బాలీవుడ్ స్టార్ సెలెబ్రెటీస్ మలైకా ఆరోరా.. నటుడు అర్జున్ కపూర్ చాలాకాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొద్దిరోజులుగా వీరిద్దరూ విడిపోయారంటూ న్యూస్ నెటింట తెగ వైరల్ గా మారాయి. ఇద్దరు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం.. ఇన్నాళ్లు ఒకే ఫ్లాట్లో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట.. కొద్ది నెలల క్రితం వేరువేరు ప్లాట్లకు షిఫ్ట్ అవ్వడంతో వీరిద్దరూ విడిపోయారని వార్తలు వినిపించాయి. అయితే దీనిపై వీరు ఎక్కడ అఫీషియల్‌గా ప్రస్తావించలేదు. […]
Category: Latest News
నాలుగో పెళ్లి చేసుకున్న ఆ నటుడు… భార్య అంత చిన్నదా… అంతా కుళ్లు అంటూ..!
సాధారణంగా బయట పెళ్ళికాని ప్రసాద్‌లు ఎంతోమంది ఉన్నారు. అలాగే ఒకటికి.. రెండు, మూడు విడాకులు తీసుకుని.. నాలుగో పెళ్లి చేసుకుంటున్నా వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిలో మలయాళ నటుడు బాల కుమార్ ఒక్కడు. ఇటీవల ఆయన నాలుగో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 42 ఏళ్ళ వయసులో ఉన్న బాల కుమార్.. 24 ఏళ్ల వయసు ఉన్న కోకిలని వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాల మాట్లాడుతూ.. మా లైఫ్ చాలా […]
మెగాస్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ అదే… డైరెక్టర్ కూడా ఫిక్స్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆరుపదుల వయసులోను యంగ్ హీరోలకు గిట్టి పోటీ ఇస్తున్న చిరు.. 2022 ఏప్రిల్ నుంచి.. 2023 ఆగస్టు నాటికి నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించి సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఒక్క ఏడాదిలో నాలుగు సినిమాల్లో షూటింగ్స్ లో పాల్గొని సందడి చేశారు. కాగా చిరంజీవి నటించిన భోళా శంకర్ డిజాస్టర్ కావడంతో కాస్త నెమ్మదించిన చిరు.. దాదాపు ఏడాది నుంచి విశ్వంభర […]
మరోసారి కొడుకు గౌతమ్‌తో కలిసి నటించనున్న మహేష్.. సినిమా ఇదే..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగు ఆడియన్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఇలాంటి క్రమంలో పాన్ వరల్డ్ రేంజ్ లో తనను తాను హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు మహేష్ బాబు. రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా కోసం తన లుక్ పూర్తిగా మార్చుకుంటున్న మహేష్.. శరీరంపై కూడా శ్రద్ధ తీసుకుంటున్నాడు. కాగా రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఈ […]
నాగచైతన్యకు సమంత లీగల్ నోటీస్.. టైం చూసి దెబ్బ కొట్టిందే..!
స్టార్ బ్యూటీ సమంత – నాగచైతన్య జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో మంచి పేరు సంపాదించుకున్న ఈ జంట.. విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత ఇద్దరు పేర్లు మరింత పాపులర్ గా మారాయి. విడాకులు తీసుకొని ఇంతకాలం అవుతున్న ఇప్పటికీ వీరికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ఈ ఏడాది అక్టోబర్ 8వ తేదీన […]
‘ స్పిరిట్ ‘ స్టోరీ ఇదే… పోలీస్, గ్యాంగ్‌స్టర్ కూడా… బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా..!
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ బిజీ లైనప్‌లో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్‌గా ఎదురు చూస్తున్నా వాటిల్లో స్పిరిట్ సినిమా ఒకటి. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా ఓ పవర్ఫుల్ కాఫ్ స్టోరీ గా రూపొందుతుంది. ప్రభాస్ తన కెరీర్‌లో ఇప్పటివరకు నటించని పోలీస్ గెటప్‌లో ఈ సినిమాలో ఆడియన్స్‌కు కనిపించనున్నాడు. ఈ క్రమంలో సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్‌లో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో ఈ సినిమా మరింత […]
వార్ 2 లో స్పెషల్ సాంగ్… అబ్బో రెండు కళ్లు చాలవ్‌గా…!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కనున్న తాజా మూవీ వార్ 2. మోస్ట్ అవైటెడ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా షూట్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజా స్కేడ్యూల్‌లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే వచ్చే వారం నుంచి సరికొత్త స్కెడ్యూలను ప్రారంభిస్తారట. […]
‘ లక్కీ భాస్కర్ ‘ స్పెషల్ రివ్యూ వచ్చేసింది… బొమ్మ అద్దిరిపోయిందట..!
సౌత్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన హ్యాండ్సమ్ లుక్.. నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వెంకీ అట్లూరి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్ హీరోగా.. లక్కీ భాస్కర్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. దీపావళి కానుకగా […]
నందమూరి హీరోల్లో స్పెషల్… సీనియర్ ఎన్టీఆర్ – జూనియర్ ఎన్టీఆర్‌లో కామన్ క్వాలిటీ ఇదే..!
నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్‌కు తెలుగు ప్రజలలో ఎలాంటి కీర్తి, ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక పక్క నటుడుగా, మరోపక్క రాజకీయ నాయకుడుగాను లక్షలాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. పౌరాణికాల్లో ది బెస్ట్ ఎవరు అంటే టక్కున ఎన్టీఆర్ పేరే వినపడుతుంది. ఇప్పటికీ కృష్ణుడు, రాముడు పాత్రలు తలుచుకోగానే ఆయన మాత్రమే గుర్తుకు వచ్చేంతలా ఆయన తన నటనతో పాత్రలకు నిండుతనాన్ని తెచ్చి పెట్టేవాడు. అయితే ఎన్టీఆర్ తర్వాత నందమూరి […]