022 ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. అయితే ఇటీవల జరిగిన షెడ్యూల్లో ప్రభాస్, శ్రుతి హాసన్ కాంబినేషన్లో కొన్ని సీన్స్ ను చిత్రీకరించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రభాస్ వ్యక్తిత్వం గురించి శ్రుతి […]
జిమ్ ట్రైనర్తో హల్చల్ చేస్తున్న మలయాళీ భామ..!
మోడల్, నటి అయిన పార్వతీ నాయర్కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ పిక్స్ తో అందరి మతులు పోగొడుతుంది ఈ మలమాళీ భామ. తాజాగా మాల్దీవులకు వెళ్లిన ఈ బ్యూటీ అక్కడి అందాలను ఆస్వాదిస్తూ ఎప్పటికప్పుడు తన పిక్స్ ని అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో జిమ్ ట్రైనర్ మైఖేల్తో కలిసి పార్వతీ చేసిన రొమాంటిక్ వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో మైఖేల్తో కలిసి ఓ […]









