ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి ప్రాజెక్ట్ను క్రాక్తో హిట్ అందుకున్న గోపీచంద్ మాలినేనితో చేయబోతున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అందరూ అందరూ భావించినట్టుగా ఈ పవర్ఫుల్ ప్రాజెక్ట్ను మైత్రీ మూవీ మేకర్స్ వారు కన్ఫార్మ్ చేశారు. నేడు బాలయ్య బర్త్డే సందర్భంగా.. ఈ ప్రాజెక్ట్ వివరాలను కూడా తెలియజేస్తూ..ఇంట్రో వీడియోను విడుదల చేశారు. ఈ ఇంట్రోలో సింహం వేటాడేందుకు సిద్ధమవుతోందని చూపిస్తూ […]
Category: Latest News
వామ్మో..ఫ్యామిలీ మ్యాన్ 2కు సమంత అన్ని కోట్లు పుచ్చుకుందా?
అక్కినేని వారి కోడలు సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో మనోజ్ బాజ్పాయ్, ప్రియమణి, సమంత కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ ఇటీవలె అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అయింది. అయితే ఈ వెబ్ సిరీస్లో సమంత తన నటనా విశ్వరూపం చూపించింది. ఇందులో రాజీ అనే ఓ శ్రీలంకన్ రెబల్ పాత్రలో సమంత […]
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..ఘంటసాల రెండో కుమారుడు మృతి!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండ్రీ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో తనయుడు ఘంటసాల రత్నకుమార్ మృతి చెందారు. గుండెపోటుతో గురువారం ఉదయం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన రత్నకుమార్.. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు. డబ్బిండ్ ఆర్టిస్ట్గా తనదైన ముద్ర వేసుకున్న రత్నకుమార్.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, సంస్కృత భాషల్లో 1090 సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ ఆయన […]
లింగుస్వామి మూవీకి రామ్ రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్బ్లాకే!?
టాలీవుడ్ ఎనర్జిటివ్ స్టార్ రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రామ్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ ఫామ్లోకి వచ్చేశాడు. ఈ సినిమా తర్వాత రామ్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. అదే సమయంలో రామ్ తన రెమ్యునరేషన్ను కూడా భారీగా పెంచేశాడట. ప్రస్తుతం రామ్ కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంతో తెలుగుతో పాటు […]
నేడు ఢిల్లీకి సీఎం జగన్..అమిత్ షాతో భేటీ అందుకేనట?!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు పదిన్నర గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో జగన్ బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు ఢిల్లీలోకి చేరుకుంటారు. ఆ తర్వాత వరుసగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. రాత్రి 9 గంటలకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అవుతారు. మూడు రాజధానుల ఏర్పాటుకు సహకారం కోరడంతోపాటు, పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలపై జలశక్తి మంత్రితో సీఎం చర్చించనున్నారు. అలాగే కరోనా […]
వంట చేస్తానని పెంట చేసిన రకుల్..వీడియో వైరల్!
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కేరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రకుల్.. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ. ఇక ప్రస్తుతం రకుల్ బాలీవుడ్లో బాగా బిజీగా గడుపుతోంది. జాన్ అబ్రహాం ఎటాక్, ఆయుష్మాన్ ఖురానా డాక్టర్ జీ, అజయ్ దేవగన్ మేడే, థ్యాంక్ గాడ్ వంటి హిందీ చిత్రాల్లో హీరోయిన్గా […]
వారెవ్వా అనిపిస్తున్న బాలయ్య కామన్ డీపీ..!
స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన నందమూరి బాలకృష్ణ.. అతి తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన గుర్తింపును, అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఇటు సినీ రంగంలోనూ అటు రాజీకయ రంగంలోనూ సక్సెస్ ఫుల్గా రన్ అవుతున్న బాలయ్య రేపు(జూన్ 10) 61వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. అభిమానులకు బాలకృష్ణ పుట్టినరోజు అంటే పండగ లాంటిది. అయితే ఈ సారి కరోన వైరస్ కారణంగా ఎలాంటి వేడుకలు జరుప వద్దు అంటూ అభిమానులను వినయపూర్వకంగా […]
బలయ్య బర్త్డే.. అదిరిన అఖండ స్పెషల్ పోస్టర్!
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో నందమూరి బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి చేస్తున్న తాజా చిత్రం అఖండ. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం దసరాకు విడుదలయ్యే అవకావం ఉంది. ఇదిలా ఉంటే.. రేపు(జూన్ 10) బాలయ్య బర్త్డే. ఈ సందర్భంగా నందమూరి అభిమానులకు ముందుగానే ట్రీట్ ఇచ్చింది అఖండ టీమ్. తాజాగా అఖండ నుంచి బాలయ్యకు బర్త్ డే […]
గ్రేట్ హెయిర్ డే : సితార హెయిర్ కట్ ఫోటోస్ వైరల్..!
హీరో మహేష్ బాబు కుమార్తె తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోకు గ్రేట్ హెయిర్ డే! లవ్ మై న్యూ హెయిర్ కట్.. మీకు నచ్చిందా? అంటూ ట్యాగ్ చేస్తూ ప్రశ్నించింది. దీనికి అభిమానుల నుంచి లవ్ ఈమోజీలు కురుస్తున్నాయి. వావ్ లుకింగ్ సో క్యూట్! అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజంగానే ఈ కొత్త హెయిర్ స్టైల్లో సితార ఎంతో క్యూట్ గా కనిపిస్తోంది. ఆ కర్లీ హెయిర్ ఫ్రీస్టైల్లో […]









