బ్రేకింగ్: బాలయ్య ” అన్ స్టాపబుల్ – 3 ” ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడో తెలుసా..?

నందమూరి నటసింహం బాలకృష్ణ అటు సినిమాలు, ఇటు రాజకీయల‌తో పాటు మధ్యలో అన్ స్టాపబుల్ వంటి క్రేజీ షో తో ఆడియన్స్ లో మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. టాలీవుడ్ టాప్ సీనియర్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న బాలయ్య హోస్ట్‌గా ఆడియన్స్ ముందుకి వచ్చిన అన్ స్టాపబుల్ రెండు సీజన్స్ కూడా గ‌తంలో అందరిని ఆకట్టుకుని మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం నేడు అన్ స్టాపబుల్ సీజన్ 3 కి బాలయ్య […]

” హాయ్ నాన్న ” నుంచి ” గాజు బొమ్మ ” సాంగ్ రిలీజ్ చేస్తున్న సూపర్ స్టార్.. హార్ట్ టచింగ్ ఎమోషన్స్..!!

నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్గా యువ దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్, ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” హాయ్ నాన్న “. ఈ సినిమాని వైరా ఎంటర్టైన్మెంట్, టి సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ అందరిని ఆకట్టుకుంది. […]

అమ్మ బాబోయ్‌.. `స్కంద‌`లో రామ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలిస్తే షాకే!

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రీసెంట్ గా `స్కంద` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ మాస్‌ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ కు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 28న‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్కందకు మిక్స్డ్ టాక్ లభించింది. అయినాస‌రే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ల‌ను రాబట్టింది. కానీ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ను మాత్రం రీచ్ కాలేకపోయింది. ఈ సంగతి పక్కన పెడితే.. స్కందలో […]

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న శివరాజ్ కుమార్ ” ఘోస్ట్ “.. రివ్యూ ఇదే..?

సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సందేశ్ నాగరాజ్ గ్రాండ్గా నిర్మిస్తున్నాడు. అలాగే అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయణన్, అర్చన జోయిన్, సత్య ప్రకాష్ తదితరులు కీలక పాత్రలో న‌టిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టైటిల్ సాంగ్, టీజర్, ట్రైలర్ కి అందరి నుంచి మంచి రెస్పాన్స్ లభించడంతోపాటు మూవీపై భారీ అంచనాలు ఏర్పరిచాయి. కాగా ఈ పాన్ ఇండియన్ మూవీ అక్టోబర్ 19న గ్రాండ్గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక‌ అసలు […]

రజనీకాంత్ 170 సినిమా నుంచి లీకైన ఫొటోస్.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..?

సూపర్ స్టార్ రజనీకాంత్ దాదాపుగా దశాబ్ద కాలం తర్వాత తన స్థాయికి తగ్గట్టుగా విజయాన్ని జైలర్ సినిమాతో అందుకున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా రజినీకాంత్ ను మళ్లీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకునేలా చేసింది. రజనీకాంత్ ఆరోగ్యం సరిగ్గా లేదని గతంలో కూడా వార్తలు వినిపించాయి. ఆయన సినిమాలలో నటించడం కోసం ఎక్కువగా డూప్స్ ని ఉపయోగిస్తూ ఉంటారని విమర్శలు […]

బిగ్ బాస్ 2.0 లాంచ్.. ఒకేసారి ఐదుగురు కంటిస్టెంట్లు.. ట్విస్ట్ అదేనా..?

బిగ్ బాస్ ఆట రసవక్తంగా సాగుతుంది అనే లోపే మళ్ళీ చప్పబడింది. మ‌రో పక్క హౌస్ లో ఉన్న గ్లామర్ బ్యూటీ లను వరుసగా పంపించేయడంతో కలర్ ఫుల్ గా కూడా కనిపించడం లేదు. నలుగురు అమ్మాయిల ఎలిమినేషన్ తో ప్రస్తుతం హౌస్ లో పదిమంది మాత్రమే మిగిలారు. ప్రతి సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్నట్లే ఈ సీజన్లో కూడా ఉండబోతుంది. కానీ ఈసారి ఎవరు ఊహించని రేంజ్ లో జరగబోతుంది. ఒకరిద్దరూ కాదు ఏకంగా […]

దుబాయ్‏లో చీరకట్టుతో కేక పెట్టించిన‌ రష్మిక.. ఇంత‌కీ ఆమె శారీ ఖ‌రీదు తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. ఒక‌టి కాదు రెండు కాదు దాదాపు అర డ‌జ‌న్ కు పైగా సినిమాల‌తో బిజీగా గ‌డుపుతోంది. ఇప్ప‌టికే అల్లు అర్జున్ తో `పుష్ప 2`, ర‌ణ‌బీక‌ర్ క‌పూర్ తో `యానిమ‌ల్‌` సినిమాలు చేస్తోంది. అలాగే ఇటీవ‌ల ధ‌నుష్‌, శేఖ‌ర్ క‌మ్ముల కాంబోలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక అయింది. `రెయిన్ బో` అనే లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలో నటిస్తోంది. అలాగే రాహుల్ […]

పవన్ కళ్యాణ్- జూనియర్ ఎన్టీఆర్ మధ్య తేడా ఇదే..!!

చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు కావడంతో ఎన్టీఆర్ స్పందించకపోవడంతో పలు రకాల వార్తలో ఎన్టీఆర్ పైన దుష్ప్రచారం చేస్తున్నారు పలువురు నాయకులు. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లగొట్టింది చంద్రబాబునాయుడే అంటూ సీనియర్ నటుడు తమ్మారెడ్డి భరద్వాజ్ తెలియజేశారు. చంద్రబాబు అరెస్ట్ అయితే ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలి ఎంతైనా సొంత ఫ్యామిలీ కదా అంటున్నారు అసలు ఎన్టీఆర్ ని తమ కుటుంబ సభ్యుడని ఎప్పుడు చూశారు అంటూ తాజాగా తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు. తాజాగా ఒక […]

మహేష్ బాబు ” గుంటూరు కారం ” సినిమాలో అనసూయ.. సూపర్ ట్విస్ట్..!!

రంగస్థలంలో రామ్ చరణ్, పుష్పలో అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోలతో నటించి ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది హాట్ యాంకర్ అనసూయ. ప్రస్తుతం ఈ గ్లామర్ బ్యూటీ పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉంది. ఇక అనసూయ సోషల్ మీడియాలోని అందాల ఆరబోత గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిత్యం మతి పోగొట్టే హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంటుంది. హిట్-ఫట్ అనే విషయం పక్కన పెడితే గట్టిగా మాత్రం తనను తాను నిరూపించుకుంటుంది. […]