శోభ, ప్రియాంక మొఖంపై తూ మి బతుకు అంటూ ఉమ్మిన భోలే…!!

” బిగ్ బాస్ ” తెలుగు సీజన్ 7 ఏడో వారం నామినేషన్స్ రచ్చ మొదలైంది. పల్లవి ప్రశాంత్, సందీప్ నడుమ మాటలు యుద్ధం జరిగింది. అలాగే ఇంటి సభ్యులంతా భోలేపై పడ్డారు. హౌస్ లో మెజారిటీ కంటిస్టేన్స్ ఆయనను ఎలిమినేట్ చేశారు. ఈ ప్రాసెస్ లో అమర్, శోభ, అర్జున్, ప్రియాంక, పూజ నామినేట్ చేస్తూ గట్టిగానే గొడవపడ్డారు. ముఖ్యంగా భోలే, ప్రియాంక, శోభ మధ్య జరిగిన మాటల యుద్ధంలో భోలే నోరు జారాడు. ” […]

రూ.1299 లకే జియో కొత్త మొబైల్.. ఫీచర్స్ అదుర్స్..!!

రిలయన్స్ జియో ఒకవైపు నెట్వర్క్ మరొకవైపు స్మార్ట్ మొబైల్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి జియో భారత్ సిరీస్లలో మరో కొత్త మొబైల్ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.. jio Bharath -B1 పేరుతో ఈ మొబైల్ ని తీసుకురావడం జరిగింది. గతంలో ఉన్న V2,K1 మొబైల్ కార్బన్ మోడల్ కంటే అదనపు ఫీచర్స్ తో ఈ సరికొత్త మొబైల్ ని ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ మొబైల్ 4G మొబైల్ గత మోడల్ మొబైల్ తో […]

“బాలయ్యతో సినిమా చేయొద్దని వాళ్లు పదే పదే చెప్పారు”.. సంచలన విషయాని బయటపెట్టిన శ్రీలీల..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా భగవంత్  కేసరి . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే థియేటర్స్ వద్ద నందమూరి అభిమానుల హంగామా మొదలైంది . ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ బాలయ్యకు జోడిగా నటిస్తూ ఉండగా శ్రీ లీల ఆయన కూతురి పాత్రలో కనిపించబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న […]

తేజస్వినీ మదివాడ ప్రెగ్నెంటా..? స్టేజ్ పైనే సంచలన విషయాన్ని బయటపెట్టిన తెలుగు హీరో..!

వామ్మో.. ఏంటిది స్టేజ్ పైన విశ్వక్ సేన్ ఇంత బోల్డ్ గా మాట్లాడుతున్నాడు . ఎస్ ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే అభిమానులు ఓ రేంజ్ లో ఆయనపై వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు . టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్సేన్ ఆహా ఓటీటీలో ఫ్యామిలీ ధమాకా అనే షో చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే . అన్ స్టాపబుల్ అంత పెద్ద హిట్ కాకపోయినా ఈ షో పరలేదు అనే టాక్ దక్కించుకుంది. తాజాగా ఈ షో […]

`టైగర్ నాగేశ్వరరావు` ప్రీ రిలీజ్‌ బిజినెస్.. హిట్ కొట్టాలంటే ర‌వితేజ ఎంత రాబ‌ట్టాలి?

మాస్ మ‌హారాజా ర‌వితేజ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ `టైగర్ నాగేశ్వరరావు`. 70వ దశకంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టెర్ర‌ర్ సృష్టించిన‌ గ‌జ దొంగ‌ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించాడు. నుపూర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా న‌టించారు. అక్టోబ‌ర్ 20న తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో […]

” టైగర్ నాగేశ్వరరావు ” సినిమాకి షాకింగ్ బుకింగ్స్..!!

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా మూవీ ” టైగర్ నాగేశ్వరరావు “. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామలు నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇక ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించని స్థాయిలో […]

అనుష్క – నాగార్జున ల బంధం ఎక్కడ మొదలైందో తెలుసా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నవమన్మధుడిగా ఇప్పటికీ చలామణి అవుతున్న కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వయసు పెరిగే కొద్దీ అందం మరింత పెరుగుతూ ఒక వైపు సినిమాలు, మరొకవైపు టీవీ షోలు చేస్తూ మరింతగా క్రేజ్ దక్కించుకుంటున్నారు. మరొకవైపు హీరోయిన్ అనుష్క గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే హీరోయిన్ అనుష్క చేసిన చాలా […]

డ‌బ్బు కోసం చ‌చ్చినా ఆ ప‌ని చెయ్య‌ను.. మృణాల్ ఓపెన్ కామెంట్స్‌!

అందాల భామ మృణాల్ ఠాకూర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సీరియ‌ల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ‌.. గ‌త ఏడాది విడుద‌లైన `సీతారామం` మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. తొలి సినిమాతోనే ఓవ‌ర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో చేతి నిండా సినిమాల‌తో బిజీగా ఉంది. తెలుగులో న్యాచుర‌ల్ నానితో క‌లిసి `హాయ్ నాన్న‌` అనే ఫీల్ గుడ్ ల‌వ్ అండ్ […]

లావణ్య కోసం వరుణ్ సంచలన నిర్ణయం..మెగా ఫ్యామిలీకి బిగ్ షాక్ ఇది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం మనందరికీ తెలిసిందే.  హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో కొంతకాలంగా ప్రేమాయణం నడిపిస్తున్న ఆయన నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో గ్రాండ్గా వెడ్డింగ్ డెస్టినీను ప్లాన్ చేసుకున్నారు . రీసెంట్గా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా చాలా చాలా ఘనంగా జరిగాయి . ఇలాంటి క్రమంలోనే వరుణ్ లావణ్య హ్యాపీనెస్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు […]