నేషనల్ క్రష్ రష్మిక మందన కన్నడలో కిర్రాక్ పార్టీ మూవీతో ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. ఈమె తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి వరుస సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకొని నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన మిగిలిన హీరోయిన్స్ కంటే ఫుల్ జట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఇప్పుడు […]
Category: Latest News
బాహుబలి-2 సినిమా నుంచి డిలీట్ సీన్.. వీడియో వైరల్..!!
ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన చత్రపతి బాహుబలి సిరీస్ సినిమాలు ఎంతటి విజయాన్ని అందుకున్నాయో చెప్పాల్సిన పనిలేదు.. ఈ రెండు చిత్రాలు ఇండస్ట్రీ లో టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పవచ్చు. బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై పలు రకాల రికార్డులను కూడా అందుకుంది. ఇక బాహుబలి-2 సైతం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ పరంగా దూసుకుపోయిందని చెప్పవచ్చు. బాహుబలి సినిమాలో ఎన్నో ముఖ్యమైన సన్నివేశాలను సైతం డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అలా డిలీట్ చేసిన సన్నివేశం ఒకటి […]
జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే సింపుల్ టిప్స్….!!
చాలామంది జుట్టు రాలడాన్ని పెద్ద సమస్యగా భావించి డిప్రెషన్ కు గురవుతారు. దీనివల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించి.. వెంట్రుకలు మళ్లీ పెరిగేలా చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. *వారానికి ఒకటి రెండు సార్లు తలకు మసాజ్ చేయడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. లెమన్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, పెప్పర్ మింట్ ఆయిల్ వంటి నూనెతో మసాజ్ చేస్తే కుదుళ్లకు రక్త […]
ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఈసారైనా పరువు నిలబెట్టండ్రా అబ్బాయిలు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్‌డే రాబోతోంది. అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ తన 44వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. బర్త్‌డే కాబట్టి.. ఆయన చేస్తున్న సినిమాల నుంచే ఏదో ఒక అప్డేట్ రావడం కామన్. అయితే వాటిలో పాటు మరో సర్‌ప్రైజ్ కూడా ఉంది. డార్లింగ్ బర్త్‌డేకు ఓ సినిమా విడుదల కాబోతోంది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు `ఛత్రపతి`. గత కొంత కాలం నుంచి తెలుగులో రీరిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ […]
నోరు జారిన బోయపాటి శ్రీను.. ఇచ్చిపడేసిన థమన్.. ఇది అసలైన పంచ్ అంటే..!!
టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో థమన్ ఒకడు. ఇప్పటివరకు థమన్ వర్క్ చేసిన సినిమాల్లో పాటల గురించి పక్కన పెడితే నేపథ్య సంగీతం మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అందులోనూ ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాలకు థమన్ బీజీఎమ్ తోడైతే బ్లాక్ బస్టరే అన్న టాక్ ఉంది. వీరిద్దరిదీ హిట్ కాంబినేషన్. వీరి కాంబోలో వచ్చిన సరైనోడు, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. ముఖ్యంగా అఖండ సక్సెస్ […]
ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో లావణ్య త్రిపాఠి పట్టుకున్న ఆ మినీ బ్యాగ్ ధర తెలిస్తే దిమ్మతిరుగుద్ది!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల నుంచి లవ్ లో ఉన్న ఈ జంట.. ఏడడుగుల బంధంతో ఒకటి అయ్యేందుకు రెడీ అవుతున్నారు. జూన్ లో వీరి ఎంగేజ్మెంట్ జరగగా.. ఇప్పుడు పెళ్లి ఘడియలు కూడా దగ్గర పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను జరుపుకున్నారు. ఈ […]
” బిగ్ బాస్ 7 ” కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి ఈ పది ఆసక్తికర విషయాలు తెలుసా..?
బిగ్ బాస్ 7 చాలా గ్రాండ్ గా ప్రారంభమైంది. కానీ ఐదు సీజన్లు వరకు మాత్రమే సక్సెస్ ఫుల్ గా సాగింది అని అంతా అనుకున్నారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటీలో రిలీజ్ చేసిన ఈ రియాలిటీ షో హావా తగ్గినట్లు కనిపించింది. సీజన్ 6 అయితే దారుణమైన టి ఆర్ పి రేటింగ్ నమోదైంది. దీంతో బిగ్ బాస్ పని ఇక అయిపోయింది అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. కానీ బిగ్ బాస్ […]
స్కంద ఫ్లాప్ అయినా హ్యాపీగానే ఉన్న హీరో రామ్.. కారణం ఏంటో తెలుసా?
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రీసెంట్ గా `స్కంద` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లు గా నటిస్తే.. శ్రీకాంత్, దగ్గుపాటి రాజా, ఇంద్రజ, గౌతమి తదితరులు కీలకపాత్రను పోషించారు. సెప్టెంబర్ 28న భారీ అంచనాల నడుమ స్కంద ప్రేక్షకులం ముందుకు వచ్చింది. అయితే అంచనాలను అందుకోవడంలో ఈ మూవీ విఫలం అయింది. స్కందకు మిక్స్డ్ […]
నాగుపాముతో ఆటలు ఆడుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. టాలీవుడ్‌లో మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీ!
పైన ఫోటోలో నాగుపామును పట్టుకుని ఆటలు ఆడుతున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? టాలీవుడ్ లో మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీ. నటిగానే కాకుండా ఆమె హోస్ట్ గా, నిర్మాతగా కూడా సత్తా చాటుతోంది. సీనియర్ స్టార్ హీరో కూతురు. ఆమెకు ఇద్దరు సోదరులు కాగా.. వారు కూడా హీరోలే. ఈపాటికి ఆమె ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది.. ఎస్ ఆమె మంచు లక్ష్మినే. డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి.. 2011లో విడుదలైన […]