ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించింది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయాలని భావించారు. కానీ, కమల్కు నిరాశే మిగిలింది. 142 స్థానాల్లో పోటీ చేసిన కమల్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్, ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ కూడా సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్ (బీజేపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. 1,300 ఓట్ల తేడాతో ఎమ్ఎన్ఎం చీఫ్ […]
Category: Latest News
`గబ్బర్ సింగ్`లో మొదట ఏ హీరోను అనుకున్నారో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ సినిమాని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మించారు. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. 2012 లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో మొదట అనుకున్నది పవన్ కళ్యాణ్ కాదట. ఈ సినిమాకు ముందుగా మాస్ మహారాజా […]
`పుష్ప` సినిమాపై నెటిజన్స్ ట్రోల్స్..ఏం జరిగిందంటే?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. ప్యాన్ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో పుష్ప చిత్రం కాపీ అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. […]
లీకైన నాగచైతన్య `థ్యాంక్యూ` స్టోరీ..నెట్టింట్లో వైరల్!
అక్కినేని నాగచైతన్య, విక్రమ్ కె కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `థ్యాంక్యూ`. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉండనున్నారట. అయితే తాజాగా థ్యాంక్యూ స్టోరీ ఇదేనంటూ నెట్టింట్లో ఓ వార్త వైరల్ అవుతోంది. దాని ప్రకారం.. ఎన్నారై బిజినెస్ మెన్ అయిన హీరో తన పుట్టుక మూలాలు ఇండియాలో ఉన్నాయని తెలుసుకుంటాడు. ఇండియాలో […]
పవన్ సినిమాలో బంపర్ ఛాన్స్ కొట్టేసిన నాని హీరోయిన్?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో మలయాళ సూపర్హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ఒకటి. సాగర్. కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోగా రానా దగ్గుబాటి నటిస్తున్నారు. ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు కూడా వెళ్లింది. ఈ చిత్రానికి స్క్రీన్ప్లే, డైలాగులు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. ఇక ఇప్పటికే రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్ సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే. కానీ, పవన్ హీరోయిన్ ఎవరన్నది క్లారిటీ […]
ఆ మాజీ మంత్రి మళ్లీ టీడీపీలోకి రివర్స్ జంప్ ?
రాజకీయాలు ఎలాగైనా మారిపోవచ్చు. ఏపార్టీకి ఎవరూ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. పార్టీ మారేవారు.. ఎప్పుడు ఎటు అవకాశం ఉంటే.. అటు మారిపోతూ ఉంటారు. పార్టీలు కూడా తమకు అనుకూలంగా ఉండే నేతలకు పట్టం కట్టేందుకు ప్రాధాన్యం ఇస్తుంటాయి. సో.. నాయకులు కూడా ఎప్పుడైనా పార్టీ మారిపోవచ్చనే ధీమాలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలానే చేసేందుకు ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పాలేటి రామారావు ప్రయత్నిస్తున్నా రని […]
బ్రేకింగ్ : తెలంగాణ భవన్లో అగ్నిప్రమాదం..!
నేడు తెలంగాణలో నాగార్జున సాగరు ఎన్నికల ఫలితాలు విడుదల అవ్వబోతున్నాయి. అందులో టిఆర్ఎస్ పార్టీ విజయము సొంతం చేసుకోవడంతో తెలంగాణ భవన్లో ఆనందోత్సాహం నెలకొన్నది. ఈ ఉత్సాహంలో భాగంగా పార్టీ కార్యకర్తలు ఆనందంతో బాణసంచా కాలుస్తూన్న క్రమంలో నిప్పురవ్వలు భవన్లో ఉన్న చలువ పందిరిపై పడ్డాయి. దీనితో ఒక్క సారిగా చలువ పందిరికి మంటలు అంటుకున్నాయి. ఇలా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడున్న వాళ్లంతా భయముతో ఉలిక్కి పడ్డారు. అక్కడున్న వాళ్లు కొందరు వెంటనే అప్రమత్తమై మంటలు […]
మలయాళీ కుట్టితో ఉన్న వ్యక్తి ఎవరంటే..?
తెలుగు సినీ పరిశ్రమలో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని మెప్పిస్తున్న మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం టాలీవుడ్లో ఈ బ్యూటీ చేతిలో ఎలాంటి మూవీ ఆఫర్స్ లేవు. అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులని పలకరిస్తూ అభిమానుల్ని అలరిస్తూ ఉంటుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం పై ప్రశంసలు కురిపించి పవన్ ఫాన్స్ అభిమానం దక్కించుకుంది. ఇక ఇప్పుడు తన తమ్ముడితో దిగిన ఫొటో ఒకటి షేర్ చేసింది అనుపమా. ఇందులో […]
అన్ని షూటింగ్ లు బంద్ అయినా.. కానీ నాని సినిమా మాత్రం..?
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా రోజు రోజుకు కేసులు బాగా పెరిగిపోవటంతో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించారు. కొన్ని రాష్ట్రలో స్వీయ లొక్డౌన్ కూడా పాటిస్తుంది. దీనితో అందరు మూవీ షూటింగ్ లు కూడా ఆపేశారు. కానీ నానీ నటిస్తున్న శ్యామ్ సింగ్ రాయ్ మూవీ షూటింగ్ మాత్రం ఆగకుండా కొనసాగుతోంది. అందుకు ఒక ముఖ్య కారణం ఉంది. అది ఏమిటంటే, దాదాపు 6 కోట్ల వ్యయంతో ఫిల్మ్ సిటీలో కలకత్తా సెట్ వేసి […]









