నువ్వు నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనిత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ చిత్రం తర్వాత తెలుగుతో పాటు తమిళ్, కన్నడ మరియు హిందీ భాషల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందని అంతా అనుకుంటుండగానే అనూహ్యంగా సినిమాల్లో కనిపించడం మానేసి.. పలు సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ క్రమంలోనే 2013లో అనిత రోహిత్ రెడ్డిని పెళ్లాడింది. ఇక ఈ మధ్యే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. […]
Category: Latest News
శ్రీకాంత్కు వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..కారణం అదేనట!
నందమూరి బాలకృష్ణ ముక్కుసూటి తనం ఏపాటిదో మనం ఎన్నో సందర్భాల్లో చూసే ఉంటాము. ఏ విషయంలో అయినా, ఎవరి విషయంలో అయినా బాలయ్య స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీకాంత్కు వార్నింగ్ ఇచ్చారట బాలయ్య. ఈ విషయాన్ని స్వయంగా బాలయ్యే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంతకీ శ్రీకాంత్కు బాలయ్య వార్నింగ్ ఇవ్వడం ఏంటీ..? అసలు ఏం జరిగింది..? అన్న సందేహాలు మీకు వచ్చే ఉంటాయి. ఒకానొక సమయంలో హీరోగా […]
” పక్కా కమర్షియల్” ఫస్ట్ లుక్ రిలీజ్…!
గోపీచంద్ అంటే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న హీరో. ఆయన ఇప్పుడు డైరెక్టర్ మారుతితో పక్కా కమర్షియల్ అనే సినిమాను చేస్తున్నారు. కమర్షియల్ తో పాటు ఎంటర్టైనింగ్ జానర్ లో సినిమా ఉంటుంది. ఇక ఈ మూవీలో గోపీచంద్ లాయర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. రాశీ ఖన్నా హీరోయిన్ గా గోపీచంద్ సరసన నటిస్తోంది. ఈ మూవీ ఇప్పుడు షూటింగ్ ప్రక్రియలో నడుస్తోంది. అయితే జూన్ 12న గోపీచంద్ బర్త్డే కావడంతో ఈ రోజు మూవీ గిఫ్ట్గా ఓ […]
పద్మ పురస్కారాలకు నామినేషన్ లో సోనూ..?
భారతదేశంలో పద్మ పురస్కారాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం నాడు కేంద్రం ఈ పురస్కారాలను అందజేస్తోంది. కళలు, కవిత్వం, చదువు, ఆటలు, వైద్యం, ఇతర సామాజిక సేవలతో పాటు సైన్స్ లో రాణించిన వారికి అలాగే ఇంజనీరింగ్ తో పాటు పబ్లిక్ అఫైర్స్, సివిల్ లాంటి ప్రముఖమైన వాటిల్లో సేవలందించిన వారికి ఈ అవార్డులను అందజేస్తారు. ఇక ఈ ఏడాది కూడా పద్మ అవార్డుల కోసం నామినేషన్లను స్వీకరిస్తోంది. ప్రజలకు […]
పవన్, పూరీ కాంబో సెట్టవుతుందా..?
పవన్ కల్యాణ్కు బద్రి సినిమాతో మంచి క్రేజ్ తీసుకొచ్చాడు పూరి జగన్నాథ్. ఆ సినిమాతో పవన్ రేంజ్ మారిపోయింది. ఆ తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాను చేసి మంచి హిట్ కొట్టాడు పూరి. అయితే ఆ తర్వాత వారిద్దరి మధ్య సినిమా రాలేదు. హ్యాట్రిక్ సినిమా రావాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఓ సరికొత్త కథతో పవన్, పూరి కాంబినేషన్లో ఓ స్టోరీ రానుందంటూ ఎప్పటి నంఉచో ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా వీరి ప్రాజెక్ట్ […]
బాలకృష్ణ సినిమాలో లేడీ వరలక్ష్మి కీ రోల్..?
నందమూరి బాలకృష్ణ మంచి జోరుమీదున్నారు. ఆయన తన పుట్టినరోజు సందర్బంగా 107వ సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. యాక్షన్ డైరెక్టర్ అయిన గోపీచంద్ మలినేనితో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ ఈ మూవీని చేస్తున్నారు బాలయ్య. కాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. రవితేజ క్రాక్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో నటించి మెప్పించిన వరలక్ష్మి శరత్కుమార్ గుర్తుంది కదా. ఆమెనే ఇప్పుడు ఇందులో […]
దర్శకురాలిపై కేసు..?
ఇప్పుడు రాజద్రోహం కేసులు అనేవి వరుసగా వినిపిస్తున్న పేర్లు. ఒక వైపు సుప్రీంకోర్టులో దీనిపై దర్యాప్తు జరుగుతుండగానే మరో దిక్కు లక్షద్వీప్ పోలీసులు సినీ నటిపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. లక్షద్వీప్నకు చెందిన సినీ నిర్మాత కమ్ డైరెక్టర్ అయిన ఆయిషా సుల్తానాపై స్థానిక పోలీసులు దేశద్రోహం కేసు ఫైల్ చేశారని తెలుస్తోంది. స్థానిక బీజేపీ అధ్యక్షుడు అయిన సి. అబ్దుల్ ఖాదిర్ అయిషా సుల్తానాపై చేసిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు ఈ కేసు నమోదు […]
మహేశ్ ఫ్యాన్స్కు అదిరిపోయే అప్డేట్!
మహేశ్ బాబు సినిమా వస్తుందంటేనే ప్రేక్షకుల్లో ఎన్నో రకాల అంచనాలుంటాయి. అలాంటి ఈ సూపర్ స్టార్ సినిమా వచ్చి ఇప్పటికీ చాలా రోజులవుతోంది. మహేశ్బాబు లాస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరుతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇక ఇప్పుడు డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను చేస్తున్నాడు మహేశ్బాబు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ని దుబాయ్లో పూర్తి చేసుకుంది మూవీ టీం. ఇప్పుడు రెండో షెడ్యూల్ను హైదరాబాద్లో పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా […]
అప్పుడే పెళ్లి.. వైరల్గా తాప్సీ కామెంట్స్!
ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన తాప్సీ.. ఇక్కడ పలు చిత్రాలు చేసిన తర్వాత బాలీవుడ్కు మకాం మార్చేసింది. అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న తాప్సీ.. ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలెక్కుతుందా అని అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. డెన్మార్క్కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథ్యూస్తో తాప్సీ ప్రేమాయణం నడిపిస్తుందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే. అంతేకాదు వీరిద్దరూ త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నట్టు బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా […]









