నందమూరి కుటుంబం నుంచి బాలయ్య తనయుడు మోక్షజ్ఞతో పాటు.. మరో కొత్త హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. నందమూరి హరికృష్ణ మనవడు.. జానకిరామ్ తనయుడు మూడో ఎన్టీఆర్‌ను హీరోగా వెండితెరకు పరచయం చేసేందుకు వైవిఎస్ చౌదరి సిద్ధమయ్యారు. సరికొత్త కథతో ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఈ సినిమాను రూపొందించనున్నారు. న్యూ టాలెంటెడ్ రోర్స్.. బ్యానర్ పై ఈ సినిమాను వైవిఎస్ చౌదరి భార్య గీత నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి […]
Category: Latest News
రాజమౌళి – పవన్ కాంబోలో సినిమా మిస్ అయిందని తెలుసా.. అదేంటంటే..?
టాలీవుడ్ నెంబర్‌వన్ స్టార్ డైరెక్టర్ ఎవరు అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది రాజమౌళి. ఇప్పటివరకు సక్సెస్ రేట్ తప్ప.. ఫ్లాప్ తెలియని డైరెక్టర్‌గా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈయన.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో తన సత్తా చాటుకుంటున్నాడు. త్వరలోనే పాన్ వరల్డ్ రేంజ్ లో ఆడియన్స్ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇలాంటి టాప్ డైరెక్టర్ తో సినిమా చేయాలని చిన్న సెలబ్రిటీస్ నుంచి పెద్ద పెద్ద స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు ఆశపడుతూ […]
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ ముహూర్తం ఫిక్స్.. యాక్షన్ మొదలయ్యేది అప్పుడే..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇటీవల తెరకెక్కి దేవర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో మంచి ఫామ్ లో దూసుకుపోతన్నాడు. ఈ ఊపులోనే బాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మల్టీస్టారర్ వార్2 షూట్‌లో సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్కెడ్యూల్స్ లో బిజీగా గడుపుతున్న తారక్.. ఈ సినిమా లో హృతిక్ రోషన్ కు గట్టి పోటీ ఇవ్వనున్నాడు. నెగిటివ్ స్టేడ్స్‌లో తారక్ కనిపించనున్నాడట. ఇక ఈ సినిమాలో ఓ స్పైగా ఆయన కనిపించనున్నాడని బాలీవుడ్ నుంచి […]
తొలిసారి కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న ఇండియన్ హీరో ఎవరో తెలుసా..?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోలకు కోటి రూపాయల రెమ్యునరేషన్ అంటే అది పెద్ద విషయం కాదు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఒకటి రెండు సినిమాలతో సక్సెస్ అందుకున్న యంగ్ హీరోలు కూడా.. కోటి రూపాయల రెమ్యునరేషన్ చార్జి చేసేస్తున్నారు. అదే ఒకప్పుడైతే కోటి రూపాయల రెమ్యునరేషన్ అంటే చాలా పెద్ద మేటర్. అది ఎంతో పెద్ద అమౌంట్ అని అంత భావించేవారు. అలాంటి రోజుల్లో మొట్టమొదటి కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న ఇండియన్ స్టార్ […]
అప్పుడు ట్రెడిషనల్‌గా.. ఇప్పుడు ట్రెండీగా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా..?
టాలీవుడ్ హీరో వేణు ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌ను తన సినిమాలతో విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ కంటెంట్ ఎంచుకుంటూ.. ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన వేణు.. కెరీర్‌లో మంచి సక్సెస్ అందుకున్న సినిమాల్లో చెప్పవే చిరుగాలి సినిమా కూడా ఒకటి. విక్రమన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది. వేణు తొట్టెంపూడి ఇందులో హీరోగా నటించగా.. అభిరామి, ఆషిమా బల్ల హీరోయిన్లుగా కనిపించి ఆకట్టుకున్నారు. సునీల్, బేతా సుధాకర్, ఎల్వి శ్రీరామ్, […]
పవన్ – మహేష్ కొడుకులతో మల్టీస్టారర్ ప్లాన్.. వర్కౌట్ అయితే ఫ్యాన్స్ కు పండగే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికి ఎన్నో క్రేజీ మల్టీస్టారర్‌లు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ వచ్చాయి. ఇక ఫ్యాన్స్ కోరుకునే ఎంతమంది స్టార్ సెలబ్రిటీల మల్టీ స్టారర్ సినిమాలు పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ క్రమంలోనే దర్శకులు వాటిని తీసే పనిలో బిజీగా ఉన్నారు. అలాంటి వాటిలో మహేష్ – పవన్ కాంబోలో మల్టీస్టారర్ వస్తే బాగుంటుందని అభిమానులు ఎప్పటినుంచో ఆశ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో […]
NBK111కు కాంబినేషన్ ఫిక్స్.. మరోసారి ఆ డైరెక్టర్ తో బాలయ్య..
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం తన 109వ సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత గతంలో బాలయ్యకు హ్యాట్రిక్ హిట్లు ఇచ్చిన బోయపాటితో అఖండ సీక్వెల్ గా అఖండ తాండవం సినిమాలో బాలయ్య నటించనున్నాడు. ఇక ఈ సినిమా తరువాత ఎన్బికె 111 కాంబినేషన్ కూడా ఫిక్స్ అయింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై అఫీషియల్ ప్రకటన రాకపోయినా.. ఈ సినిమా కథ విషయంలో ఒప్పందం కుదిరిపోయిందట. బాలయ్య […]
సొంతం హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేరు..
తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని.. ఎప్పటికీ గుర్తుండిపోయిన ప్రేమ కథ సినిమాలలో సొంతం మూవీ ఒకటి. ఈ సినిమాలో సాంగ్స్ అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచాయి. శ్రీనువైట్ల డైరెక్షన్‌లో ఆర్యన్ రాజేష్, రోహిత్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా మంచి సక్సస్ అందుకుంది. ఇందులో నమిత హీరోయిన్గా కనిపించింది. ఇక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా.. అప్పట్లో మ్యూజిక్ పరంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఎక్కడో చోటా.. ఈ సినిమా […]
హీరో అబ్బాస్ కూతుర్ని చూశారా.. అమ్మడి అందం ముందు ఎవరైనా ఫిదా..
సౌత్ స్టార్ హీరో అబ్బాస్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 1996 లో వచ్చిన ప్రేమదేశం సినిమాతో ఒకసారి గా స్టార్ హీరోయిన్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అబ్బాస్.. ఈ సినిమాలో తన హెయిర్ స్టైల్‌తో కుర్ర కారును ఆకట్టుకున్నాడు. అప్పట్లో యూత్ ఐకాన్‌గా నిలిచిన అబ్బాస్ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించే సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పటికీ ప్రేమదేశం సినిమాలోని ఎన్నో సాంగ్స్ కాలేజీ ఈవెంట్లలో, ఫంక్షన్లలో.. ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. […]