టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంటే.. ఫహాద్ ఫాజిల్ విలన్గా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రెండు భాగాలుగా రాబోతోన్న ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి […]
Category: Latest News
మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య గుడ్న్యూస్..ఆ సీక్వెల్ మూవీతో..!?
నందమూరి బాలకృష్ణ తనముడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా అదుగో ఇదుగో అంటున్నారు కానీ, మోక్షజ్ఞ మాత్రం కెమెరా ముందుకు రాలేదు. అయితే తాజాగా ఈ విషయంపై రియాక్ట్ అయిన బాలయ్య ఓ అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పారు. తాజాగా ఓ మీడియా ఛానల్తో మాట్లాడినా బాలయ్య.. తన సినిమాలతో పాటు మోక్షజ్ఞ ఎంట్రీపై ఓ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే మోక్షజ్ఞ ను ఇండస్ట్రీ […]
కొడాలి నాని ఇంటి ముందు బాలయ్య ఫ్యాన్స్ రచ్చ
కొడాలి నాని ఇంటి ముందు బాలయ్య అభిమానులు రచ్చ చేశారు. నందమూరి బాలకృష్ణ బర్త్ డే అంటే సెలబ్రేషన్ ఏ రేంజ్లో ఉంటుంది. కానీ ఈ సారి ఆ సందడి మిస్ అయ్యింది. పాండమిక్ సిచ్యుయేషన్లో నో మోర్ సెలబ్రేషన్స్ అంటూ ముందే చెప్పేశారు బాలకృష్ణ. మీరు ఇంటి దగ్గర హ్యాపీగా ఉంటే అదే నాకు బిగ్గెస్ట్ సెలబ్రేషన్ అంటూ హార్ట్ టచింగ్ మెసేజ్తో ఫ్యాన్స్ను కంట్రోల్ చేశారు.బయటికొచ్చే పరిస్థితి లేకపోయినా బాలయ్య ఫ్యాన్స్ హడావిడి మాత్రం […]
ఆర్బీ చౌదరిపై హీరో విశాల్ ఫిర్యాదు
సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌజ్ అధినేత ఆర్బీ చౌదరిపై హీరో విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన తన డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వకపోవడం వల్లే చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విశాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 2018లో ఇరుంబుతిరమ్(తెలుగులో అభిమన్యుడు) సినిమాను విశాల్ తన ఓన్ బ్యానర్ విశాల్ ఫ్యాక్టరీలోనే నిర్మించాడు. ఆ టైంలో విశాల్, ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ అయిన ఆర్బీ చౌదరి దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు. ప్రతిగా చెక్ […]
బాలయ్యకు స్టార్ క్రికెటర్ ఊహించని విషెష్.!
నందమూరి బాలకృష్ణ ఈ రోజు 61వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన బర్త్డే సందర్భంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా నందమూరి బాలకృష్ణకు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ పేరుతో ఉన్న యాష్ ట్యాగ్ దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. అయితే భారత మాజీ క్రికెటర్, డాషింగ్ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్..బాలకృష్ణతో కలిసి ఉన్న ఫొటోని షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలియజేశాడు. బాలకృష్ణ సార్కి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాను […]
స్కర్ట్లో అనసూయ హొయలు..చూస్తే కళ్లు తిప్పుకోలేరు!
అనసూయ భరధ్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెర హాట్ యాంకర్గానే కాకుండా.. వెండితెరపై నటిగా కూడా సూపర్ సక్సెస్ అయింది అనసూయ. ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాలు కూడా చేస్తూ బిజీ బిజీ గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటే అను.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లు చేసి అందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఇక తాజాగా ఈ అందాల భామ అదే చేసింది. బుల్లి స్కర్ట్ ధరించి.. […]
ఏసీ కార్లలో తిరుగుతున్నారా..అయితే కరోనా ముప్పు ఎక్కువే!
ప్రస్తుతం కంటికి కనిపించని అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకెండ్ వేవ్ కరోనా మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రతి రోజు భారీగా కరోనా కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలు బయట తిరగడం మానడం లేదు. ఏదో ఒక వంకతో బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే బయట తిరగడం వల్ల కాకుండా.. ఏ వాహనంలో తిరుగుతున్నామన్న దానిపై […]
పవన్ సినిమాలో ప్రముఖ డైరెక్టర్ కీలక పాత్ర?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో మలయాళ హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ఒకటి. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరోగా కనిపించనున్నాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్ట్రింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ […]
బాలయ్య బర్త్డే..వెల్లువెత్తుతున్న విషెస్..వైరల్గా ఎన్టీఆర్ ట్వీట్!
నందమూరి నటసింహం బాలకృష్ణ 61 పుట్టిన రోజు నేడు. సినీ రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ సక్సెస్ ఫుల్గా రన్ అవుతున్న బాలయ్య బర్త్డే అంటే నందమూరి అభిమానులకు ఓ పండగ లాంటిది. ప్రతి ఏడాది నందమూరి ఫ్యాన్స్తో పాటు కుటుంబ సభ్యులు ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. అయితే ఈ సారి కరోన వైరస్ కారణంగా ఎలాంటి వేడుకలు జరుప వద్దు అంటూ అభిమానులను వినయపూర్వకంగా కోరాడు బాలయ్య. దీంతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు అభిమానులు. […]








