సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పారట’ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో హైట్రిక్ మూవీ అనౌన్స్ చేశాడు. ఈ క్రమంలో రాజమౌళి తో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత ఎన్టీఆర్ తో మూవీ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అయితే ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ చేసిన ట్వీట్ తో […]
Category: Latest News
‘మహారాజా’ గా వస్తున్న అమీర్ ఖాన్ తనయుడు…!
సిని ప్రముఖుల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్. ఇప్పటికే చాలామంది తమ కుమారులను హీరోలుగా, కుమార్తెలను హీరోయిన్లుగా పరిచయం చేశారు. ఇందులో చాలామంది సక్సెస్ అయ్యారు. తమ తల్లిదండ్రులకు తగ్గ వారసులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక బాలీవుడ్లో అమీర్ ఖాన్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్లో ఆయన స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇక ఆయన కూడా ఇప్పుడు తన వారసుడిని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఆయన కొడుకు జునైద్ ఖాన్ త్వరలో […]
హాట్ ఫోటోస్ తో రచ్చ చేస్తున్న పూజా..?
పూజా హెగ్డే మళ్ళీ తెలుగులో రెండు భారీ చిత్రాలకు సంతకాలు చేయనుందని సమాచారం. ఇప్పటికే చిత్రీకరణ చివరి దశలో ఉన్న మూడు చిత్రాల రిలీజ్ ల కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. రాధే శ్యామ్ కొద్ది రోజుల చిత్రణ మిగిలి ఉంది. ఆచార్య ఒక పాట పూర్తి కావాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. ఈ మూడింటి రిలీజ్ తేదీలపై మరోసారి స్పష్ఠత రావాల్సి ఉంది. పూజా వీటన్నిటికీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం […]
అందుకోసం రెండు రోజులు స్నానం లేదు : పరిణీతి చోప్రా
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఓ సన్నివేశం కోసం రెండు రోజుల పాటు స్నానం చేయకుండా అలానే ఉంటూ ఆ సన్నివేశాన్ని పూర్తి చేసినట్లు తెలిపింది. పరిణీతి చోప్రా, అర్జున్ కపూర్ నటించిన సందీప్ ఔర్ పింకీ పరార్ సినిమా ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఇందులో పరిణీతి నటనకు ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. కాగా, ఇందులో ఓ సీన్ కోసం తాను రెండు రోజులు స్నానం చేయలేదని పరిణీతి చెప్పింది. ఈ […]
`మనం` డైరెక్టర్తో అల్లు అర్జున్..త్వరలోనే..?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఈ సినిమా విషయం పక్కన పెడితే.. బన్నీ తదుపరి ప్రాజెక్ట్పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చినా.. సరైన క్లారిటీ మాత్రం రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఇష్క్, 24, మనం వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కిస్తూ గుర్తింపు […]
రంగం హీరోయిన్ కార్తిక ఏం చేస్తుంది.. ఆఫర్లు లేక అలా..?
కార్తిక నాయర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ కూతురైన కార్తిక.. నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన జోష్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆ తర్వాత జీవా సరసన తమిళంలో ఆమె నటించిన రెండో చిత్రం రంగం మంచి విజయం సాధించింది. దాంతో కార్తికకు సూపర్ క్రేజ్ దక్కింది. ఇక హిట్టు పడిన వెంటనే కార్తిక.. తమిళ, కన్నడ చిత్రాలపై దృష్టి సారించి పలు సినిమాలు […]
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దు..!
ప్రస్తుతం తెలంగాణలో కరోనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇలాంటి టైమ్లో స్టూడెంట్లకు ఇబ్బందులు రాకుండే ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే టెన్త్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో ఇంటర్సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా రద్దు చేయాలనే డిమాండ్ ఉంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేసింది. ఈ రోజు ఇందుకు సంబంధించి తాజా ప్రకటన విడుదల […]
పెళ్లి చేసుకోమన్న నెటిజన్..శ్రుతిహాసన్ షాకింగ్ రిప్లై?!
శ్రుతిహాసన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఇటీవల క్రాక్, వకీల్ సాబ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకుని మంచి జోరు మీద ఉన్న శ్రుతి.. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తోంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్గా ఉండే శ్రుతి.. తాజాగా ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వచ్చి ఫాలోవర్స్తో ముచ్చటించింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా బదులిచ్చింది. ఈ క్రమంలోనే ఓ తుంటరి నెటిజన్.. నన్ను […]
ప్రభాస్, చిరుల మధ్య రగడ..ఇప్పుడిదే హాట్ టాపిక్?!
రెబల్ స్టార్ ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి మధ్య రగడేంటి..? అసలేమైంది..? అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న పెద్ద చిత్రాల్లో ప్రభాస్ – రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్, చిరంజీవి – కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే వీటిలో ఆచార్య చిత్రం మే నెలలో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా మేకర్స్ రిలీజ్ డేట్ను […]









