మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు వైష్ణవ్తేజ్. ఆయన నటించిన ఉప్పెన ఓ రేంజ్లో హిట్ అయింది. ఉప్పెన సృష్టించిన వసూళ్ల సునామీ అంతా ఇంతా కాదు. దీంతో యంగ్ హీరోల్లో స్టార్ గా మారిపోయాడు మెగా హీరో వైష్ణవ్. మొదటి సినిమాతోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అయితే రీసెంట్గా ఆయన సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్తో చిట్ చాట్ చేశారు. ఫ్యాన్స్ అడిగిన డౌట్స్ కు వైష్ణవ్ […]
Category: Latest News
బీచ్లో మహేష్ భామ బికినీ షో..చూస్తే దిమ్మతిరగాల్సిందే!
కియారా అద్వానీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అను నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కియారా.. మొదటి సినిమాతోనే బంపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వినయ విధేయ రామలో నటించినా.. ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ చిత్రం తర్వాత తెలుగులో మరే సినిమా చేయకపోయినా.. బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్కు ఎదిగింది. ఇదిలా ఉంటే.. […]
సోనూసూద్ గొప్పమనసు..డబ్బులు లేని యువతకు…?!
కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తూ.. రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. సాయం కోరిన వారికి లేదు, కాదు అనుకుండా.. తనకు చేతనైన సాయం చేస్తూ వస్తున్నారీయన. ఎందరో పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న సోనూ తాజాగా మరో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి.. గొప్ప మనసుకు చాటుకున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలనుకుని, కోచింగ్ తీసుకోవడానికి డబ్బులు లేని యువతకు సోనూసూద్ అండగా నిలిచేందుకు సోనూ రెడీ అయ్యారు. అందులో భాగంగా సంభవం అనే ప్రోగ్రామ్ను స్టార్ట్ చేస్తున్నట్లు […]
ఆ స్టార్ హీరో మూవీలో బంపర్ ఆఫర్ కొట్టేసిన ఈషా రెబ్బ!
ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అంతకు ముందు… ఆ తరువాత.. సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈషా.. మంచి ట్యాలెంట్ ఉన్న నటిగా ఫ్రూవ్ చేసుకుంది. ఇక తెలుగు అమ్మాయి అయినా.. అందాల ఆరబోతలోనూ ఏ మాత్రం రాజీపడలేదు. అయినప్పటికీ ఈషా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ను దక్కించుకోలేకపోయింది. అయితే త్వరలోనే ఈ బ్యూటీ మలయాళంలోకి అడుగు పెట్టబోతోంది. అది కూడా ఓ స్టార్ హీరో మూవీతో. పూర్తి వివరాల్లోకి వెళ్తే..కుంచాకో […]
ప్రభాస్ సినిమాకు దీపికా రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
రెబల్ స్టార్ ప్రభాస్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన డైరెక్టర్లలో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఒకరు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయాంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించనున్న ఈ పాన్ వరల్డ్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు దీపికా పుచ్చుకునే రెమ్యునరేషన్ హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాకుగానూ ఏకంగా 8 […]
సంతోష్-మెహ్రీన్ మూవీకి ఇంట్రస్టింగ్ టైటిల్?!
పేపర్ బాయ్ సినిమాలతో హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంతోష్ శోభన్.. ఇటీవల ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం సంతోశ్ శోభన్, మెహ్రీన్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సైలెంట్గా చిత్రీకరణను జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా టైటిల్కు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్గా […]
సినీ పరిశ్రమలో మరో విషాదం..కరోనాతో ప్రముఖ నటుడు మృతి!
అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను అల్లకల్లోలం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కాటుకు సామాన్యులే కాదు ఎందరో సినీ ప్రముఖులు కూడా మృత్యువాత పడుతున్నారు. తాజాగా కన్నడ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కన్నడ సీనియర్ నటుడు సురేష్ చంద్ర కరోనాతో మృతి చెందారు. ఈ మధ్యే కరోనా సోకిన ఆయన బెంగుళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కన్నడ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి […]
మహేష్తో మళ్లీ నటించాలనుంది..ఓపెన్ అయిన ప్రభాస్ భామ!
కృతి సనన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహేష్ హీరోగా తెరకెక్కిన 1 – నేనొక్కడినే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బాలీవుడ్ భామ.. ఆ తర్వాత దోచేయ్ సినిమాలో మెరిసింది. కానీ, ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇక బాలీవుడ్లో వరుస సినిమాతో దూసుకుపోతోన్న కృతి.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్లో హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ.. […]
జగపతిబాబు పరువు తీసిన బాబు గోగినేని..ఏం జరిగిందంటే?
ఎప్పుడూ ఏదో ఒక విషయంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం బిగ్ బాస్ ఫేమ్, హేతువాది బాబు గోగినేనికి అలవాటే. ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలవకపోతే.. ఆయనకు రోజు కూడా గడవదు. ఇక తాజాగా సీనియర్ హీరో జగపతిబాబుపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ పరువు తీశారు. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. కరోనా కష్టకాలంలో దొరకిన ఒక దివ్యాస్త్రం ఆనందయ్య మందు. దాదాపు ప్రజలందరూ కూడా అదే నమ్మకంగా ఆనందయ్య మందును వాడుతున్నారు. ఇక ఇటీవల జగపతిబాబు […]









