టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్గా కనిపించనున్నాడు. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన పుష్ప పార్ట్ 1 షూటింగ్.. మళ్లీ ఇటీవలె హైదరాబాద్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, రష్మిక ఇతర తారలు కూడా […]
Category: Latest News
నెట్ ఫ్లిక్స్ న్యూ ఫీచర్ మీ కోసం..!
ఈ రోజుల్లో నెట్ ఫ్లిక్స్ అంటే తెలియని వారు ఉండరు. వినోదాత్మక రంగంలో తమకు సాటిలేదు అని ప్రూవ్ చేసుకున్న ఈ సంస్థ..ఈ సారి మరో రకంగా జనాలను కట్టిపడేసే ప్రయత్నం చేస్తుంది. ఆన్లైన్ గేమింగ్ అనే ఫీచర్ తో మన ముందుకు రాబోతుంది. చిన్నారులు, యువత ఇటీవల కాలంలో ఇళ్లకు పరిమితమై ఆన్ లైన్ గేమింగ్ పై ఎక్కవ మక్కువ చూపిస్తున్నారు. ఈ పాయింట్ క్యాచ్ చేసిన నెట్ ఫ్లిక్స్ సంస్థ మొబైల్ వర్షన్ లో […]
బాలకృష్ణ వ్యాఖ్యలకు నాగబాబు స్పందన ఇదే..!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఈ సారి పోటీ గట్టిగానే ఉంది. టాలీవుడ్ కొని వర్గాలుగా చీలిపోయి వాడీవేడి వాతావరణం నెలకొంది. తాజాగా ‘మా’ ఎన్నికలపై బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలు ‘మా’ సెగకు మరింత డోస్ పెంచాయి. టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ సర్కారుతో సన్నిహితంగా మెలుగుతున్నారు. వారు అడిగితే ప్రభుత్వం ఒక్క ఎకరం ఇవ్వదా? అందులో ‘మా’కు శాశ్వత భవనం నిర్మించవచ్చు కదా అని బాలయ్య ప్రశ్నించారు. ‘మా’ కోసం శాశ్వత భవనం అజెండాతో […]
నెటిజన్లపై నిధి అగర్వాల్ ఫైర్..?
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో నిధి లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. తన అందచందాలతో యూత్ ని కట్టిపడేసిన ఈ చిన్నది ఇండస్ట్రీలో వరుస ఆఫర్ లను అందుకుంటూ స్టార్ హీరోయిన్స్ కే గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరింది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ సినిమాలో ఈ బ్యూటీ నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోటో లను, వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు అందుబాటులో ఉండే ఈ […]
ప్రభాస్ నుంచి మరో బిగ్గెస్ట్ అనౌన్సమెంట్ ఎప్పుడంటే .?
బాహుబలితో హీరో ప్రభాస్ వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. జక్కన్న తీసిన బాహుబలి తరువాత ప్రభాస్ సినిమాలపై ఓ రేంజ్ లో ఎక్సపెక్ట్టేషన్స్ పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆయన పలు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రభాస్ సినిమాలన్నిటికీ అనౌన్సమెంట్స్ టైం లో ఎలాంటి హైప్ నెలకొందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో అనౌన్స్ చేసిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కోసం ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదిరిచూస్తున్నారు. అయితే ఇంతలోనే […]
కేటీఆర్ పై కీలక కామెంట్స్ చేసిన షర్మిల..?
మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల మాటల తూటాలు పేల్చింది. విలేకర్ల సమక్షంలోనే మంత్రిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యింది. శుక్రవారం మీడియా మీట్ నిర్వహించిన ఆమెను కేటీఆర్ గురించి విలేకరులు ప్రశ్నించగా..అసలు కేటీఆర్ అంటే ఎవరు..? అని విలేకరులకే రివర్స్ క్వశ్చన్ వేసింది. ఆమె పక్కన ఉన్న మరో నేత సీఎం కేసీఆర్ కొడుకు అని చెప్పగా నవ్వుకొని అనంతరం ప్రెస్మీట్ కొనసాగించింది. ‘మహిళలకు కేబినెట్లో ప్రాధాన్యత ఇవ్వలేదని.. కేటీఆర్ దృష్టిలో మహిళలు […]
ప్రముఖ నిర్మాతపై కేసు..?
మధుర గాయకుడైన గుల్షన్ కుమార్ పెద్ద కొడుకు, నటి దివ్యా ఖోస్లా భర్త భూషణ్ కుమార్ పై అత్యాచార కేసులో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. భూషణ్ కుమార్(43) ప్రముఖ ఆడియో కంపెనీ, మ్యూజిక్ ప్రొడక్షన్ హౌజ్ టీ సిరీస్ కు చైర్మన్ కమ్ ఎండీగా కొనసాగుతున్నాడు. అయితే 2017లో తన అప్కమింగ్ ప్రాజెక్టుల్లో ఒకదాంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మూడేళ్లపాటు భూషణ్ తనపై అత్యాచారం చేశాడని ఓ బాధితురాలు(30) ఆరోపిస్తోంది. మూడేళ్లపాటు వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి తనపై […]
బరువు తగ్గేందుకు ఎన్టీఆర్ హీరోయిన్ ఏం చేస్తుదంటే..?
సన్నగా నాజూగ్గా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ ఫిట్ గా ఉండడానికి చేయాల్సిన పనులు మాత్రం ఎవ్వరూ చెయ్యరు. పైగా లావయ్యానే అంటూ ఫీల్ అవుతుంటారు. మహిళలు, పురుషులు అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటారు. కానీ తల్లి అయ్యాక మహిళలకు ఈ సమస్య అధికం అవుతుంది. చిన్నారులకు పాలిచ్చే క్రమంలో ఎక్కువ ఆహారం తీసుకోవడం, హార్మోన్లలో తేడాలు వెరసి అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఈ సమస్యతో సాధారణ మహిళలకే కాదు సెలబ్రిటీలు కూడా బాధపడుతుంటారు. […]
భారీ వ్యూస్తో దూసుకుపోతున్న `ఆర్ఆర్ఆర్` రోర్!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. ఈ నేపథ్యంలోనే నిన్న రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరుతో ఓ మేకింగ్ […]









